Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నిసాన్ వారు జీ ఫ్యాన్స్ ని జీ క్రాస్ ఓవర్ కాన్సెప్ట్ ఫోటోతో ఊరిస్తున్నారు

సెప్టెంబర్ 08, 2015 12:32 pm nabeel ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో దగ్గరకి వస్తుండటంతో, తయారీదారులు వారి అభిమానులని వారి వారి ఫోటోలతో ఊరిస్తున్నారు. హ్యుండై తరువాత నిస్సాన్ వారు ఫోటోలతో వారి రాబోయే జీ క్రాస్ ఓవర్ కాన్సెప్ట్ వచ్చే మోటార్ షో లో ప్రదర్సితమయ్యే లోపే అభిమానులకు అందిస్తున్నారు. నిస్సాన్ వారు దీని విడుదల ద్వారా అభిమానులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొత్త క్రాస్ ఓవర్ కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ (సీఎమెఫ్) వేదిక ఆధారితమైంది. ఇది రాబోయే రెనాల్ట్ క్విడ్ ని అభివృద్ది చేసేందుకై నిస్సాన్ మరియూ రెనాల్ట్ వారి భాగస్వామ్యం. ఈ వేదిక హైబ్రీడ్ టెక్నాలజీని డిజైన్ చేసేందుకు తద్వారా హైబ్రీడ్ ఇంజిను తయారు చేసేందుకు ఉపయోగించబడుతుంది. పైగా, దీని అర్ధం, ఆకారం పరంగా కారు నిస్సాన్ కష్కై మరియూ నిస్సాన్ జూక్ మధ్యగా పోలి ఉంటుంది. ఈ కారు లో 1.2 మరియూ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజిన్లు ప్రామాణిక వేరియంట్లకి మరియూ అధిక సామర్ధ్యం కలిగిన వేరియంట్ కి 1.6-లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిను అమర్చబడి ఉంటుంది. యూఎస్ లోని క్రాస్ ఓవర్ మార్కెట్ ఎక్కువ భాగం కలిగి ఉంది మరియూ నిస్సాన్ ఈ స్థానాన్ని ఈ తాజా మోడలుతో గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రాస్ ఓవర్ కి కూపే వంటి బాహ్య రూపం మరియూ కొంచం వర్కు నిస్మో ద్వారా చేయబడుతుంది (నిస్సాన్ వారి సామర్ధ్యం పెంచే ఒక పని విభాగము).

గత వారం, బీఎండబ్ల్యూ వారు 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో బీఎండబ్ల్యూ 225xe మరియూ 2016 7 సీరీస్ ని ప్రదర్శించనున్నారు. బుగాట్టి వారు విజన్ గ్రాన్ ట్యురిస్మో ప్రాజెక్ట్ ఫోటోలను హ్యుండై వారి తరువాత వెలుగులోకి తెచ్చారు.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.8.95 - 10.52 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర