Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మెర్సిడెస్ ఏఎంజి ఏ45 పెట్రోనాస్ ప్రపంచ చాంపియన్ ఎడిషన్ యొక్క అధికారిక చిత్రాలు విడుదల

మెర్సిడెస్ ఏ జిఎల్ఈ కోసం manish ద్వారా డిసెంబర్ 01, 2015 09:49 am ప్రచురించబడింది

జైపూర్:

గ్రాండ్ ప్రిక్స్ నిర్మాణదారులు ఎల్లప్పుడూ క్రీడలో తమ పనితీరులో కఠినమైన శ్రద్ధ వహిస్తారు. సాధారణంగా ఈ ప్రత్యేక పోటీలో పురోగమించడంకోసం ఈ సంస్థ యొక్క రహదారి కార్లను ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఫంక్షనల్ లో లేదు కానీ, ఈ ఎఫ్1 టెక్నాలజీ అనునది ఆటోమోటివ్ పరిశ్రమ కు చాలా దగ్గరగా తరలించబడినది. 2015 ఎఫ్1 ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన మెర్సిడెస్ ఏఎంజి పెట్రోనాస్ ఫార్ములా వన్ టీమ్, రియాలిటీ ప్రావీణ్యం కలవాడు మరియు సంస్థ దాని ఏఎంజి ఏ45 యొక్క సౌందర్య నవీకరణలను పాటు ప్రత్యేక ప్రచురణను విడుదల చేసింది.

ఈ నవీకరణలు, డ్రైవర్ కన్స్ట్రక్టర్ ఛాంపియన్ రెండింటి ఆధారంగా మెర్సిడెస్ యొక్క ద్వంద్వ-విజయం వేడుకల్లో మర్యాద పూర్వకంగా వస్తాయి. ఈ కొత్త ప్రత్యేక 'మెర్సిడెస్ ఏఎంజి ఏ45 పెట్రోనాస్ 2015 ప్రపంచ చాంపియన్ ఎడిషన్', మోనికర్ క్రింద ప్రారంబించబడింది. ఈ కారు కలిగి ఉన్న కంపెనీ రేసింగ్ రంగులు వరుసగా, సిల్వర్, పెట్రోల్ గ్రీన్ మరియు నలుపు. ఈ వాహనం యొక్క మిగిలిన నవీకరణల విషయానికి వస్తే, బారీ స్ప్లిట్టర్, పెట్రోల్ గ్రీన్ రిం ఫ్లాంజ్ కు తిరిగి రూపొందించబడిన 19 అంగుళాల గ్రే అల్లాయ్ చక్రాలు, అదనంగా బెస్పోక్ ఫ్లిక్స్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటి నవీకరణ అంశాలు అందించబడ్డాయి. మరోవైపు ఈ వాహనం యొక్క రేసింగ్ స్ట్రిప్ ల రంగుల విషయానికి వస్తే, వివిధ బేస్ రంగు ఎంపికలను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. ఆ రంగు ఎంపికలు వరుసగా, డెసిగ్నో మౌంటైన్ గ్రే మేగ్నో, మౌంటైన్ గ్రే మెటాలిక్, పోలార్ సిల్వర్ మెటాలిక్ వంటి రంగు పథకాలను చిత్రాలలో చూడవచ్చు.

ఈ స్పెషల్ ఎడిషన్, విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే ఏఎంజి పనితీరు కలిగిన సీట్లు, పనితీరు స్టీరింగ్ వీల్ పై పెట్రోల్ గ్రీన్ కుట్టు, ఏఎంజి డైనమిక్ ప్లస్ ప్యాకేజీ, లెథర్ లేదా డైనమికా, నైట్ ప్యాకేజీ మరియు ఏఎంజి ఎక్స్క్లూజివ్ ప్యాకేజీ వంటి అంశాలతో వస్తుంది. ఈ పెట్రోల్ గ్రీన్ కుట్టును, డాష్బోర్డ్ అపోలిస్ట్రీ పై కూడా చూడవచ్చు.

హుడ్ క్రింది విషయానికి వస్తే, ఈ ఏ45 వాహనం యాంత్రికంగా ఏ మార్పులను చోటుచేసుకోలేదు. అదే 2.0 లీటర్ నాలుగు సిలండర్ల పెట్రోల్ యూనిట్ తో జత చేయబడి ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 381 పి ఎస్ పవర్ ను అదే విధంగా 475 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 7- స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. 4 మేటిక్ ఆల్ వీల్ డ్రైవ్ టైప్ ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం అన్ని చక్రాలకు పంపిణీ అవుతుంది. ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 4.2 సెకన్ల సమయం పడుతుంది. ఈ ఏ45 స్పెషల్ వెర్షన్, అబూ ధాబీ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ సర్క్యూట్ వద్ద రంగప్రవేశం ఇవ్వనుంది. ఇదే కాకుండా, ఈ కారును రూ 46,43242.78 (జర్మనీ లో € 65,402.40) వద్ద జనవరి నుండి మే 2016 మధ్యలో అమ్మకాలను ప్రారంభించదలిచింది.

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మెర్సిడెస్ A Class

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర