• login / register

మహీంద్రా టియువి3oo: ఇప్పటిదాకా తెలుసుకున్నది ఏమిటి !

సవరించబడిన పైన aug 31, 2015 02:52 pm ద్వారా raunak

  • 2 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కాంపాక్ట్ క్రాస్ఓవర్-ఎస్యువి లపై భారతీయులు ఇంకా తృప్తి చెందలేదు. మహీంద్రా దాని టియువి300 తో రెండవ ఇన్నింగ్స్ కోసం సిద్ధంగా ఉంది!

జైపూర్: టియువి3oo మార్కెట్ లో వినియోగదారులకు చాలా ఉత్సుకతను పెంచుతుంది మరియు ప్రజలు ఆత్రుతగా ధరలు కోసం ఎదురు చూస్తున్నారు. దేశం యొక్క అతిపెద్ద యుటిలిటీ వాహనం కనుక దీని పైన అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. సాధారణంగా 4 మీటర్ క్రాసోవర్ లో హాచ్ లు ఉంటాయి కానీ దీనిలో 4 మీటర్ క్రాసోవర్ లో ఎస్యువి ని అందిస్తున్నారు. 4 మీటర్ క్రాసోవర్ లో ముందుగా ఎకోస్పోర్ట్ అడుగుపెట్టింది. 

మహీంద్రా క్వాంటో అనేది జైలో యొక్క షార్ట్ వెర్షన్. అదే దాని విఫలానికి కారణం కావచ్చు. ఏ విధంగా టియువి3OO విభాగంలో రాబోయే నెలల్లో దాని ప్రత్యర్ధులైన మారుతి సుజుకి యొక్క వైబిఎ మరియు టాటా నెక్సాన్ వంటి వాటితో పోటీ పడనున్నదో చూడాల్సిందే. ఇంతలో, ఇప్పటివరకు ఈ టియువి3OO గురించి ఏమిటి తెలుసుకున్నామో చూద్దాం. 

పేరు - టీయువి 3OO


ఎక్స్యువి 500 వలే ఈ పేరు ని టియువి, 3 డబుల్ 'ఓ' గా ఉచ్ఛరిస్తారు అని మహీంద్రా సంస్థ తెలిపింది. 

పినిన్ఫారిన నుండి ఇన్పుట్లను తో భారతదేశం రూపొందించబడింది

టియువి300 పినిన్ఫారిన నుండి ఇన్పుట్లను తో చెన్నై లో మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ (ఎం ఆర్ వి) లో రూపకల్పన మరియు అభివృద్ధి చేయబడినది. టియువి300 మొత్తం రూపకల్పన కోసం ఒక యుద్ధం ట్యాంక్ నుండి ప్రేరణగా తీసుకున్నట్లుగా మహీంద్రా సంస్థ తెలిపింది. దీనిలో వెనుక అమర్చబడియున్న స్పేర్ వీల్ తో పాటూ బాక్సీ ఆకారం ఇదంతా కూడా యుద్ధం ట్యాంక్ నుండి ప్రేరణ పొందినట్టుగా తెలుస్తుంది. అంతేకాక, డిజైన్ పక్కన పెడితే, ఫ్లాట్ఫార్మ్ మాత్రం కొత్తదని మహీంద్రా సంస్థ తెలిపింది. 

కొత్త డ్యూయల్ టోన్ నలుపు లేత గోధుమరంగు క్యాబిన్

మహీంద్రా ఇటీవల టీయువి 3OOక్యాబిన్ ఒక టీజర్ చిత్రం విడుదల చేసింది. ఈ వాహనం ఒక బ్రాండ్ కొత్త బహుళ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, క్రోమ్ హైలైటర్ రింగ్స్ తో డ్యూయల్ పాడ్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ని పొంది ఉంది. క్యాబిన్ లేత గోధుమరంగు, క్రోమ్ హైలెట్స్ తో నలుపు మరియు సిల్వర్ చేరికలతో స్థాపితం చేయబడినది. 

ఇంజిన్ - ఎం హ్వాక్ 80

ఈ ఎం హ్వాక్ ఇంజిన్ యొక్క వివరాలు మరియు లక్షణాలు ప్రాజెక్ట్ ఆరంభ సమయంలో బయటకు రాలేదు. అయితే, క్వాంటో 1.5 లీటర్ 3-సిలిండర్ మోటార్ యొక్క ఒక పునరుక్తి దీనిలో ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాక, ఇది 4 మీటర్ల పొడవు కంటే తక్కువ పొడవు ఉన్న వాహనం కాబట్టి డీజిల్ ఇంజన్ సామర్థ్యం 1.5-లీటరుకంటే తక్కువ ఉండదు. 

విభాగంలో - మొదటి - 235/65 R17 104H రేడియల్స్

మహీంద్రా ద్వారా విడుదల చేయబడిన మొదటి టీజర్ చిత్రాలు ప్రకారం, టియువి3oo విభాగంలో మొదటిసారిగా 17-అంగుళాల రేడియల్ తో అందించడం జరిగింది. అది ఒక 5-ట్విన్-స్పోక్ మిశ్రమ లోహాల్లో 235/65 క్రాస్ సెక్షన్ ఆర్17 తో అందుబాటులో ఉండవచ్చు. 

ద్వారా ప్రచురించబడినది

Write your Comment on Mahindra TUV 3OO

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?