• English
  • Login / Register

మారుతి సుజుకి YBA కాంపాక్ట్ SUV మళ్ళీ పట్టుబడింది

డిసెంబర్ 11, 2015 04:27 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • 4 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రారంభం రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో అని భావిస్తున్నారు మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా TUV300 వంటి వాటితో పోటీ పడవచ్చు 

జైపూర్: మారుతి సుజుకి యొక్క రాబోయే కాంపాక్ట్ SUV మళ్ళీరహస్యంగా కనిపించింది. ఈ వాహనం బహుశా దాని పరీక్ష చివరి దశల్లో ఉన్నట్లుగా ఉంది, ప్రారంభం ఎక్స్పో వద్ద ఫిబ్రవరి లో కావచ్చని భావిస్తున్నారు. వాహనతయారీ సంస్థ దీనిని వచ్చే నెల బహిర్గతం చేయవచ్చు. ఇది మారుతి యొక్క అత్యంత నైపుణ్యం కలిగిన వాహనాలలోకి మరియు సబ్ 4-m SUV / క్రాస్ఓవర్  వాహన విభాగంలోనికి వస్తుంది. వాహన తయారీదారుల యొక్క  ఇటీవల విడుదలైన ఉత్పత్తుల తరహాలో,  YBAఅనేక లక్షణాలతో లోడ్ చేయబడి ఉంది.  YBAఅనేది అంతర్గత కోడ్ నేమ్, దీని అధికారిక  పేరు, వచ్చే నెల లేదా ఎక్స్పో వద్ద బహిర్గతం అవుతుంది. అయితే, నివేదికలు  YBA వాహనం విటారా బ్రెజ్జా అనే పేరు ని కలిగి ఉండవచ్చని తెలిపాయి. ఈ వాహనం నివేదిక ప్రకారం రాజస్థాన్ లో రహస్యంగా కనిపించింది.  

ఈ రహస్యంగా కనిపించిన వాహనం  విస్తృతంగా ఒక ముసుగుతో ఉంది, కానీ బాలెనో అందిస్తున్న  అదే విధమైన  LED DRLs తో ,విభాగంలో మొదటి బై-జినాన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో డ్యూయల్ బారెల్ హెడ్ల్యాంప్ ని కలిగి ఉన్నట్టుగా కనిపించింది. దీని టైర్ బహుశా ఇది అంతకు మునుపు ఎకోస్పోర్ట్,   TUV3OO, అవెంచురా లో ఊహించినటువంటి అదేవిధమైన 205 క్రాస్_సెక్షన్ రేడియల్స్ ని కలిగి ఉండవచ్చు. పైన చెప్పిన అన్ని వాహనాలలో కూడా టైర్ క్రాస్‌సెక్షన్ 200 కి పైగా ఉంటుంది. అంతేకాక, ఇది స్పోర్టీరియర్ ట్విన్ ఫైవ్ స్పోక్ అలాయ్ వీల్స్ తో అందించబడుతుంది మరియు ఇది బాలెనో మరియు  S-క్రాస్ కంటే ఆకర్షణీయంగా ఉంటుంది. 

యాంత్రికంగా, YBA మారుతి సుజికి నుండి 1.2 లీటర్ VVT పెట్రోల్ తో పాటు SHVS(తేలికపాటి హైబ్రిడ్) తో 1.3 లీటర్ DDiS200 డీజిల్ ని కలిగి ఉండవచ్చని భావిస్తున్నాము. ట్రాన్స్మిషన్ ఎంపికలలో ప్రామాణిక 5-స్పీడ్ MT బాలెనో నుండి CVT కూడా YBA లోకి తమ మార్గాన్ని చేరుకోవచ్చు.  

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Marut i XA Alpha

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience