• English
  • Login / Register

మీరు మిస్ అవ్వాలి అనుకోనటువంటి టాటా నెక్సాన్ విశేషాలు

ఫిబ్రవరి 04, 2016 03:08 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా వారి ఎస్యువి నెక్సాన్ ప్రొడక్షన్  శ్రేణి వాహనాన్ని జరుగుతున్న ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ నెక్సాన్ రాబోతున్న విటారా బ్రెజా, టియువి300, ఎకోస్పోర్ట్ వంటి కాంపాక్ట్ ఎస్యువి శ్రేణి వాహనాలకు పోటీగా రాబోతుంది. ఈ వాహనం 1.2 లీటర్ 3-సిలెండర్ రెవెట్రాన్ ఇంజిన్ ని కలిగి ఉండి మరియు 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్ వంటి రెండు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఈ వాహానం విశిష్టమైన ఎస్యువి తీరులో తయారుచేయబడి పోటీలో నిలవనుంది. టాటా వారు అధికారికంగా నెక్సాన్ వాహనాన్ని ప్రదర్శించే లోపు కొన్ని చిత్రాలను చూడండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Tata Merlin

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience