• English
  • Login / Register

నిస్సాన్ వారు ఇంటర్‌నాషనల్ క్రికెట్ కౌన్సిల్ తో 8 ఏళ్ళ స్పాన్సర్షిప్ ని కుదుర్చుకున్నారు

అక్టోబర్ 14, 2015 05:51 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ జపనీస్ ఆటో తయారీదారి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ని సమర్పించనున్నారు మరియూ ప్రపంచ ట్వెంటీ20 ని 2023 వరకు సమర్పించనున్నారు

జైపూర్:

నిస్సాన్ మరియూ ఇంటర్‌నాషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వారు 2023 వరకు నడిచహె 8 ఏళ్ళ ఒప్పందంపై సంతకం చేశారు. ఐసీ చాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఇంకా ఐసీసీ వరల్డ్ ట్వెంటీ20, అండర్ 19 ఇంకా విమెన్స్ క్రికెట్ మరియూ ఇతర అన్ని ఐసీసీ కార్యక్రమాలకి నిస్సాన్ వారే సమర్పణ అందించనున్నారు. పైగా బ్రాడ్‌కాస్ట్, డిజిటల్ మరియూ ఇన్-వెన్యూ సమర్పణలు కూడా కంపెనీ కే దక్కుతాయి.

"నిస్సాన్ వారిని ఆవిష్కారాలే నడిపుతాయి," అని నిస్సాన్ లో మార్కెటింగ్ మరియూ బ్రాండ్ స్ట్రాటెజీ కి అధినేత ఇంకా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన రొయేల్ డే వ్రయిస్ గారు అన్నారు. " ఐసీసీ భాగస్వాములుగా మేము ఫ్యాన్స్ కి మరింత మెరుగైన అనుభవం అందిచే ప్రయత్నం చేస్తాము," అని అన్నారు.

"ఈ క్రికెట్ కుటుంబంలో భాగం అవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ప్రపంచానికి ఈ క్రికెట్ గురించి మరియూ మా కార్ల గురించి చాటి చెప్పలి అనుకుంటున్నాము."

దీని గురించి మాట్లాడుతూ, ఐసీసీ కి చీఫ్ ఎగ్జెక్యుటివ్ అయిన డేవిడ్ రిచర్డ్‌సన్ గారు," ఈ ఒప్పందం గురించి మరియూ మరో 8 ఏళ్ళ వరకు నిస్సాన్ వరిచే ఈ భాగస్వామ్యం గురించి ఆనందంగా ఉన్నాము," అని తెలిపారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience