• English
  • Login / Register

రెనాల్ట్ డస్టర్ ఆధారిత పికప్ వెర్షన్ 2015 జూన్ 18 న బహిర్గతం

రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం అభిజీత్ ద్వారా జూన్ 11, 2015 11:39 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫ్రెంచ్ కారు దిగ్గజం అయిన రెనాల్ట్, జూన్ 18, 2015 న అర్జెంటీనా లో జరగబోయే బ్వేనొస్ ఏరర్స్ మోటార్ షో లో డస్టర్ పికప్ వెర్షన్ ను ప్రదర్శించనున్నారు. ఈ రెనాల్ట్ సంస్థ వారు ఈ వాహనానికి 'స్పోర్ట్స్ యుటిలిటీ పికప్' గా నామకరణం చేశారు. ఈ రాబోయే కొత్త డస్టర్ లో కొన్ని నవీకరణ చేయబడిన లక్షణాలతో రాబోతుంది. ఈ రాబోయే వాహనం ఒక కొత్త డిజైన్ తో మరియు ఆకర్షణీయమైన అంతర్భాగాలతో రాబోతుంది. రాబోతున్న ఈ డస్టర్ లో అంతర్గత భాగాలు మరియు బాహ్య భాగాల గురించి తెలుసుకోవడం భారతదేశానికి ముఖ్యం.   

ఇప్పుడు రాబోయే డస్టర్ లో కొత్త ముందరి భాగం, డ్యుయల్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, స్కిడ్ ప్లేట్ తో పాతు కొత్త బంపర్, ప్రస్తుత కారు కు పూర్తిగా భిన్నంగా ఉండే ఒక కొత్త గ్రిల్, కొత్త ఎల్ ఈ డి టైల్ లైట్ క్లస్టర్ మరియు బంపర్ వంటి అనేక కొత్త భాగాలతో రాబోతుంది. ఇవే కాకుండా, ముందు ఉన్న డస్టర్ లో రెండు సీట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాబోయే డస్టర్ పిక్ అప్ ట్రక్ లో అధనంగా ఇంకో రెండు సీట్లు అందించబడతాయి, అంటే మొత్తం నాలుగు.

డస్టర్ పికప్ గురించి మాట్లాడటానికి వస్తే, దీనికి ఓరోచ్ అనే నామకరణం చేసే ఆస్కారం ఉంది. ఎందుకంటే, దీని యొక్క కాన్సెప్ట్ కారుని  2014 అక్టోబర్ లో ఒక ఆటో షోలో ప్రదర్శించారు. ఇది ఒక డ్యూయల్ క్యాబ్ పికప్ మరియు అదే 5 ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం తో రాబోతుంది. అర్జెంటీనా ప్రజలు సాధారణంగా ఎస్యువి లను ఇష్టపడతారు వాస్తవం గమనిస్తే, ఓరోచ్ అక్కడ బాగా పనిచేస్తుంది. వీటన్నింటి తరువాత, ఇది కూడా డస్టర్ మాదిరిగానే అదే ధర ట్యాగ్ లో అందిస్తున్నారు.

ఇండియా కు సంబంధించినంత వరకు ఈ ఫేస్లిఫ్ట్ ను, రెనాల్ట్ వారు 2016 లో జరగబోయే భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 

was this article helpful ?

Write your Comment on Renault డస్టర్ 2016-2019

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience