• English
  • Login / Register

మహీంద్రా 101: మనం తెలుసుకోవలసిన విషయాలు

డిసెంబర్ 23, 2015 02:34 pm raunak ద్వారా సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్;

మహీంద్ర సంస్థ S101ని రేపు పరిచయం చేయనుంది. ఇది అతి ముఖ్యమయిన ప్రారంభాలలో ఒకటి. దీని తయారీదారు ఈ వాహనం యొక్క కొత్త పెట్రోల్ ఇంజిన్ ని మహీంద్ర సంస్థ లోకి బహిర్గతం చేయనున్నారు.

మహీంద్ర, డిల్లీలో డీజిల్ నిషేధం ద్వారా నష్టానికి గురి అయినప్పటికీ కంపనీ కొత్త S101. తో పెట్రోల్ ఇంజిన్ ని బహిర్గతం చేయనుంది. ఇది కంపనీ యొక్క కొత్త' SUV '. దీని ధర రూ. 4-7 లక్షలు గా ఉంటుందనీ మరియు ఇది వచ్చే నెల ప్రారంభించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ వాహనానికి ఇంకా పేరు రాలేదు. అయితే మార్కెట్లో దీనిని మహేంద్ర KUV1OO గా పిలవనుంది. బహుశా ఇది సూక్ష్మ SUV విభాగంలో మొట్ట మొదటి ఉత్పత్తి ( సబ్- 4m SUV స్పేస్ క్రింద ఒక సిగ్మేంట్ ). ఈ సంస్థలో రాబోయే తదుపరి ఉత్పత్తి మారుతి సుజుకి ఇగ్నిస్. రాబోయే మహీంద్రా S1O1 యొక్క లక్షణాలు చూద్దాం పదండి.

మెకానికల్స్:

  • 1.2 లీటర్ పెట్రోల్: ఇది సాంగ్యాంగ్ తో సహ అభివృద్ధి చెందిన ఒక కొత్త బ్రాండ్ 1.2 లీటర్ ఇంజన్ ని కలిగి ఉంటుంది. బహుశా ఇది 3- సిలెండర్ యూనిట్ తో ఉంటుంది. దీని యొక్క శక్తి 80 PS గా ఉండి 115 Nm టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
  •  1.5 లీటర్ mHawk: ఇటీవల ప్రారంభించబడిన ఈ యంత్రం TUV300 నుండి అరువు తీసుకోబడుతుంది. ఇది ఒక సామాన్యమయిన వెర్షన్ కావచ్చు.
  •  ట్రాన్స్మిషన్; రెండు ఇంజన్లు కుడా ఒక 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో చేయబడుతాయి. TUV3OO నుండి ఎక్కువగా 5-స్పీడ్ ఎ ఎం టి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) ని అందిస్తున్నారు.

ఫీచర్స్;

  • పగటిపూట నడుస్తున్న LED లతో మహీంద్ర S101 ని బహిర్గతం చేసారు.
  • గత రహస్య చిత్రాలని చూసినట్లయితే ఈ వాహనం ఆరు సీట్లని కలిగి ఉంటుంది. ముందు మరియు మద్య సీట్లు ఫోల్దింగ్ ఆప్షన్ కలిగి ఉండి, కప్ హోల్డర్స్ కలిగి ఉంటాయి.
  • సమాచార వినోద వ్యవస్థని పరిశీలిస్తే బహుశా TUV300లో లాంటి ఆప్షన్లని కలిగి ఉంది. అవి ఆక్స్-ఇన్, యు. ఎస్ .బి, మహీంద్రా బ్లూ సెన్స్ ఆప్ ఇంటిగ్రేషన్,రివర్స్ ఇంటెల్లిపార్క్ , వాయిస్ సందేశం వంటి ఆప్షన్లని కలిగి ఉంటుంది
  • మహేంద్ర S101 లో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ కుడా ఉంటుందని ఊహిస్తున్నరు.

ఇది కుడా చదవండి;

మహింద్రా ఎస్101 మళ్ళీ కంటపడింది; అంతర్ఘతాలు బహిర్గతం అయ్యాయి

మహీంద్ర మొదటిసారి S101 ని బహిర్గతం చేసింది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mahindra Compact XUV

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience