• English
  • Login / Register

2016 లో ఐదవ తరం డిస్కవరీ ని బహిర్గతం చేసిన ల్యాండ్ రోవర్

ల్యాండ్ రోవర్ డిస్కవరీ 4 కోసం saad ద్వారా జనవరి 04, 2016 04:31 pm ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

బ్రిటిష్ వాహనతయారి సంస్థ చివరికి తదుపరి తరం మోడల్ కోసం స్థానాన్ని ఉంచేందుకు లెజెండరీ ఆఫ్-రోడర్ ల్యాండ్‌రోవర్ కి తెర దించింది. రాబోయే ల్యాండ్ రోవర్ డిస్కవరీ 2014 న్యూ యార్క్ ఆటో షోలో ప్రదర్శించిన డిస్కవరీ విజన్ కాన్సెప్ట్ నుండి ప్రేరణ తీసుకుంటుంది. కొత్త డిస్కవరీ లోపల మరింత విలాసవంతమైన మరియు మృదువైన డిజైన్ ని కలిగి ఉంటుంది.

ఈ కారు అవుట్గోయింగ్ మోడల్ కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది మరియు రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ మోడల్లకు మద్దతు ఇచ్చే అదే అల్యూమినియం మోనోకోక్యూ చట్రంతో నిర్మించబడి ఉంటుంది. ఈ కప్పబడిన ప్రోటోటైప్ సంస్థ యొక్క సోలిహుల్ తయారీ ఫెసిలిటీ వద్ద చాలా సార్లు టెస్ట్ రన్స్ సమయంలో కనిపించింది. ఈ వాహనం ముందర మరియు వెనుక బంపర్స్ పైన కొన్ని ట్వీక్స్ తప్ప మిగిలినవన్నీ కాన్సెప్ట్ వెర్షన్ తో సమానంగా కనిపిస్తోంది.

ల్యాండ్ రోవర్ డిజైన్ డైరెక్టర్, Gerry Mc గవర్న్ మాట్లాడుతూ " మాకు అంతకంటే మరింత ఎక్కువ కావాలి. కోర్ ఇంజినీరింగ్ టెక్నాలజీ మరియు నిజంగా కోరదగినది మరియు బెస్పోక్ డిజైన్ ఈ మూడింటిది ఒక కిల్లర్ కాంబినేషన్. డిజైన్, ఇంజనీరింగ్ తో మరింత ప్రాథమిక పాత్ర పోషిస్తుంది. అక్కడ డిస్కవరీలో రేంజ్ రోవర్ వలే ప్రీమియం అమలు ఉంటుంది. కానీ మేము కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేకుండా చాలా స్థిరంగా ఉండవచ్చు. " అని తెలిపారు.

కొత్త డిస్కవరీ 2016 అదే 3.0 లీటర్ SDV6 డీజిల్ ఇంజన్ ని కలిగియుండి 306Ps శక్తిని మరియు 700Nm టార్క్ ని అందిస్తుంది మరియు 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఇది భవిష్యత్తు వెర్షన్ లలో ఒక హైబ్రిడ్ ఇంజిన్ తో వస్తుందని భావిస్తున్నారు. తాజా టెక్నాలజీ ప్రకారం, SUV టెరైన్ కి అనుగుణంగా ట్రాన్స్మిషన్ మరియు సస్పెన్షన్ ను మార్చుకోగలిగే లేజర్ అధారిత స్కానింగ్ వ్యవస్థను కలిగి ఉంది.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Land Rover డిస్కవరీ 4

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience