• English
  • Login / Register

మెర్సిడేజ్-బెంజ్ సీ63 కూపే డీటీఎం రేస్ కారు బహిష్కృతం అయ్యింది

సెప్టెంబర్ 07, 2015 10:39 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మెర్సిడేజ్ వారు వారి డీటీఎం (డ్యూట్షే టూరెన్వాగెన్ మాస్టర్స్) రేస్ సీరీస్ కారు యొక్క పరదాని తొలగించారు. ఇది భారీగా పునరుద్దరింపబడిన సీ63 కూపే. ఈ కారు సీ36 కూపే ఎడిషన్ తో పాటుగా బహిర్గతం చేయబడింది.

చెప్పిన్నట్టుగానే, కారు ముందుగా సీ63 కూపే మరియూ తేలికగా ఇంకా వేగంగా ఉండేట్టూగా తయారు చేయబడినది. విస్తరించిన వెడల్పాటి ముందు వైపు స్పాయిలర్, పెద్ద 300/680ఆర్18 ముందు వైపు మరియూ 320/710ఆర్18 వెనుక వైపు రేస్ టైర్ల ను పట్టెట్టుగా ప్రముఖమైన ఫెండర్స్ ఉన్నాయి. పక్క వైపు మరియూ వెనుకన సామర్ధ్యానికై స్పాయిలర్స్ మరియూ చీలికలు గలవు.  

ఈ డీటీఎం మషీన్ దాదాపుగా 1120 కేజీల బరువు ఉంది. ఇది కార్బన్ ఫైబర్ మోనోకాక్ తో పాటుగా కార్బన్ ఫైబర్ డోర్లు, సైడ్ ప్యానెల్స్, హుడ్, రెక్కలు, డ్రైవ్ షాఫ్ట్, బ్రేకులు మరియూ మూడు-ప్లేట్ల క్లచ్ తో నడిచే ఫుట్ పెడల్ వళ్ళ సాధ్యమైంది.

ఒక 4.0-లీటర్ వీ8 ఇంజిను 490పీఎస్ శక్తిని 7,500ఆపీఎం వద్ద మరియూ 500ఎనెం టార్క్ ని విడుదల చేస్తుంది. ఇదంతా వెనుక వైపు వీల్స్ కి 6-స్పీడ్ ట్రాన్వర్స్ మౌంటెడ్ గేర్బాక్స్ తో అందించబడుతుంది.

ఈ ప్రామణిక సీ63 ఏఎంజీ కూపే కి అదే ఇంజిను ఉంది మరియూ ఇది 464పీఎస్ మరియూ 1730కేజీలు ఉంటుంది, ఇది డీటీఎం రేస్ కారు కంటే 610 కేజీలు అధికం. ఇది బరువైన 4మాటిక్ యూనిట్, బరువైన ట్రాన్స్మిషన్, అంతర్ఘత సౌకర్యాలు డీటీఎం కారు నుండి తొలగించడం వలన జరిగింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mercedes-Benz C6 3 AMG

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience