Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

తరువాతి తరం హ్యుండై ఎలంట్రా కొరియాలో ప్రదర్శితమైంది

హ్యుందాయ్ ఎలన్ట్రా 2015-2019 కోసం konark ద్వారా సెప్టెంబర్ 10, 2015 10:45 am సవరించబడింది

జైపూర్: హ్యుండై వారి కొరియాలో వారి తరువాతి తరం టీయూవీ300 ని ప్రదర్శించారు. అంతర్జాతీయంగా ఈ కారు ఆరవ తరం కానీ భాతరదేశంలో ఈ కారు కేవలం మొదటి తరమే ఉనికిలో ఉంది.


కొలతల ప్రకారం తరువాతి తరం ఎలంట్రా యొక్క పొడవు 20mm పెరుగుదల మరియూ వెడల్పు 25mm పెరుగుదల జరిగాయి. కారు పరిమాణంలో పెరుగుదల కారణంగా ఈ సెగ్మెంట్ మొత్తంలోనే కొత్త స్థాయిలో అంతర్ఘత వైశాల్యం అందింది. కారు అంతర్ఘతాలు డ్రైవర్ వైపుగా ఉండే కాక్-పిట్ శైలి కంట్రోల్స్ ని అమర్చే డిజైన్ తో రానుంది. ఉన్నత నాణ్యత కలిగిన పదార్ధంతో చేయబడిన ఒక సాఫ్ట్ టచ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ అంతర్భాంలో చూడవచ్చును.


గత తరంలోని ఎలంట్రా లో స్టీరింగ్ యొక్క స్పందన సరిగా లేకపోవడంతో ఆ లోపాన్ని పూరించేందుకై హ్యుండై వారు పునరుద్దరించిన స్టీరింగ్ ని ఈ కొత్త ఎలంట్రా లో అమర్చారు. సస్పెన్షన్ విషయంలో కూడ హ్యుండై ఎలంట్రా వారు మెరుగైన రైడ్ మరియు నిర్వహణ ఉండేట్టుగా నిర్మించారు.

రెండు పెట్రోల్ వేరియంట్స్ తో పాటుగా ఒక డీజిల్ ఆప్షన్ కలిగిన మూడు ఇంజిను ట్రింస్ ని కొరియన్ మార్కెట్లో ప్రదర్శితం చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి-

1.6 వీజీటీ డీజిల్: 134bhp, 30.59Kgm యొక్క టార్క్ 1.6 జీడీఐ పెట్రోల్: 130bhp, 16.41Kgm యొక్క టార్క్ 2.0 ఎనూ పెట్రోల్: 147bhp, 18.35Kgm యొక్క టార్క్

k
ద్వారా ప్రచురించబడినది

konark

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ ఎలన్ట్రా 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర