• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ ఒక తెలివైన నిర్వహణ!

రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం raunak ద్వారా ఆగష్టు 25, 2015 09:49 am ప్రచురించబడింది

  • 19 Views
  • 18 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త ప్రవేశాల గురించి సెగ్మెంట్ లో కదలికలు వచ్చాయి. అందులో రెనాల్ట్ క్విడ్ ప్రత్యేకం! కారు తుఫాను కోసం ఎదురు చూస్తున్నటు వంటిది ఇది.

జైపూర్:

కాంపాక్ట్ క్రాస్ ఓవర్-ఎస్యూవీ అయిన డస్టర్, రెనాల్ట్ వారికి అసలు భారతీయుడికి ఏమి అవసరమో సరిగ్గా నేర్పింది. డస్టర్ ఆ తరువాత ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యొక్క విజయం తరువాత మిగతా తయారిదారులు కూడా ఈ విభాగం లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ విభాగం కార్లతో మునిగి తేలుతుండడంతో, రెనాల్ట్ వారికి ఈ సబ్-5 లక్షలౌ దాదాపుగా కానీ 4 లక్షలు ఉండే ఈ క్విడ్ ఎన్నో ప్రతయేకతలతో వస్తోంది.

2014 సంవత్సరం ఇండియన్ ఆటో ఎక్స్పో లో కాన్సెప్ట్ గా దర్శనమిచ్చిన ఈ కారు యొక్క ఉత్పత్తి కూడ అంతే ఆశ్చర్యకరం. క్విడ్ ని రెనాల్ట్ మే లో ఆవిష్కరించింది మరియూ వచ్చే నెలలో ఇది విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆల్టో లు మరియూ ఇయాన్లు ఉన్నటువంటి చోటున మనకి డస్టర్ వంటి క్రాస్ ఓవర్ వంటి ఒక కారు వస్తుంది అన్న సమాచారమే ఒక ఆశ్చర్యం. కదా? ఇది ఇలా ఉంచితే, డస్టర్ విజయవంతమైనా, ప్రస్తుతం దాని అమ్మకాల సంఖ్య గొప్పగా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ క్విడ్ గనుక విజయవంతమైతే, ఈ 5-లక్షల మార్కెట్ లోకి క్రాస్ ఓవర్ వంటి వాహనాల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.  

డస్టర్ మాత్రమే కాకుండా, రెనాల్ట్ వారు క్యాప్చర్ అనే అంతర్జాతీయ కారు తో కూడా ఈ క్విడ్ కి కొన్ని పోలికలు ఉన్నాయి. పైగా, ఇది రెనాల్ట్-నిసాన్ యొక్క అంతర్జాతీయ సీఎమెఫ్ (కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ) వేదిక ఆధారంగా నడపబడుతుంది. కాబట్టి, ఇటువంటి ఒక కారు మనకి 3 నుండి 4 లక్షలలో ఎల అందించగలరు? కాస్ట్ కటింగ్ చేసినా అది ఎంతో సమర్ధవంతంగా మరియూ తెలివిగా చేశారు అనే చెప్పుకోవాలి.  

కాస్ట్ కటింగ్ గురించి ప్రస్తావిస్తూ, క్రాస్ ఓవర్ లా అందిస్తున్నారు కాబట్టీ బంపర్లు, బాహ్యపు అద్దాలు, డోర్ హ్యాండిల్స్ అన్నీ సగం ప్లాస్టిక్ మరియూ సగం బాడీ కలర్ ఇచ్చారు. హెడ్ల్యాంప్స్ సీ ఆకారం లో రెనాల్ట్ వారి ప్రస్తుత మాదిరిగానే ఉన్నాయి మరియూ ఏక బెజెల్ మాత్రమే పొంది సాధారణంగా జిగేల్ మంటూ ఉన్నాయి.  

లోపలి వైపు, డ్యాష్బోర్డు మామూలుగానే ఉంది కాకపోతే, రెనాల్ట్ వారు ఎప్పుడూ కని విని ఎరుగని విధంగా రూపొందించారు. డాట్ మేట్రిక్స్ డిస్ప్లే లా ఉండే పూర్తి డిజిటల్ డ్యాష్బోర్డ్ ని ఈ క్విడ్ లో అమర్చారు.

దీనిలో ఉన్న నావిగేషన్ తో పాటు టచ్స్క్రీన్ ఇంఫోటెయిన్మెంట్ సిస్టము అచ్చము డస్టర్ మరియూ లాడ్జీ లో ఉన్నటువంటి రెనాల్ట్ మీడియానావ్ వంటిదే. ఇవన్ని ఇందులో ఉన్న ప్రత్యేకతలు. కానీ ధర మరియూ వేరియెంట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము.

క్విడ్ కి కూడా మరొక అదనపు చేరిక వస్తుంద?

రెనాల్ట్ లాడ్జీ కి ఇచ్చిన్నట్టు గానే క్విడ్ కి కూడా ఇంకో చేరిక వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ మధ్యే, లాడ్జీ కి ఉన్నటువంటి గ్రిల్లు మరియూ పెద్ద అల్లాయ్ వీల్స్ మరియూ అక్కడక్కడ క్రోము పూత కలిగిన ఒక వాహనం కంటపడింది. పైగా, రెనాల్ట్ వారు ఇంకా శక్తివంతమైన 1.0-లీటరు ఇంజినుతో క్విడ్ ని అందించే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. అదే చేరిక అయ్యి ఉండవచ్చును.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Renault డస్టర్ 2016-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience