• English
  • Login / Register

టియువి 300 కోసం ఒక కొత్త కఠినమైన బాడీ-కిట్ ని విడుదల చేసిన మహీంద్రా

సెప్టెంబర్ 16, 2015 06:09 pm manish ద్వారా సవరించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:భారత ఆటోమోటివ్ వినియోగదారుల్లో వారి ఎస్యువిలపై, కాంపాక్ట్ వైపు ఒక అద్భుతమైన ప్రవృత్తి ఉంది. దీనికి ఉదాహరణగా రెండు నెలల వ్యవధిలో హుండాయ్ క్రెటా 40,000 లకు పైగా  యూనిట్లు బుకింగ్ అయ్యాయి. ఒక ఎస్యువి డ్రైవర్ కొనుగోలు నిర్ణయం వెనుక రెండు ప్రధాన డ్రైవింగ్ అంశాలు ఉన్నాయి. అవేమిటంటే, వానిటీ మరియు అధిక గ్రౌండ్ క్లియరన్స్. కారు యొక్క సౌందర్యం వినియోగదారులని ఆకట్టుకునేలా చేస్తుంది మరియు అధిక గ్రౌండ్ క్లియరన్స్ కాంపాక్ట్ ఎస్యువి సెగ్మెంటేషన్ అందుకోవడానికి తప్పనిసరిగా ఉంది.  


అయితే, మహీంద్ర వారి కారు యొక్క కారు లుక్స్ ని విస్తరించేందుకు ప్రయత్నిస్తుంది. భారత ఆటోమోటివ్ దిగ్గజం  టియువి300 కోసం రూ.6.9లక్షల ధర ట్యాగ్ (ఎక్స్-షోరూమ్, ముంబై) లో ఒక కొత్త బాడీ కిట్ ఎంపికను వెల్లడించింది. కారు పాకెట్స్ కి సులభం మరియు ఇప్పటికీ తక్కువ ప్యాకేజీ లో 7 సీటర్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ కాంపాక్ట్ ఎస్యువి ఒక బోల్డ్ మరియు సాపేక్షంగా కఠినమైన శరీరం కిట్ తో పరిచయం చేయబడింది. చూడడానికి ప్రాధమిక అలంకరించబడిన స్కెచ్చుల వైపు తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది.     

జీప్ చెరోకీ ప్రేరణగా దీనిలో గ్రిల్ స్పష్టమైన బంపర్ క్లాడింగ్ తో అందులో చాలా బాగా భిన్నంగా ఉంది. అంతర్గత భాగంలో కారు చుట్టూ సౌండ్ పెంచే సౌండ్ ఎన్హాన్సర్ ఎంపికని మరియు వెనుక-సీటు వినోదం స్క్రీన్ ల ఎంపికని కలిగి ఉంది. వాటితో పాటు ఇతర సౌకర్య లక్షణాలైన  ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు ఎంపికను కలిగి ఉంది. జతచేయబడిన లక్షణాలతో, ఒక పోటీతత్వ ధర ట్యాగ్, తగిన గ్రౌండ్ క్లియరెన్స్, గుర గుర ధ్వని మరియు సౌందర్యాలు వీటన్నిటితో మహీంద్రా యొక్క సరికొత్త సమర్పణ ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుండాయి క్రెటా మరియు రెనాల్ట్ డస్టర్ వంటి వాటితో పోటీ పడే విధంగా ఉంది.   

అధనపు ఎంపికలు 

బాహ్యస్వరూపాలు

* శరీర కిట్ ఇది ఒక "పటిష్టమైన" లుక్ ఇస్తుంది
* బహుళ స్థలాలలో క్రోమ్ చేరికలు
* మెటల్-ముగింపు వీల్ కవర్
* ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్లు
* సీట్ కవర్స్
* సైడ్ స్టెప్
* రూఫ్ క్యారియర్
* సైకిల్ క్యారియర్
* మెషనెడ్ అల్లాయ్ వీల్స్
* జినాన్ హెడ్ల్యాంప్స్
* ముందర మరియు వెనుక పార్కింగ్ సెన్సార్స్ 

అంతర్భాగములు

* వెనుక సీటు వినోద వ్యవస్థ
* థెర్మోవిద్యుత్ చిల్లర్ 
* డ్రైవర్ కోసం హెచ్చరిక ప్రదర్శన
* సరౌండ్ సౌండ్ ఎన్హాన్సర్  

was this article helpful ?

Write your Comment on Mahindra TUV 3OO

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience