కామెట్ EV పూర్తి ధరల జాబితాను వెల్లడించిన MG
ఎంజి కామెట్ ఈవి కోసం ansh ద్వారా మే 08, 2023 12:11 pm ప్రచురించబడింది
- 58 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నగర డ్రైవింగ్ కోసం రూపొందించిన, కామెట్ EV ప్రస్తుతం దేశంలోని అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఆఫరింగ్
-
కామెట్ EV ధరలు రూ.7.98 లక్షల నుండి ప్రారంభం అవుతాయి (ప్రారంభ, ఎక్స్-షోరూమ్ ధర)
-
మూడు వేరియెంట్‌లలో అందించబడుతుంది: పేస్, ప్లే మరియు ప్లష్
-
230 కిమీ క్లెయిమ్ చేసిన పరిధిని అందించే 17.3kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది.
-
బుకింగ్ؚలు మే 15 నుండి మరియు డెలివరీలు మే 22న ప్రారంభం అవ్వనున్నాయి.
MG కామెట్ EV నగర డ్రైవింగ్ అవసరాల కోసం రూపొందించబడిన ఎలక్ట్రిక్ కార్, సింగిల్ వేరియెంట్ؚతో ఇది గత నెలలో భారతదేశ కారు మార్కెట్ؚలో ప్రవేశించింది, దీని ధర కారణంగా ఇది దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఆఫరింగ్‌గా నిలుస్తుంది. అయితే, ఈ కారు తయారీదారు, మరిన్ని ఫీచర్‌లు కలిగిన ఇతర రెండు వేరియెంట్ؚల ధరలను వెల్లడించారు. ఈ వేరియెంట్ؚల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం:
ధరలు
వేరియెంట్ |
ధర |
పేస్ |
రూ. 7.98 లక్షలు |
ప్లే |
రూ. 9.28 లక్షలు |
ప్లష్ |
రూ. 9.98 లక్షలు |
*అన్నీ ప్రారంభ ధరలు మరియు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఈ ప్రారంభ ధరలు మొదటి 5,000 బుకింగ్ؚలకు మాత్రమే అందుబాటులో ఉంటాయని MG ప్రకటించింది. బుకింగ్‌లు మే 15న ప్రారంభం అవుతాయి, ప్రీ-రిజిస్ట్రేషన్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి మరియు డెలివరీలు మే 22 నుండి ప్రారంభమై, దశల వారీగా అందించబడుతుంది.
పవర్ؚట్రెయిన్
కామెట్, 42PS పవర్ మరియు 110Nm టార్క్‌ను అందించే ఎలక్ట్రిక్ మోటార్ؚతో జోడించబడిన 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీని పోటీదారు విధంగా కాకుండా, ఈ అల్ట్రా-కాంపాక్ట్ EV రేర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ؚతో వస్తుంది మరియు 230కిమీ పరిధిని అందిస్తుంది.
ఫీచర్‌లు మరియు భద్రత
ఇది చాలా చిన్న కారు అయినప్పటికీ, ఫీచర్‌ల విషయానికి వస్తే రాజీ పడినట్లు కనిపించలేదు. ఇందులో డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల డిస్ప్లేలు, వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, స్టీరింగ్ؚకు అమర్చిన కంట్రోల్‌లు, మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ప్రయాణీకులు అందరికి 3-పాయింట్ సీట్ బెల్ట్ؚలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మీ అభిరుచికి అనుగుణంగా MG కామెట్ EVని ఇలా వ్యక్తికరించవచ్చు
రేర్ పార్కింగ్ కెమెరా మరియు డిజిటల్ కీ వంటి ఫీచర్‌లు టాప్-స్పెక్ వేరియెంట్ؚకు మాత్రమే పరిమితం అవుతాయి.
పోటీదారులు
ఈ 2-డోర్‌ల 4-సీటర్‌ల EV రూ.8.69 లక్షల నుండి రూ.11.99 లక్షల (ప్రారంభ ధర, ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చే టాటా టియాగో EV మరియు రూ.11.50 లక్షలు మరియు రూ.12.76 లక్షల(ప్రారంభ ధర, ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చే సిట్రోయెన్ eC3తో పోటీ పడునుంది.
ఇక్కడ మరింత చదవండి: కామెట్ EV ఆటోమ్యాటిక్