స్కోడా ఏతి వేరియంట్స్ నవీకరించబడిన విశేషాల వెల్లడి
స్కోడా ఏతి కోసం manish ద్వారా డిసె ంబర్ 10, 2015 05:36 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్ :
వోక్స్వాగన్ మరియు దాని ఆర్థిక / పీఅర్ సంక్షోభం దాని ఉప బ్రాండ్లు అయిన స్కోడాపై ఏ విధమయిన ప్రభావం చూపించలేదు. ఇటీవల ఈ సంస్థ భారత లైనప్ మార్కెట్లు అంతటా తమ ఆఫర్లని విస్తృతగా అమలుపరిచి విడుదల చేసింది. ఉదాహరణకు రాపిడ్ మరియు ఆక్టావియా తమ ' ఎలగెన్స్ ' వేరియాంట్స్ ని ' స్టైల్' గా మార్చటం జరిగింది. అలాగే తదుపరి కంపెనీ ప్రీమియం క్రాస్ఓవర్ SUV స్కోడా ఏతి లో కూడా మార్చబడినది. SUV ఇప్పుడు రెండు ట్రిమ్ లెవెల్స్ లో వస్తుంది. అవి స్టైల్ 4X4మరియు స్టైల్ 4X2వేరియాంట్స్ . 4X2 వేరియంట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో వస్తుంది మరియు ధర రూ.20.3 లక్షలు. అలాగే 4X4 యొక్క మరింత శక్తివంతమైన వేరియాంట్స్ ధర . 22లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).
అయితే యాంత్రికపరంగా ఏ విధమయిన నవీనీకరణలనూ చేయలేదు మరియు ఇప్పటికీ Czech వాహనతయారీసంస్థ యొక్క SUV, ఇప్పటికీ 2-లీటర్ TDI యూనిట్ స్టైల్ 4X2 వేరియాంట్ వద్ద 108bhpశక్తిని, మరియు 4X4 వద్ద 138bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
ఇప్పుడు స్కోడా లైనప్ లో చాలా కార్లు ఇప్పుడు ఎలెగెన్స్ కి బదులుగా స్టైల్ ప్లస్ మరియు స్టయిల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. స్కోడా స్కోడా సూపర్బ్ కారు తన తదుపరి తరం నమూనాని విదుదల చేయబోతుంది.
ఇది కూడా చదవండి: