నేడు ప్రారంభం కానున్న రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్ లిఫ్ట్

సవరించబడిన పైన Nov 19, 2015 02:51 PM ద్వారా Sumit for ల్యాండ్ రోవర్ Range Rover Evoque

  • 6 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Range Rover Evoque Facelift

ల్యాండ్ రోవర్ భారతదేశం లో రేంజ్ రోవర్ ఇవోక్ ని నేడు ప్రారంభించింది. 2016 రేంజ్ రోవర్ ఇవోక్ వాహనం, పెద్ద రేంజ్ రోవర్ లో ఉన్న అదే విధమైనటువంటి  ఆల్-టెర్రైన్ ప్రోగ్రెస్ కంట్రోల్ సిస్టమ్ ని కలిగి ఉంది. యాంత్రికంగా, ఈ ఎస్యువి అల్యూమినియం ఇగ్నీషియం TD4 టర్బోడీజిల్ ఇంజిన్ ని కలిగి ఉండి మునుపటి దానితో పోలిస్తే 20-30Kg తేలికైనదిగా ఉంది. ఈ ఇంజిన్ 188bhp శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజిన్ గరిష్టంగా 420Nm టార్క్ ని అందిస్తుంది మరియు 9-స్పీడ్ ZF ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది.  

Range Rover Evoque Facelift

ఈ ఫేస్లిఫ్ట్ సౌందర్య నవీకరణలను పొంది ఉన్న కారణంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది. పునఃరూపకల్పన బంపర్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, కొత్తగా రూపుదిద్దుకున్న గ్రిల్, ఎల్ఇడి అడాప్టివ్ హెడ్‌ల్యాంప్స్ మరియు మరికొన్ని అధనపు లక్షణాలతో ఈ కారు వాహన ప్రియులను ఆకర్షణించే విధంగా ఉంది.  రిఫ్రెష్ టెయిల్‌గేట్ స్పాయిలర్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు అలాయ్ వీల్స్ యొక్క కొత్త సమితి  దాని మునుపటి దానితో పోలిస్తే దాదాపు కొత్తగా మరియు విభిన్నంగా ఉంది. అంతర్భాగాల విషయానికి వస్తే, ఈ ఎస్యువి కొత్త డోర్ కేసింగ్లు మరియు 8 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థతో సీట్లుని కలిగి ఉంది. బ్రిటిష్ వాహనతయారి సంస్థ ఇప్పటికే  కారు కోసం బుకింగ్స్ గత నెల ప్రారంభించారు.      

Range Rover Evoque Facelift

 వేరియంట్

 ధర (ఎక్స్-షోరూమ్ ముంబై)

 రేంజ్ రోవర్ ఇవోక్  ప్యూర్ 

రూ.47.1 లక్షలు 

రేంజ్ రోవర్ ఇవోక్ SE  రూ.52.9 లక్షలు
 రేంజ్ రోవర్ ఇవోక్ HSE  రూ. 57.7 లక్షలు 
 రేంజ్ రోవర్ ఇవోక్ HSE డైనమిక్  రూ. 63.2 లక్షలు 

ముఖ్యమైన లక్షణాలు: 

  • ఇంజిన్:  అల్యూమినియం ఇగ్నీషియం  TD4 టర్బోడీజిల్ ఇంజన్
  • పవర్: 188bhp
  • టార్క్: 420Nm
  • ట్రాన్స్మిషన్ 9-స్పీడ్ ZF ట్రాన్స్మిషన్
  • ధర: రూ. 47.1 లక్షలు 

సంబంధిత స్టొరీలు:

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన Land Rover Range Rover Evoque

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?