రనాల్ట్ ఇండియా వారు రణ్బీర్ కపూర్ ని బ్రాండ్ ఎంబాసిడర్ గా నియమించడం జరిగింది

జూలై 28, 2015 01:05 pm arun ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై : రెనాల్ట్ ఇండియా భారతదేశం యొక్క రాణిస్తున్న నటుల్లో ఒకరైన రణ్బీర్ కపూర్ ని వారి బ్రాండ్ ఎంబాసిడర్ గా నియమించడం జరిగింది. 

ఈ ఫ్రెంచ్ ఆటోమోటివ్ దిగ్గజం మాటల్లో: 

  • ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నటుడు ఈ రనాల్ట్ యొక్క రాయబారి గా పనిచేయడానికి ఈ రెనాల్ట్ యొక్క వారసత్వానికి విన్నుత్న ప్రజ్ఞ కి సరిగ్గ సరిపోతారు. 
  • ఈయన ఒక వైభవానికి ప్రతీకగా నిలిచే రాయబారిగా నిలుస్తారు.
  • ఈ ఉత్తమ భారతీయ నతూడితో పని చేయడానికి ఎదురు చూస్తున్నాము. 

రనాల్ట్ వారు మిస్టర్ కపూర్ గారు రెనాల్ట్ యొక్క 'ప్యాషన్ ఫార్ లైఫ్' అనె నినాదానికి రూపాంతరంగా నిలుస్తారు. ఈ కొత్త భాగస్వామ్యంపై మాట్లాడుతూ, దేశం సీఈఓ మరియూ మ్యానేజింగ్ డైరెక్టరు అయిన సుమిత్ సానే ఏమన్నారంటే, " రెనాల్ట్ ప్రస్తుతం వారి నాలుగో వార్షికొత్సవాన్ని భారతదేశంలో జరుపుకుంటొంది మరియూ ఈ సుభసందర్భాన్న, రణ్బీర్ కపూర్ ని రాయబారిగా నియమించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. కపూర్ వారి వార్సత్వంలో నాలుగో తరం నటుడైన కారణంగా మా ఈ కళని, వైభవాన్ని, మేద్ధస్సుని మరియూ ప్రజాదరణ కి అద్దంకిగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. ఇది వైభవానికి, ముందుకు వేచే గుణాన్ని మరియూ ప్రజలకు అనుసంధానం అవ్వడం అనె నినాదంపై ముందుకు వెల్తోంది. "

రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ, " రెనాల్ట్ ఎప్పుడూ ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన బ్రాండ్ గా నాకు తెలుసు. ఇలంటి ఒక యువ బ్రాండ్ తో కలిసి పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందులోనూ ఇది ఇండియాలో ఎంతో త్వరగా స్థాపించబడిన యూరోపియం దిగ్గజం. ఈ రెనాల్ట్ కుటుంబంతో కలవడానికై మరియూ దీని ఎదుగుదలను భారతదేశంలో చూడటానికి నేను ఎదురు చూస్తున్నాను." అని అనారు.

ఈ నటుడితో భాగస్వామ్యం రెనాల్ట్ వారి తదుపరి విడత ఎదుగుదల వరకు స్థాపించబడింది. రెనాల్ట్ వారు ఇంకా సాహసించి వారి అడుగులను భారతదేశంలో మరింతగా ముద్రించాలని తలుస్తున్నారు. కంపెనీ వారు వారి డీలర్షిప్లని మరియూ సర్వీసు స్థానాలను 2016 సంవత్సరం చివరిలోగా వ్విస్థ్రుతంగా 280 కి విస్థరించాలని అనుకుంటున్నారు.

నాల్ట్ వారు ప్రస్థుతం పల్స్, స్కాలా, డస్టర్, లాడ్జీ మరియూ కోలియోస్ యొక్క రీటెయిలింగ్ చేస్తున్నారు. డస్టర్ ఫేస్లిఫ్ట్ తో మరియూ రెనాల్ట్ క్విడ్ రాబోతుండటంతో ఈ సంస్థ రెనాల్ట్ కి మత్రమే సేవలను అందించగలదు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience