• English
  • Login / Register

ఇ-ట్రోన్ క్వాట్రో కాన్సెప్ట్ స్కెచ్లులను అధికారికంగా బహిర్గతం చేసిన ఆడీ

ఆగష్టు 20, 2015 01:33 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆడి రూపొందించిన ఒక కొత్త కాన్సెప్ట్ కారు స్కెచెస్ ను జర్మన్ వాహనతయారీదారులు విడుదల చేశారు. ఇ-ట్రోన్ క్వాట్రో అనే కారు వచ్చే నెల ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో అరంగేట్రం చేస్తుంది. కొత్త క్యు6 కారు 2018 లో స్కేల్ వెర్షన్ ఆధారంగా ఉత్పత్తి కానుంది. ఆడి యొక్క వార్షిక అకౌంట్స్ విలేకరుల సమావేశంలో, తయారీదారుడు మొట్టమొదట ఈ వాహనన్ని అభివృద్ధి దశల్లో ఉన్నప్పుడు కోడ్ నేం సి-బి ఇ వి గా ప్రస్తావించారు. కాన్సెప్ట్ మొత్తం ఎలెక్ట్రిక్ ఎస్యువి లపై లక్ష్యంతో 2018 లోగా తీసుకువచ్చి దాని పోటీదారు టెస్లా మోడల్ ఎక్స్ తో పోటీ పడలన్నది ఆడీ లక్ష్యం. 

 కాన్సెప్ట్ కారు ఆధునిక ఆర్8 ఇ-ట్రోన్ తో ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ ను పంచుకుంది. ఈ ఎస్యువి మూడు ఎలక్ట్రిక్ మోటార్లు కలిగి ఉండవచ్చు. అందులో ఒకటి గేర్బాక్స్ లో విలీనం చేయబడుతుంది మరియు ఇతర రెండు వ్యక్తిగతంగా వెనుక చక్రాలు డ్రైవ్ ని కలిగి ఉంటాయి. ఆడి ప్రకారం, ఇ-ట్రోన్ క్వాట్రో 500hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 

గత ఏడాది నవంబర్ లో ఆడి అదే కాన్సెప్ట్ తో ప్రొలాగ్ ని విడుదల చేసింది. ఈ కాన్సెప్ట్ ఉగ్రమైన ఫ్రంట్ ఎండ్, అమర్చబడియున్న ఆడి సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ మరియు ముందు దాని కంటే విశాలంగా మరియు తక్కువ వంటి లక్షణాలను కలిగి ఉంది. కాన్సెప్ట్ బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ మీద బలమైన ప్రభావంతో చాలా శక్తివంతమైనదిగా కనిపిఉస్తుంది. దీని హెడ్లైట్స్ కొత్త గ్రాఫిక్ మరియు లేజర్ కాంతి మరియు ఆడి మాట్రిక్స్ బీంస్ స్ప్లిట్టింగ్ వంటి రెండు కొత్త టెక్నాలజీ తో ఉంది . 

కాన్సెప్ట్ ఆడీ 4.0-లీటర్ టిఎఫ్ ఎస్ ఐ ఇంజిన్ తో 650hp శక్తిని మరియు 753Nm టార్క్ ని ప్రొలాగ్ కోసం అందిస్తుంది. ఈ ఇంజిన్ ఆడి యొక్క8- స్పీడ్ టిప్ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జత చేయబడి 3.7 సెకెన్లలో 0-100kmph చేరుకోగలదు. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience