మహింద్రా టియువి300 ముందస్తు బుకింగ్స్ రేపే ప్రారంభం
సెప్టెంబర్ 01, 2015 11:40 am nabeel ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: టియువి ప్రారంభం పైన చాలా అంచనాలు రోజురోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటి నుండి దీని ఆరంభానికి సరిగా 10 రోజులు ఉన్నాయి. ఒక యుద్దపు ట్యాంక్ నుండి ప్రేరణ పొందినట్టుగానూ రహస్య చిత్రాల ద్వారా తెలిసింది మరియు చివరిగా దీని స్టీరింగ్ వీల్ బయటపడింది. ఇప్పటికీ కాంపాక్ట్ ఎస్యువి యొక్క అధికారిక చిత్రాలు తిరిగి పట్టుకుటున్నారు, భారతదేశ వాహనతయారీదారులు సెప్టెంబర్ 1, 2015 నుండి టియువి300 యొక్క ముందస్తు బుకింగ్స్ ప్రారంభిస్తారు.
హుడ్ కింద ఈ కాంపాక్ట్ ఎస్యువి ఎమ్హ్వాక్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ క్వాంటో 1.5 లీటర్ 3-సిలిండర్ మోటార్ యొక్క పునరుక్తి అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. పైగా ఇది 4 మీటర్ల పొడవు కంటే తక్కువ పొడవు కలిగియున్న కారణంగా దీని డీజిల్ ఇంజిన్ సామర్ధ్యం 1.5 లీటర్ కన్నా తక్కువ ఉండదు.
లోపల, ఈ టియువి 300 లేత గోధుమ రంగు మరియు నలుపు రంగు టోన్ తో కొత్త క్యాబిన్ ని కలిగి ఉంటుంది మరియు సిల్వర్ చేరికలతో క్రోమ్ హైలెట్స్ ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, క్రోమ్ హైలైటర్ రింగ్స్ తో డ్యూయల్-పాడ్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఈ టియువి300 విభాగంలో మొదటిసారిగా 17-అంగుళాల రేడియల్స్ మరియు 235/65 క్రాస్ సెక్షన్ టైర్లతో కప్పబడిన 5 ట్విన్ స్పోక్ అలాయ్స్ తో అందించబడుతుంది.
ఈ టియువి యొక్క ప్రాధాన పోటీదారుడు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు ఈ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యువి అమెరికాలోని తన ప్రత్యర్థికి పోటీ గా ధరను కలిగి ఉండవచ్చని అంచనా.