TUV300 యొక్క ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచబోతున్న మహీంద్ర
డిసెంబర్ 11, 2015 11:59 am sumit ద్వారా సవరించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్ : పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా మహీంద్రా టి యు వి 300 వాహనం ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంచాలని నిర్ణయించింద అనూహ్య స్పందన తర్వాత ( ముఖ్యంగా AMT వేరియాంట్స్ ) ఇండియన్ కార్ మేకర్ వాళ్ళు తమ ఉత్పత్తి సామర్ధ్యాన్ని దాదాపు 6,000 యూనిట్లు పెంచాలని నిర్ణయించింది .
మహీంద్రా టి యు వి 300 వాహనం అథ్యధికంగా 4000 యూనిట్లు అమ్మటం వలన మార్కెట్లో మంచి పొటీని ఇవ్వగలిగింది. sub-4m SUV ఫోర్డ్ మార్కెట్లో తో పాటూ మారుతి ఏస్ క్రాస్ మరియు హ్యుందాయ్ Creta కి మంచి పోటీని ఇస్తుంది. అతి తీవ్రమయిన పొటీ నేపద్యంలో టీ యూ వి 300 రెండు నెలల్లో 12,000 బుకింగ్స్ ని పొందగలిగారు. కంపనీ చేపట్టిన వ్యూహాత్మక ఆంట్ సంస్కరణలకి అద్భుతమయిన స్పందన లభించింది. కంపనీకి వచ్చిన 12,000 బుకింగ్స్ లో యాభై శాతం ఆటొమాటిక్ వేరియాంట్స్ . తాజా సమాచారం ప్రకారం 16000 కంటే ఏక్కువ టి యు వి 300 బుక్ అయ్యాయి. ఈ విజయానికి ముఖ్యమయిన కారణం దీని లక్షణాలు అన్నీ ఇతర కార్లతో సమానంగానే ఉన్నా దీని ధర మాత్రం వాటితో పోలిస్తే తక్కువగా .ఉండటమే.
కాంపాక్ట్ SUV లో 1.5-లీటర్ 3-సిలిండర్ mHawk80 డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు . ఇది గరిష్టంగా 84 bhp షక్తిని మరియు 230 Nm టార్క్ నిఇస్తుంది. దీనిలో AMT గేర్ బాక్స్ కాకుండా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టం కుడా ఉంటుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం రాబోతోంది. కావున అన్ని ఆటోమొబైల్ పరిశ్రమలు తమ యొక్క ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంచుకుంటాయి.
ఇది కూడా చదవండి :