టాటా కార్ల పై జనవరి డిస్కౌంట్లు: హెక్సా, నెక్సాన్, సఫారి & బోల్ట్ వాహనాలలో రూ 65,000 వరకు తగ్గింపు
టాటా నెక్సన్ 2017-2020 కోసం dhruv attri ద్వారా ఏప్రిల్ 18, 2019 12:34 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
-
బోల్ట్ మరియు జెస్ట్ వాహనాలలో 50,000 రూపాయల వరకు అత్యధిక నగదు రాయితీలు ఉంటాయి.
-
సుమో, హెక్సా మరియు సఫారి వంటి ఏడు సీట్లు పెద్ద వాహనాలలో ఎక్స్ఛేంజ్ బోనస్తో సహా 20,000 రూపాయల నగదు రాయితీలు లభిస్తాయి.
-
2018 మోడల్ ఇయర్ అయిన టాటా టిగోర్ మరియు టియాగోలకు బీమా తగ్గింపు ధర ఉంటుంది, అయితే ఎంవై2019 కార్లకు ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రమే లభిస్తుంది.
-
టాటా నానో లో ఉచిత బీమా మరియు ఎక్స్చేంజ్ బోనస్ రూ 10,000 నుండి రూ 15,000 వరకు పొందవచ్చు.
-
ఈ ఆఫర్లు జనవరి 15, 2019 వరకు మాత్రమే చెల్లుతాయి.
కొన్ని పొదుపులతో కొత్త సంవత్సరంలో వీటి కంటే మెరుగైనవి ఏమీ లేవు. మీరు ఒక కొత్త కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, టాటా దాని మొత్తం ఉత్పత్తి శ్రేణిలో ఆఫర్ల అమ్మకాలను అందిస్తోంది - ఇందులో హాచ్బాక్, సెడాన్ మరియు ఎస్యువి లు ఉన్నాయి. అన్ని ఆఫర్ వివరాలు ఇక్కడ అందించబడ్డాయి:
గమనిక: బ్రాకెట్ లలో అందించబడిన గణాంకాలు ఎంవై2019 వాహనాలపై ఆఫర్లు వర్తింపజేస్తాయి, మిగిలినవి ఎంవై2018 ని ప్రతిబింబిస్తాయి.
ఎంవై 2018 (ఎంవై2019) |
నగదు డిస్కౌంట్ |
తగ్గించబడిన మొదటి సంవత్సరం బీమా ఖర్చు |
ఎక్స్చేంజ్ బోనస్ |
టాటా నానో |
(రూ. 20,000) |
రూ .1 |
రూ 15,000 (10,000) |
టాటా టియాగో లొ ఎన్ఆర్జి మరియు ఎక్స్జెడ్ + తప్ప |
|
రూ .4,999 |
రూ. 10,000 (రూ. 10,000) |
టాటా టియాగో ఎన్ఆర్జి మరియు ఎక్స్జెడ్ + |
|
రూ .14,999 |
రూ. 10,000 (రూ. 10,000) |
టాటా బోల్ట్ |
రూ. 50,000 (రూ .20,000) |
|
రూ .15,000 (రూ. 10,000) |
టాటా జెస్ట్ |
రూ. 50,000 (రూ .20,000) |
|
రూ .15,000 (రూ. 10,000) |
టాటా సుమో |
రూ .20,000 (రూ .20,000) |
|
రూ .15,000 (రూ. 10,000) |
టాటా సఫారి స్టార్మ్ |
(రూ. 20,000) |
రూ 29,999 |
రూ .15,000 (రూ. 10,000) |
టాటా నెక్సాన్ పెట్రోల్ |
(రూ. 5,000) |
రూ .14,999 |
రూ .15,000 (రూ. 10,000) |
టాటా నెక్సాన్ డీజిల్ |
(రూ. 5,000) |
రూ .5,999 నుండి రూ .11,999 |
రూ .15,000 (రూ. 10,000) |
టాటా హెక్సా |
(రూ. 5,000) |
రూ 29,999 |
రూ .15,000 (రూ. 10,000) |
టేక్ ఎవే
ఇంధన ధరల పెంపు మరియు ఇన్పుట్ ఖర్చులు కారణంగా టాటా ఇప్పటికే తన ఉత్పత్తి పరిధిలో రూ 40,000 వరకు వాటి ధరను పెంచింది. కాబట్టి, ఇది చాలా మార్గం ఎందుకంటే వాటి మొత్తం ఉత్పత్తులపై అధిక ధరను పెంచలేదు. మీరు తరచూ రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి వాహనాలను కొనుగోలు చేస్తూ ఉన్నట్లైతే మరియు తరచుగా మీ వాహనాన్ని మార్చుకుంటూ ఉన్నట్లైతే, 2019 వెర్షన్ ను కొనుగోలు చేయడం మీకు చాలా మంచి అనుభూతిని అందిస్తుంది. కానీ మీరు కనీసం ఐదు సంవత్సరాల వరకు కారును మార్చలేకపోతే మీకు 2018 మోడల్ ఉత్తమ మైనది అంది చెప్పవచ్చు మరియు మీ డబ్బు చాలా వరకు ఆధా అవుతుద్ని. జనవరి 15, 2019 వరకు ఆఫర్లు చెల్లుబాటు కావచ్చని గుర్తుంచుకోండి.
మరింత చదవండి: టాటా నెక్సన్ ఏఎంటి
0 out of 0 found this helpful