Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి బాలెనో లో ఒక 90 పిఎస్ డీజిల్ మిల్ ఉండవచ్చు!

మారుతి బాలెనో 2015-2022 కోసం manish ద్వారా డిసెంబర్ 04, 2015 02:48 pm ప్రచురించబడింది

జైపూర్:

మారుతి, కొత్త ప్రీమియం హ్యాచ్బ్యాక్ అయిన మారుతి సుజుకి బాలెనో ప్రవేశంతో ఆనందపడింది కానీ బాలెనో వాహనం లో తక్కువ పవర్ ను అందించే ఇంజన్ ను విలీనం చేయడం వలన, ఇంజిన్ గురించి ఆందోళనలు పెరిగాయి. ఈ ఇంజన్ తో ఈ వాహన ప్రవేశం తరువాత, భారతదేశం యొక్క అతిపెద్ద వాహన తయారీదారుడు అయిన మారుతి, ఈ ఇంజన్ యొక్క ఆందోళనలను నిర్లక్ష్యం చేయలేదు మరియు ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో పోటీ పడేందుకు గాను మారుతి బాలెనో లో ఉండే పవర్ ప్లాంటు, నవీకరణను అందుకునే ఒక అవకాశం ఉంది అని సంస్థ పేర్కొంది. ఆటో కార్ ఇండియా నివేదిక ప్రకారం, మారుతి సుజుకి బాలెనో హాచ్బాక్ లో, ప్రీమియం సెడాన్ లు అయిన సియాజ్, కొత్తగా ప్రవేశపెట్టబడిన ఎంపివి ఫేస్లిఫ్ట్, ఎర్టిగా వాహనాలలో ఉండే డీజిల్ ఇంజన్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది అన్నారు. అంతేకాకుండా ఈ 90 పిఎస్ డిడి ఐ ఎస్ 200 ఇంజిన్ మరియు ఊహాజనిత నవీకరణలు, కారు యొక్క ఉత్పత్తి పరుగుల తర్వాత పరిచయం అవుతుంది అని సూచించారు.

మరింత శక్తివంతమైన ఈ డిడి ఐ ఎస్ 200 ఇంజిన్, బాలెనో యొక్క ప్రస్తుత డిడి ఐ ఎస్ 190 మిల్లు తో పోలిస్తే, వేరియబుల్ జ్యామితి టర్బో (విజిటి) ను ఉపయోగించి 15 పి ఎస్ అధిక పవర్ ను మరియు 10 ఎన్ ఎం గల అధిక టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది అని పేర్కొన్నారు.

ప్రస్తుత పవర్ ప్లాంట్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు నవీకరించబడిన పవర్ ప్లాంట్ కూడా అదే ఇంజన్ తో కొనసాగుతుంది. మారుతి యొక్క ఎస్ హెచ్ వి ఎస్ తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీని, ప్రీమియం హ్యాచ్బ్యాక్ లోకి వచ్చే అవకాశాలు సంబంధించిన ఏ నిర్ధారణలు ఇక్కడ లేవు.

మారుతి బాలెనో యొక్క ప్రస్తుత పెట్రోల్ వాహనం, 1.2 లీటర్ కె సిరీస్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 84.5 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 115 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ పెట్రోల్ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ వాహనం, ప్రీమియం హాచ్బాక్ విభాగంలో ఉన్న వోక్స్వాగన్ పోలో, హోండా జాజ్, హ్యుందాయ్ ఇలైట్ ఐ 20 వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. ఇప్పటి వరకు, ఈ వాహనం 40,000 కు పైగా బుకింగ్ లను సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి:

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 1 Comments

Write your Comment పైన మారుతి బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర