Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

రెనాల్ట్ క్విడ్ 0.8 లీటరుతో పాటు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజినుతో కూడా వస్తోంది

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం raunak ద్వారా జూలై 17, 2015 04:39 pm ప్రచురించబడింది

మరింత శక్తివంతమైన 1.0 లీటర్ పెట్రోల్ మోటార్ క్విడ్ 0.8 లీటర్ విడుదల తర్వాత 6-8 నెలకి , దాదాపు వచ్చే పండగ నెలలకిఅందుబాటులో ఉంటుంది

జైపూర్: రెనాల్ట్ దాని మొదటి మాస్-మార్కెట్ ఏ-సెగ్మెంట్ వెహికల్ క్విడ్ ని విడుదల చేయుటకై సిద్దమయ్యింది. కొద్దిగా డస్టర్ లాగా కనిపించే ఈ కారు హ్యాచ్బ్యాక్ కంటే కూడా, క్రాస్-ఓవర్ లాగా కనిపిస్తుంది. విడుదల సమయంలో రెనాల్ట్ వారు, క్విడ్ కి 800సీసీ యొక్క మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిను ఉంటూంది అని చెప్పరు కానీ, సమాచారం ప్రకారం,0.8 లీటరు వాహనం విడుదలైన ఆరు నుండి ఎనిమిది నెలలకి, 1.0-లీటరు మోటరు తో కూడా, క్విడ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

బహిర్గతం చేసిన సమయంలో, రెనాల్ట్ వారు 0.8-లీటరు మరియూ పుకారు గా షికారు చేస్తున్న 1.0-లీటరు మోటరు గురించి కూడా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. రెనాల్ట్ వారి యూకే రేంజ్ మొదటి మోడలు అయిన ట్వింగో కూడా 1.0-లీటరు మూడు సిలిండర్ల తో వస్తుంది. సీ-70 అని పిలవబడే దీనికి 6000ఆర్పీఎం వద్ద 70 హెచ్పీని మరియూ 2850ఆర్పీఎం వద్ద 90ఎనెం ని విడుదల చేసే శక్తి కలిగి ఉంది. రెనాల్ట్ భారతదేశం కనుక ఈ ఇంజినుని అవే లక్షణాలతో గనుక అందిస్తే, క్విడ్ కి క్రాస్-ఓవర్ కి అవసరమయ్యే సామర్ధ్యం లభిస్తుంది.

0.8 లీటర్ మోటరు లాగా, ఈ 1.0 లీటర్ ఇంజిను కూడా 5-స్పీడ్ మాన్యువల్ పాటు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టముతో అందుబాటులో ఉంటుంది. సమాచారం ప్రకారం,ధరను మితంగా ఉంచేందుకు గాను రెనాల్ట్ స్థానికంగా వారి చెన్నై సౌకర్యం వద్ద ఈ ఏఎంటీ గేర్బాక్స్ తయారీ చేస్తున్నట్లు తెలిసింది.

క్విడ్ 1.0 లీటర్ ఇయాన్ 1.0 లీటర్ తో పోటీ మరియూ ఆల్టో కే10 మరియు ఏఎంటీ వెర్షన్ ఆల్టో కే10 ఏఎంటీ కి వ్యతిరేకంగా పోటీకి రెడీ. క్విడ్ ని ఆవిష్కరించినప్పుడు అద్భుతమైన స్పందన పొందింది మరియూ మరింత శక్తివంతమైన ఇంజిన్ కస్టమర్ ని మెరుగ్గా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. క్విడ్ 1.0-లీటర్ కి పెద్ద టైర్లు లేదా స్పోర్టీ వీల్స్ అమర్చబడి ఉండవచ్చు అని భావిస్తున్నారు.

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన రెనాల్ట్ క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర