Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టెస్టింగ్ కొరకు భారతదేశానికి దిగుమతి అయిన వోక్స్వ్యాగన్ 1.0L పోలో TSI

వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం nabeel ద్వారా డిసెంబర్ 02, 2015 11:58 am ప్రచురించబడింది

జైపూర్:

వోక్స్వ్యాగన్ హ్యాచ్‌బ్యాకులు ఈ రోజుల్లో వార్తల్లో చాలా ఉన్నాయి. మార్క్-7 గోల్ఫ్ లేదా పోలో GTI ఎల్లప్పుడూ ఆటో స్పేస్ లో హెడ్లైన్స్ గా ఉంటాయి. దీనికి తోడుగా , వోక్స్వ్యాగన్ ఇప్పుడు పరీక్షలో ప్రయోజనాల కోసం 1.0L పోలో TSI దిగుమతి జరిగింది. ఇది 1.2L MPI, 3-సిలిండర్ ఇన్లైన్ పెట్రోల్, 1.5L TDI 4-సిలిండర్ ఇన్లైన్ డీజిల్, 1.2L TSI మరియు 4-సిలిండర్ ఇన్-లైన్ పెట్రోల్ (GT TSI) కు అదనంగా ఉంటుంది. ఈ కారు జర్మనీ నుండి 20-నవంబర్-2015 న రూ. 20.44 లక్షలకు దిగుమతి చేయబడింది. UK లో, 1.0L పోలో TSI 109bhp శక్తిని మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది మరియు ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్బాక్స్ సిస్టమ్ తో జతచేయబడుతుంది. అలాగే, ఒక BlueMotion 1.0L పోలో TSI ఒక 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో జతచేయబడి 94bhp శక్తిని మరియు 160Nm టార్క్ ని అందిస్తుంది. ఇది భారతదేశం లో ప్రారంభించబడుతుందా లేదా ఎక్కడ ప్రారంభించబడినా ఏ పవర్ట్రెయిన్ పవర్ ట్రెయిన్ ఉపయోగిస్తారు అనేది స్పష్టంగా చెప్పలేము.

ఇటీవల కాలంలో మార్క్-7 వోక్స్వ్యాగన్ గోల్ఫ్, భారతదేశంలో పూనే లో వోక్స్వ్యాగన్ తయారీ యూనిట్ చకన్ సమీపంలో ఇటీవల రహస్యంగా దర్శనమిచ్చింది. ఈ కారు ఎడమ చేతివైపు డ్రైవింగ్ కాంఫిగరేషన్ ని కలిగి ఉంది మరియు భారతదేశం లో ప్రారంభించబడవచ్చు. అంతేకాకుండా, జర్మన్ వాహన తయారీసంస్థ దేశంలో ఒక కాంపాక్ట్ సెడాన్ ని కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ కొత్త కాంపాక్ట్ సెడాన్ పోలో హ్యాచ్బ్యాక్ తో దాని ప్లాట్‌ఫార్మ్ ని పంచుకుంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, కొత్త కొత్త కాంపాక్ట్ సెడాన్ VW పోలో తో దాని పరికరాలు మరియు పవర్ప్లాంట్ ఎంపికలని కూడా పంచుకోవచ్చు.

ఇంకా చదవండి

n
ద్వారా ప్రచురించబడినది

nabeel

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన వోక్స్వాగన్ పోలో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర