• English
  • Login / Register

నేటికి 45 సంవత్సరాల చరిత్ర కలిగిన ల్యాండ్ రోవర్

జూన్ 25, 2015 12:28 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై: మొట్టమొదటి సారిగా ప్రపంచంలోని 1970 వ సంవత్సరం లో, ల్యాండ్ రోవర్ నుండి ప్రవేశపెట్టబడిన ఐకానిక్ రేంజ్ రోవర్ ను మనం చూశాము. 45 సంవత్సరాల తరువాత కూడా, రేంజ్ రోవర్ ఇప్పటికీ ప్రపంచంలో ఉత్తమ లగ్జరీ ఎస్యువి ల కంటే బలమైనదిగానూ మరియు మెరుగైనది గాను ఉంది. ఇది నాల్గవ తరానికి చెందిన  రేంజ్ రోవర్. ఇప్పుడు ఇది ఆధునిక సౌలభ్యం మరియు విలాసవంతమైన ఫీచర్లతో పాటు ప్రముఖ ఆఫ్-రోడ్ సామర్ధ్యాన్ని అందించే ఒక బ్రాండ్ గా ఉంది.

ఆ మొట్టమొదటి క్లాసిక్ రేంజ్ రోవర్ 'ఇండస్ట్రియల్ డిజైన్ లో శ్రేష్టమైనదీ గా చెప్పబడినది. ఈ క్లాసిక్ రేంజ్ రోవర్ మోడల్, పారిస్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లౌవ్రే మ్యూజియం లో ప్రదర్శింపబడింది. రేంజ్ రోవర్ ఎల్లప్పుడూ ఎస్యువి విభాగంలో కొత్త కొత్త లక్షణాలను పరిచయం చేస్తుంది. ఇప్పటికీ ఈ ట్రెండ్, కొత్త నాలుగో తరం నమూనా లకు కూడా కొనసాగుతున్నది. ఈ నాల్గవ తరం మోడల్ ను 2012 లో ప్రవేశపెట్టారు. ఒక తేలికపాటి అల్యూమినియం బాడీ ను చూపించిన ప్రపంచంలోని మొదటి ఎస్యువి ఈ రేంజ్ రోవర్ దే. గత ఏడాది ల్యాండ్ రోవర్ నుండి రూపొందించబడిన ఈ రేంజ్ రోవర్, వినూత్న ఆల్-టెర్రైన్ ప్రోగ్రెస్ కంట్రోల్ (ఏటిపిసి) వ్యవస్థ కలిగిన మొదటి వాహనం గా మారింది. ఈ వాహనం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆల్ట్రా-స్వల్ప క్రాల్ వేగం తో అనేక అడ్డంకులను తొలగిస్తూ, ఆటోమేటిక్ గా  ఆఫ్-రోడ్ సామర్ధ్యాలను అదిగమించడానికి ఇదే మొట్టమొదటి వాహనం అని చెప్పవచ్చు. 

జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్లోబల్ ఇంజినీరింగ్ ఆపరేషన్స్ డైరెక్టర్, నిక్ రోజర్స్ మాట్లాడుతూ " 1970 లో రేంజ్ రోవర్ ప్రపంచంలో మొదటి లగ్జరి ఎస్ యు వి మరియు అది 45 సంవత్సరాల నుండి నిరంతరంగా దాని మార్గం కొనసాగిస్తోంది. మా ఈ సరికొత్త  మోడల్ అత్యంత వాంఛనీయంగా ఉంది మరియు అధునాతన ల్యాండ్ రోవర్ ఎప్పుడూ సాంకేతిక కటింగ్ ఎడ్జ్ లో అసమాన సౌకర్యాలను కలిపిన విధంగా ఎస్యు వి అల్టిమేట్ లగ్జరి అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది. రేంజ్ రోవర్ఎస్ వి ఆటోబయోగ్రఫీ ఎడిషన్ అత్యంత విలాసవంతమైనదిగా ఉంది మరియు వాహనం యొక్క 45 సంవత్సరాల చరిత్రలో శక్తివంతమైన సిరీస్ రేంజ్ రోవర్ ఉత్పత్తి ని అందిస్తూ మరియు విలక్షణమైన డ్యుయో టోన్ పెయింట్ వర్క్ తో మరియు ఒక 550పిఎస్ వి8 పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience