అంతర్జాతీయ మార్కెట్స్ కొరకు కిక్స్ క్రాస్ఓవర్ ని నిర్ధారించిన నిస్సాన్ సంస్థ

జనవరి 08, 2016 12:17 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నిస్సాన్ వారు లాటిన్ అమెరికాలో ఈ ఏడాది కిక్స్ క్రాస్ఓవర్ కాన్సెప్ట్ యొక్క ఒక ఉత్పత్తి వెర్షన్ పరిచయం ప్రకటించింది. ఈ ప్రొడక్షన్ వెర్షన్ కిక్స్ గా పిలవబడుతుంది. ఆటో సంస్థ కూడా 2016 నుండి కొత్త క్రాస్ఓవర్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతుంది, లాటిన్ అమెరికా మార్కెట్ నుండి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. 

"నిస్సాన్, మురానో తో 2003 లో మొదటి క్రాస్ఓవర్ కనుగొన్నారు" అని నిస్సాన్ మోటార్ కో, లిమిటెడ్, అధ్యక్షుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్లోస్ ఘోసన్ తెలిపారు. 

అప్పటి నుండి, మేము మా గ్లోబల్ క్రాస్ఓవర్ నాయకత్వాన్ని JUKE, ఖష్గాయ్ మరియు X-ట్రైల్ వంటి వాహనాలతో ఏర్పాటు చేసాము. ఇది ఒక గొప్ప విజయం. ఈ కిక్స్ మరింత ప్రాంతాలకు నిస్సాన్ యొక్క ఏకైక క్రాస్ఓవర్ నైపుణ్యాన్ని తెస్తుంది, అని ఆయన తదుపరి తెలిపారు. 

వాహానతయారీసంస్థ జపాన్ లో నిస్సాన్ యొక్క గ్లోబల్ డిజైన్ సెంటర్ నేతృత్వంలో కిక్స్ కాన్సెప్ట్ డిజైన్ ని శాన్ డియాగో లో నిస్సాన్ డిజైన్ అమెరికా మరియు రియో (ఎన్డిఎ R) - నిస్సాన్ డిజైన్ అమెరికా తో పాటుగా జత చేసింది. ప్రస్తుతం, టీంస్ డిజైన్ మరియు ఉత్పత్తి నమూనా అభివృద్ధిపై నిమగ్నమై ఉన్నాయి. అంతేకాక, నిస్సాన్ ఈ కారు ఉత్పత్తి చేయడానికి గల కారణం 2014 సావో పాలో మోటార్ షో మరియు 2015 బ్యూనోస్ ఎయిర్స్ మోటార్ షో లో సమయంలో కాన్సెప్ట్ విజయవంతం కావడం. ఈ కారుకి సంబందించి మిగిలిన వివరాలు సంస్థ ద్వారా బహిర్గతం కాలేదు. అయితే కిక్స్, రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ ఇంజిన్ లైనప్ నుంచి పెట్రోలు మరియు డీజిల్ ఇంజిన్లు షేర్ చేసుకుంటుంది. 

భారతదేశం గురించి మాట్లాడితే, నిస్సాన్ భారతదేశంలో ఎక్స్-ట్రైల్ ని తిరిగి ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఈ SUV రానున్న ఫిబ్రవరి 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ఈ వాహనం దేశంలో ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్ తో పోటీ పడుతుంది. ఈ వాహనం యొక్క ప్రత్యర్ధి హోండా CR-V, అయితే నిస్సాన్ సంస్థ కొత్త X-ట్రైల్ యొక్క హైబ్రిడ్ పెట్రోల్ వెర్షన్ ప్రారంభించనున్నదని పుకార్లు ఉన్నాయి.    

ఇంకా చదవండి

2015 టొక్యొ మొటర్ షొ : నిస్సాన్ కారు IDS కాన్సెప్ట్ వెల్లడించారు :

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience