• English
    • Login / Register

    నేడు ఎస్ క్రాస్ ను రూ 8.34 లక్షల వద్ద ప్రారంబించిన మారుతి (వీడియో ను వీక్షించండి)

    మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం konark ద్వారా ఆగష్టు 05, 2015 02:41 pm సవరించబడింది

    • 13 Views
    • 3 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి, ఎస్ క్రాస్ ను నేడు రూ. 8.34 లక్షల ఎక్స్-షోరూమ్ ఢిల్లీ వద్ద ప్రవేశపెట్టింది. ఈ ఎస్- క్రాస్, దేశం యొక్క మొదటి ప్రీమియం క్రాస్ఓవర్. ఇది అధిక శక్తి ని, సౌకర్యం మరియు లగ్జరీ ను కలిగి ఉన్న ఈ వాహనం ఉన్నతమైనది. ఈ వాహనం, కొత్త వేదికపై నిర్మించబడింది. ఈ వాహనం, 1.3 లీటర్ మరియు 1.6 లీటర్ డిడి ఐ ఎస్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. కానీ, దీనిలో పెట్రోల్ వేరియంట్ లేదు. మారుతీ సుజికీ వాహనాలలో పెట్రోల్ ఇంజిన్ లేని వాహనం ఇది ఒక్కటే. దీనిలో మొదటి ఇంజన్ అన్యిన 1.3 లీటర్ ఇంజిన్, అత్యధికంగా 90పిఎస్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా రెండవది అయిన శక్తివంతమైన 1.6 లీటర్ డిడి ఐ ఎస్ ఇంజిన్, అత్యధికంగా 120పిఎస్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు 320ఎన్ ఎం గల పీక్ టార్క్ ని ఉత్పాత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు, త్వరణం విషయానికి వస్తే, ఈ వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వెగాన్ని చేరడానికి 11.3 సెకన్ల సమయం పడుతుంది. 

    ధరలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

    1.3 డిడి ఐ ఎస్ 200

    •      సిగ్మా: రూపాయలు. 8,34,000
    •      డెల్టా: రూపాయలు. 9,15,000
    •      జీటా: రూపాయలు. 9,99,000
    •      ఆల్ఫా: రూపాయలు. 10,75,000

    1.6 డిడి ఐ ఎస్ 320

    •      డెల్టా: రూపాయలు. 11,99,000
    •      జీటా: రూపాయలు. 12,99,000
    •      ఆల్ఫా: రూపాయలు. 13,74,000

    ఒక ఉగ్రమైన బాహ్య శరీరం తో పాటు మారుతి సుజుకి ఎస్ క్రాస్, లోపల కూడా ఒక ప్రీమియం లుక్ ను ఇస్తుంది. ఈ వాహనం లో చెప్పుకోదగ్గ లక్షణాలు ఏమిటంటే, టచ్స్క్రీన్ మల్టీమీడియా మరియు నావిగేషన్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, తోలు సీట్లు, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ బటన్, స్టీరింగ్ నియంత్రణలు మరియు క్రూయిస్ కంట్రోల్ వంటి వంటి లక్షణాలతో అందజేయబడుతుంది.

    మారుతి సుజుకి ఎండి మరియు సిఈ ఓ అయిన మిస్టర్ కెనిచి అయుకవ ఈ ఎస్- క్రాస్ ను వినియోగదారులకు అంకితం చేశారు. ఈ సమయం లో ఆయన మాట్లాడుతూ. "భారతదేశంలో వినియోగదారుల కొరకు వారికి కావలసిన పవర్ మరియు పనితీరుకలిగిన వాహనాలను ఈ విభాగం ద్వారా అందించాము. అంతేకాకుండా, ఈ సెడాన్ సౌలభ్యం మరియు శుద్ధీకరణ ను కూడా కలిగి ఉంది. వీటన్నింటితో ఈరోజు మేము ఎస్-క్రాస్ ను ప్రారంబిస్తున్నాము. ఒక బ్రాండ్ కొత్త వేదిక మీద నిర్మించబడింది, అంతేకాకుండా దాని ప్రత్యేకమైన రూపాన్ని మరియు భావోద్వేగ అప్పీల్ కు దోహదం చేస్తుంది మరియు బోల్డ్ క్రాస్ఓవర్ ఆకారం, డైనమిక్ పాత్ర లైన్స్ మరియు అనేక అధునాతన మెరుగులలను కలిగి ఉంది. అంతర్గత భాగాల విషయానికి వస్తే, ఖరీదైన మరియు అధిక నాణ్యత తో మరియు అధిక నాణ్యత తో ఇటీవల విడుదల అయ్యింది.

    ఈ సరికొత్త ఎస్-క్రాస్, భారత మార్కెట్ లోని ఉన్న హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, నిస్సాన్ టెర్రినో, టాటా సఫారి స్ట్రోం మరియు మహీంద్రా స్కార్పియో వంటి వాహనాలతో పోటీ పడటానికి ఇటీవల విడుదల అయ్యింది. ఈ కారు మారుతీ సుజికీ యొక్క కొత్త షోరూం నెక్సా ద్వారా విడుదల అయ్యింది.

    was this article helpful ?

    Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience