మహీంద్రాటియువి 300 ఏఎంటీ వాహనాలని వాటి ఇ సి యు నవీకరణ కోసం తిరిగి వెనక్కి తీసుకున్నారు.
మహీంద్రా టియువి 3OO 2015-2019 కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 01, 2016 11:24 am ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వచ్చినటువంటి TUV300 వాహనాలని రీకాల్ చేసుకోబోతున్నట్టు మహీంద్రా సర్వీస్ సెంటర్ చే ధ్రువీకరించారు. ఈ విధంగా రీకాల్ చేసుకోబోతున్నట్టు ముందస్తుగా ఎటువంటి అధికారిక ప్రకటన కూడా సంస్థ నుండి ప్రకటించబడలేదు. TUV300 సొంత వినియోగదారులు డీలర్షిప్ల ద్వారా వ్యక్తిగతంగా తమ వాహనాల ని స్థిరంగా పొందడానికి చూస్తున్నారు. వినియోగదారులు ఈ సమస్యని ఈ విధంగా వర్ణించారు. వాహన ఇంజిన్ ఒక షిఫ్ట్ గేర్ జర్క్ తో పాటుగా 4,000rpm కు ముందు ఒక ఆటోమేటిక్ ఇంజిన్ ఇవ్వబడింది. కారు యొక్క క్రీప్ ఫంక్షన్ బ్రేకింగ్ మరియు ఆర్ పి ఎం డ్రాప్ కి 4 వ గేర్ నుండి 5 వ గేర్ కి రావటానికి 30 సెకన్ల టైం తీసుకుంటుంది. ఈ సమస్యకి ECU సాఫ్ట్వేర్ నవీకరణ అవసరం.ఈ సమస్య భారత 'SUV' తయారీ సంస్థ ద్వారా ఉచితంగా పూర్తి చేయబడుతుంది.
TUV300 ఒక కొత్త 1.5 లీటర్ మూడు సిలిండర్ల mHawk 80 డీజిల్ ఇంజిన్ని కలిగి ఉండి గరిష్టంగా 84bhp శక్తిని మరియు 230nm ల టార్క్ ని అందిస్తుంది. ఇది ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఒక AMT గేర్బాక్స్ సిస్టమ్తో వస్తుంది. TUV 300 వాహనం T4 బేస్ మోడల్ మినహాయించి, ఎయిర్బ్యాగ్స్ మరియు అన్ని వేరియంట్స్ లో EBD ని కలిగి ఉన్న ABS,ని అందిస్తుంది. ఈ TUV300 వాహనం నవీకరించబడిన సమాచార వినోద వ్యవస్థ మరియు USB మరియు ఆక్స్ కనెక్టివిటీ, 2-డిన్ ఆడియో వ్యవస్థ ని కలిగి ఉన్న బ్లూటూత్ అనే ఫీచర్లని కూడా కలిగి ఉంటుంది. దీని ECO మోడ్ ప్రామాణిక మరియు మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ కలిగి ఉన్న T8 వేరియంట్ అందుబాటులో ఉంటుంది.
TUV300 యొక్క AMT వేరియంట్ యొక్క ప్రజాదరణ ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంది. నవంబర్ 2015 లో, మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రకారం, ఆటోమేటిక్ వేరియంట్ కలిగిన వాహనాలు సుమారు 50% బుకింగ్స్ ని పొందాయి. ఈ AMT విజయాన్ని చూసిన తరువాత మహీంద్రా దాని ప్రసిద్ధ XUV500 వాహనానికి కూడా ఆటోమేటిక్ వేరియంట్ ని ప్రవేశ పెట్టింది. ప్రారంభించిన రెండు మాసాల్లో, TUV300 కాంపాక్ట్ SUV 12,000 బుకింగ్స్ నమోదు చేసుకుంది. అందువలన ఈ కారుకోసం వేచి ఉండాల్సిన కాలం కూడా పెరిగింది. అందువలన దీని ఉత్పత్తి రేటు కూడా నెలకు 5,000 యూనిట్లకు పెరిగాయి మరియు ఇది దీని ఎగుమతులను కూడా ఇప్పటికీ కొనసాగిస్తుంది.