Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టీయూవీ300: ఏది సరైన ధర?

సెప్టెంబర్ 08, 2015 03:38 pm raunak ద్వారా సవరించబడింది

మహింద్రా వారు రాబోయే టీయూవీ300 వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు కాని ప్రస్తుత, ధరలు మరియూ లక్షణాలు చూస్తే గనుక మేము సెప్టెంబర్ 10 న విడుదల అయ్యే ఈ సబ్-4 మీటర్స్ ఎస్యూవీ పై కొన్ని అంచనాలను వేస్తున్నాము.


జైపూర్: మహింద్రా వారు ఈ టీయూవీ300 యొక్క విడుదల దేశంలో ఎల్లుండి చేయడానికి సన్నద్దం అవుతున్నారు. ఈ వాహనం తయారీ మహింద్రా వారిని ఈ దేశంలోనే అతి పెద్ద యుటిలిటీ తయారీదారి గా చేసేందుకు తయారు చేస్తున్నారు. ఇంతకు మునుపు ఇందు కోసమై కాంపాక్ట్ ఎస్యూవీ క్వాంటో ని తయారు చేసారు కానీ అది అంతగా స్పందన ని పొందలేదు. ఈ వాహనం ముఖ్యంగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తో పాటుగా క్రాస్-హ్యాచెస్ మరియూ కొంత వరకు డస్టర్, ఎస్-క్రాస్ మరియూ క్రేటా తో కూడా తలపడనుంది. పదండి చూద్దాం!

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర