• English
  • Login / Register

మహీంద్రా థార్ vs మారుతి జిప్సీ vs ఫోర్స్ గూర్ఖా: భారతదేశం యొక్క ఆఫ్ రోడ్!

మహీంద్రా థార్ 2015-2019 కోసం అభిజీత్ ద్వారా జూలై 28, 2015 01:16 pm సవరించబడింది

  • 13 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్ : మహీంద్రా థార్, మారుతి జిప్సీ మరియు ఫోర్స్ గూర్ఖా మూడూ కూడా ఎస్ యు వి ఆఫ్ రోడ్ వాహనాలు. వీటి మూడిటినీ పోల్చినపుడు ఏ విధంగా పోటీ పడతాయో చూద్దాం.

ఆఫ్ రోడింగ్ సామర్ధ్యం 

భారతదేశం ఆఫ్ రోడ్ లో చాలా వాహానాలు సత్తా చూపిస్తున్నప్పటికీ, ఈ మూడిటికి ఆఫ్ రోడింగ్ లో ఒక ప్రత్యేఖమైన స్థానం ఉంది. అయితే, వాస్తవానికి అమ్మకాల తరువాత ఈ వాహానాలు ప్రామాణికంగా అందుబాటులో లేని అధిక మార్పులతో వస్తున్నాయి. ఈ మూడూ కూడా దిగువ శ్రేణి వేరియంట్లలానే, ప్రామాణిక లక్షణాలతో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు, చాలా తక్కువ మరియు అధిక నిష్పత్తులలో ట్రాన్స్ఫర్ బాక్స్ కి సంబందించి ఇవన్నీ కూడా ప్రామాణికంగా లోడ్ చేయబడినవి. అంతేకాక, ఫోర్స్ గూర్ఖా ముందు మరియు వెనుక ఆక్సిల్ కి లాకింగ్ డిఫెరెన్షియల్స్ అనే ఆఫ్ రోడ్ పరికరాలు కలిగి ఉంది. థార్ ఇటీవల వెనుక ఆక్సిల్ కి యాంత్రికంగా లాకింగ్ డిఫరెన్షియల్ ని పొందడం వలన ఆఫ్-రోడింగ్ సామర్ధ్యం మునుపటి కంటే మెరుగు పడింది. మరోవైపు, జిప్సీ ముందు మరియు వెనుక లాకింగ్ డిఫరెన్షియల్ పొందలేదు.

కొలతల పరంగా


వాహనం యొక్క ఆఫ్ రోడింగ్ సామర్ధ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు వాహనం యొక్క కొలతలు కూడా చాలా అవసరం. థార్ మరియు గుర్ఖా రెండూ కూడా సబ్-4 మీటర్ వాహనాలు. అయితే, జిప్సీ మాత్రం 4 మీటర్ల కంటే ఎక్కువ. కానీ జిప్సీ తక్కువ వెడల్పు కలిగి ఉండడం వలన భారీ ప్రదేశాలలో కూడా సులువుగా వెళ్ళగలదు. ఈ తక్కువ వెడల్పు ఈ విధంగా ఉపయోగపడినా, ఆఫ్ రోడింగ్ సమయంలో తక్కువ ట్రాక్షన్ ఇస్తుంది. థార్ మరియు గూర్ఖా విస్తృత ట్రాక్ కలిగి ఉండడం వలన జారే భూభాగాల్లో కూడా సులువుగా ప్రయాణించగలవు. 

ఇంజిను

మూడిటిల్లో, థార్ కి అన్నిటికంటే ఆధునిక ఇంజినుని అమర్చడం జరిగింది. ఇది స్పీడ్లోనూ మరియుఇఉ లో ఎండ్ పుల్లింగ్ టార్క్ ని కలిగి ఉండటం విశేషం. ఇది 105బీహెచ్పీ ని మరియూ 247ఎనెం తార్క్ ని ఉత్పత్తి చేయగలిగే శక్తితో కూడిన మెర్సీడెజ్ నుండి పొందిన 2.6-లీటరు సీఆర్డీఈ మోటరు. ఇది అంథ సౌమ్యంగా లేకపోయినా ఆఫ్ రోడింగ్ బావుంటుంది మరియూ లో ఎండ్ టార్క్ ఉండటం వలన ఇది లోయల్లోని ఎత్థు పళ్ళాలలో సమర్ధంగా ఉంటుంది. ఇది పెట్రోల్ తో నడవటం వలన గిప్సీఇతో పోలిస్తే, దీనికి సాఫైన మోటరు ఉంది. 1.3-లీటరు ఎంపీఎఫై కూడా ఈ జాబితాలో చురుకైనదే ఎందుకంటే దానికి తక్కువ బరువు ఉండటం కారణంగా సులువుగా ఎత్థు పళ్ళాలలో దూసుకుపోగలదు.

తీర్పు


ఆఫ్ రోడింగ్ విషయానికి వస్తే, ఫోర్స్ గూర్ఖా ముందు వస్తుంది ఎందుకంటే, ఆఫ్ రోడింగ్ సామర్ధ్యమే అన్నిటికంటే ముఖ్యం గా పరిగణించడం అయ్యింది. కానీ దీనిలో అంతర్గత భాగంలో లోపాలు ఉన్న మాట నిజమే అయినా, అసలు కావాల్సింది ఆఫ్ రోడింగ్ సామర్ధ్యమే కాబట్టి ఫఒర్స్ గూర్ఖానే ముందు ఉంటుంది అని చెప్పగడం జరిగింది. పైగా, గిప్సీ పెట్రోల్ మోటరు ఇటువంటి లో ఎండ్ పుల్లింగ్ టార్క్ ని ఇవ్వలేదు.

కాబట్టి మా తీర్పు ప్రకారం, అధ్బుతమైన అంతర్ఘత లక్షణాలు కలిగి ఉండటం వలన రోజూ వారి వాడుకకు వీలుగా ఉండే వాహనం థార్ అనే చెప్పాలి. రెండోది, 2.5-లీటరు మోటరు లో ఎండ్ టార్క్ కోసం వీలైనది, అదే సమయంలో ఇది సులువుగా 120 కిలోమీటర్ల వేగాన్ని దాటి కూడా డీజిలు చేసే ఆ విసుగు కలిగించే శబ్దాలను చేస్తుంది.

అనుకూలీకరణ సవరణల కోసమై, మహింద్రా డీలర్స్ ని సంప్రదించండి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra థార్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience