• టాటా నెక్సన్ 2017-2020 front left side image
1/1
  • Tata Nexon 2017-2020
    + 77చిత్రాలు
  • Tata Nexon 2017-2020
  • Tata Nexon 2017-2020
    + 5రంగులు
  • Tata Nexon 2017-2020

టాటా నెక్సన్ 2017-2020

కారు మార్చండి
Rs.6.95 - 11.80 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

టాటా నెక్సన్ 2017-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1198 cc - 1497 cc
power108.5 బి హెచ్ పి
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
మైలేజ్21.5 kmpl
ఫ్యూయల్డీజిల్ / పెట్రోల్

నెక్సన్ 2017-2020 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

టాటా నెక్సన్ 2017-2020 ధర జాబితా (వైవిధ్యాలు)

నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్ఈ1198 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.6.95 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.2 పెట్రోల్1198 cc, మాన్యువల్, పెట్రోల్DISCONTINUEDRs.7.50 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్ఎం1198 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.7.70 లక్షలు* 
నెక్సన్ 2017-2020 క్రాజ్1198 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.7.73 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్‌టిఎ1198 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.7.90 లక్షలు* 
నెక్సన్ 2017-2020 క్రాజ్ ప్లస్ ఏఎంటి1198 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.8.18 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్‌టి1198 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.8.25 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్ఎంఏ1198 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.8.30 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్‌టి ప్లస్1198 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.8.32 లక్షలు* 
నెక్సన్ 2017-2020 క్రాజ్ ప్లస్1198 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.8.33 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.5 రెవోతార్క్ ఎక్స్ఈ1497 cc, మాన్యువల్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.8.45 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్‌జెడ్1198 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.8.70 లక్షలు* 
నెక్సన్ 2017-2020 క్రాజ్ డీజిల్1497 cc, మాన్యువల్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.8.78 లక్షలు* 
నెక్సన్ 2017-2020 క్రాజ్ ప్లస్ ఏఎంటి డీజిల్1497 cc, ఆటోమేటిక్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.9.18 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.5 రెవోతార్క్ ఎక్స్ఎం1497 cc, మాన్యువల్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.9.20 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.5 రెవోతార్క్ ఎక్స్‌టి1497 cc, మాన్యువల్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.9.21 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.5 రెవోతార్క్ ఎక్స్‌టి ప్లస్1497 cc, మాన్యువల్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.9.27 లక్షలు* 
నెక్సన్ 2017-2020 క్రాజ్ ప్లస్ డీజిల్1497 cc, మాన్యువల్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.9.48 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.5 డీజిల్1497 cc, మాన్యువల్, డీజిల్DISCONTINUEDRs.9.50 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్‌జెడ్ ప్లస్1198 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.9.50 లక్షలు* 
1.2 రెవోట్రాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ డ్యుయల్‌టోన్1198 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.9.70 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.5 రెవోతార్క్ ఎక్స్ఎంఏ1497 cc, ఆటోమేటిక్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.9.80 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.2 రెవోట్రాన్ ఎక్స్‌జెడ్ఎ ప్లస్1198 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.10.10 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.5 రెవోతార్క్ ఎస్‌జెడ్1497 cc, మాన్యువల్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.10.20 లక్షలు* 
1.2 రెవోట్రాన్ ఎక్స్‌జెడ్ఎ ప్లస్ డ్యుయల్‌టోన్1198 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmplDISCONTINUEDRs.10.30 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.5 రెవోతార్క్ ఎస్‌జెడ్ ప్లస్1497 cc, మాన్యువల్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.11 లక్షలు* 
1.5 రెవోతార్క్ ఎస్‌జెడ్ ప్లస్ డ్యుయల్‌టోన్1497 cc, మాన్యువల్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.11.20 లక్షలు* 
నెక్సన్ 2017-2020 1.5 రెవోతార్క్ ఎస్‌జెడ్ఎ ప్లస్1497 cc, ఆటోమేటిక్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.11.60 లక్షలు* 
1.5 రెవోతార్క్ ఎస్‌జెడ్ఎ ప్లస్ డ్యుయల్‌టోన్1497 cc, ఆటోమేటిక్, డీజిల్, 21.5 kmplDISCONTINUEDRs.11.80 లక్షలు* 
వేరియంట్లు అన్నింటిని చూపండి

టాటా నెక్సన్ 2017-2020 సమీక్ష

పవర్ మోడ్లు నిజానికి తేడాను కలిగి ఉంటాయి, సిటీ మోడ్ అయితే, నగరంలో అద్భుతమైన డ్రైవింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బాహ్య

టాటా నెక్సాన్ యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, ఈ వాహనం ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవి లేదా కొన్ని స్టిల్స్ పరంగా హ్యాచ్బ్యాక్ లా ఉంటుంది. నిజానికి ఇది ఒక క్రాస్ఓవర్ అని కూడా చెప్పవచ్చు. నెక్సాన్ యొక్క ఎస్యువి లక్షణాలు విషయానికి వస్తే 209 మీ మీ వీల్ బేస్ వద్ద రెనాల్ట్ డస్టర్ వాహనంతో పోల్చుకుంటుంది మరియు ఈ వాహనానికి పెద్ద 16 అంగుళాల వీల్స్ అందించబడ్డాయి. కూపే వలె అధిక దృడత్వం అలాగే వంపు కలిగిన రూఫ్ లైన్స్ రేంజ్ రోవర్ ఎవోక్యుల వలె ఉంటుంది.

ఈ నెక్సాన్ వాహనం యొక్క అసాధారణమైన డిజైన్ కొనుగోలుదారుల కంటిని ఆకట్టుకుంటుంది. ఇది ఇతర హాచ్బాక్లు మరియు కాంపాక్ట్ ఎస్యువి ల పక్కన పార్కింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఈ వాహనం కొనుగోలుదారులకు ఎరుపు, నీలం మరియు ఆరెంజ్ వెలుపలి రంగులతో ఈ వాహనం అందుబాటులో ఉంది అలాగే స్టీల్ బూడిద రంగుకు వ్యతిరేక రంగులో రూఫ్ రైల్స్ వంటి అంశాలు నెక్సన్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎక్స్ జెడ్ + వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక వైట్ ప్లాస్టిక్ లైన్ ముందు నుండి సైడ్ అలాగే వెనుక వైపు వరకు కొనసాగుతూ ఉంటుంది. వెనుకవైపు కూడా అలాగే కొనసాగుతుంది, కాని అది పెయింట్ కాదు అలాగే ప్లాస్టిక్ కూడా కాదు. టాటా వాహనాలలో ఇది ప్రామాణికంగా అందించబడుతుంది. ఈ నెక్సాన్ వాహనం, ఆరెంజ్ పెయింట్ తో వచ్చినప్పుడు దానికి ఉన్న స్ట్రిప్ అలాగే రూఫ్ రైల్స్ కూడా అదే రంగు అందించబడతాయి.

అలా కాకుండా మిగిలిన ఏ రంగు వాహనాలకైన బూడిద రంగు రూఫ్ రైల్స్ మరియు ఆఫ్ వైట్ స్ట్రిప్ అందించబడుతుంది. బయట మరొక విభిన్న మూలకం ఉంది - నలుపు ప్లాస్టిక్ క్లాడింగ్. ఇది నెక్సాన్ లుక్ ను కఠినమైనదిగా మరియు దృడమైన అలాగే అద్భుతమైనదిగా కనబడుతుంది.

ఈ నెక్సాన్ యొక్క ముందు భాగం విషయానికి వస్తే, టాటా యొక్క 'ఇంపాక్ట్' డిజైన్ యొక్క సూచనలతో ఆకర్షితులు అవుతారు. అలాగే ముందు గ్రిల్ యొక్క టాప్ వైట్ లైన్ హెడ్ల్యాంప్స్ లోకి విస్తరించి ఉంటుంది అక్కడ నుండి సైడ్ బాగాలకు కూదా విస్తరించి ఉంటుంది. దీనిని టాటా లింగోలో 'హ్యుమానిటీ లైన్' అని పిలుస్తారు. నెక్సాన్ యొక్క రూపకల్పన, దాని వాహనాల కంటే మరింత దూకుడుగా ఉంటుంది. బోల్డ్ ఫ్రంట్ లుక్ కు జోడించే అంశాలు డే టైం రన్నింగ్ లైట్లు, హై- సెట్ ఫోగ్ లాంప్స్, పెద్ద ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్ మరియు ఫ్లారెడ్ వీల్ ఆర్చ్లతో పాటు పుల్ల్డ్ ప్రొజెక్టార్ హెడ్ లాంప్లు వంటి అంశాలు అందించబడతాయి. అంతేకాకుండా హెడ్ ల్యాంప్ల మధ్య భాగంలో ఒక నలుపు రంగు గ్రిల్ అందించబడుతుంది. దీని మధ్య భాగంలో సంస్థ యొక్క చిహ్నం క్రొం స్ట్రిప్ తో అందించబడుతుంది. ఈ వాహనం ముందు భాగం నుండి చుస్తున్నట్లైతే, కొనుగోలుదారులు ఆకర్షితులు అవుతారు అనడం లో ఎటువంటి సందేహం లేదు.

నెక్సాన్ వాహనాన్ని ముందు నుండి చూస్తే ఎస్యువి లా కనిపిస్తోంది, అదే వెనుక నుండి చూస్తే మరింత హాచ్బ్యాక్ లా ఉంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఈ వాహనంలో అందించబడదు మరియు స్టాక్ టైర్లు (215/60 ఆర్ 16) పరిమాణం గల టైర్లు అందించబడతాయి. నెక్సాన్ యొక్క పరిమాణం వాహనాన్ని అగ్ర స్థాయిలో ఉండేలా చేస్తుంది. వెనుక బంపర్, కఠినమైన ఫాక్స్ స్కిడ్ ప్లేట్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఇది నలుపు రంగులో అందించబడుతుంది. స్పష్టమైన- గ్లాసీ టైల్ ల్యాంప్లు ఈ వాహనానికి అందించబడతాయి. ఈ ల్యాంప్ల చుట్టూ వైట్ లైన్ అందంగా పొందుపరచబడి ఉంటుంది. ఇది రూపకల్పనకు క్విర్కీనెస్ను జోడిస్తుంది, కానీ మీరు దానిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ వైట్ లైన్ మధ్య భాగంలో సంస్థ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది.  

అంతర్గత

ఆకృతి, నాణ్యత, దృడత్వం &మెరుగులు, వినియోగ మరియు అంశాలు

నెక్సాన్ యొక్క డాష్ బోర్డ్ విషయానికి వస్తే, డాష్బోర్డ్ కు 6.5- అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్  స్థిరంగా అంటిపెట్టుకొని ఉంటుంది. ఇది కేవలం సధారణంగా ఉంటుంది దీనిలో మిస్స్ అయ్యినవి ఏమి లేవు. మరింత ముఖ్యంగా చెప్పాలంటే, ఇది అధిక నాణ్యతతో అందించబడుతుంది మరియు మరింత్ అందంగా కనిపిస్తుంది. సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న సమయంలో కూడా టచ్ స్క్రీన్ ప్రదర్శన అద్భుతంగా అలాగే స్ఫుటమైన మరియు చదివేందుకు వీలుగా ఉంటుంది. ఇది ఒక బిట్ గరిష్టంగా ఉన్న కెమెరా ప్రదర్శన తో అనుసందానం చేయబడి ఉంటుంది. అయితే, స్క్రీన్ కంటే దాని కెమెరా అవుట్పుట్తో మరింత మార్పు రావల్సి ఉంది.

ప్రయాణికులకు అంతర్గత భాగం స్నేహపూర్వకంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది, ఇది ఎయిర్ కాన్ సెట్టింగులను, ఆడియో సోర్స్ మరియు మెగా మెనూ వంటి ఫంక్షన్లను ఉపయోగించుకోవడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొబైల్ ఫోన్ త్వరిత ప్రాప్తి కోసం మూలల్లో కూడా హాట్ స్పాట్ లు బాగా పనిచేస్తాయి. టచ్స్క్రీన్ అంత సహజమైనది కాదు మరియు దీనిని ఆపరేట్ చేసిన ప్రతిసారి కొంచెం ఆలస్యం అవుతుంది దీనిని మీరు గమనించాల్సి ఉంది. అయితే, మీరు ఇన్పుట్లను దాటి వేయల్సి ఉంది. అప్పుడు మీరు భౌతిక బటన్లను మరియు నాబ్ లను ఉపయోగించినప్పుడు వేగంగా స్పందించి ఉంటే, టాటా ఈ విషయంలో మరింత ఆలోచించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ఇటువంటి అసౌకర్యం అందించబడితే ప్రయాణికులు ఎంపిక విషయంలో చాలా అలోచిస్తారు.

టాటా యొక్క అంతర్భాగ విషయంలో ఆపిల్ కార్ప్లే మరియు యాండ్రాయిడ్ ఆటో లతో కూడిన టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం అందించబడుతుద్న్. టెస్ట్ కారలకు మాత్రమే యాండ్రాయిడ్ ఆటో మద్దతు అందించబడుతుంది. డ్రైవర్ వైపు అందించిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రూపకల్పన పరంగా చాలా సులభంగా ఉంటుంది మరియు స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ లు ఒక బహుళ సమాచార ప్రదర్శన యూనిట్ మధ్య భాగంలో అందించబడి ఉంటుంది. మీరు రెండు ట్రిప్ మీటర్లు, సగటు ఇంధన సామర్ధ్య ప్రదర్శన, డిస్టెన్స్ టు ఎంటీ మరియు ఇక్కడ సాధారణ రీడౌట్స్ వంటి అంశాలు  పొందుతారు.

సెంట్రల్ కన్సోల్, సెంట్రల్ ఏసి వెంట్ల క్రింద నుండి అన్ని మార్గాల వెనుకవైపుకు విస్తరించి ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నాబ్స్ ఏ కాకుండా, ఒక యూఎస్బి మరియు ఒక ఆక్స్ పోర్ట్ అలాగే డ్రైవ్ సెలెక్ట్ నాబ్ వంటివి కూడా సౌకర్యాన్ని అందించడం కోసం ఉన్నాయి. ఇది టంబర్ డోర్తోమూసివేయబడే ఒక జత కప్ హోల్డర్ లు కూడా అందించబడ్డాయి. రోలార్ షట్టర్ అనే అంశం ఖరీదైన కార్లలో మాత్రమే అందించబడుతుంది. దృశ్యమానంగా, అది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అయితే, కుబ్బీ రంధ్రాలు ఒక సమర్థతా వైఫల్యాన్ని అందిస్తాయి: ఇది చాలా లోతైనది మరియు ఖాలీ కప్పులను ఉంచడం మరియు తీసుకోవడం కోసం ఉపయోగించబడుతుంది. మరింత ముందుకు వెళితే, ఒక ఆర్మ్ రెస్ట్ అందించబడుతుంది అలాగే మీ స్మార్ట్ఫోన్ లను మరియు మీ వాలెట్ ను ఉంచడానికి తగినంత ఖాళీతో ఒక చిన్న గ్లోవ్ బాక్స్ అందించబడుతుంది. ఇది యూఎస్బి మరియు ఆక్స్ సాకెట్ల ను కలిగి ఉన్న స్థలంగా ఉంటుంది. వెనుక ప్రయాణికుల కోసం వెనుక భాగంలో ఉన్న క్యాబిన్ కు ఎయిర్ కాన్ వెంట్లు మరియు సెంటర్ ఆర్మ్ రెస్ట్ వంటివి అందించబడ్డాయి.

సౌకర్యం

నెక్సాన్ యొక్క క్యాబిన్ సౌకర్యవంతాన్ని ప్రయాణికులకు అందించడానికి క్యాబిన్ ప్రత్యేక రూపొందించబడి అందించబడింది. ముందు విషయాలను క్లియర్ చేయడానికి, నెక్సాన్ వాహనం నలుగురి కోసం సరిపోయే ఉత్తమ కారు అని చెప్పవచ్చు మరియు మేము అది చెప్పినప్పుడు, క్యాబిన్ వెనుకభాగంలో ఉన్న సీట్లు అంత సౌకర్య్వంతంగా రూపొందించబడలేదు కాబట్టి ఇది విశాలమైనది కాదు. అంతేకాకుండా, వెనుక సీటు బెంచ్ మడత సౌకర్యాన్ని కలిగి ఉంది మరియు వెనుక వైపు ఇద్దరు ప్రయాణికుల కోసం రెండు బకెట్ సీట్లు అందించబడ్డాయి. ఒకవేళ మీరు సెంట్రల్ ప్యాసింజర్ను సీటు చేయాలనుకుంటే, ఒక సెంట్రల్ ఆర్సెస్ట్ ఉంది. కానీ మీరు స్వల్ప దూరాన్ని చేస్తున్నట్లయితే తప్ప అలా చేయకూడదు.

ఇవే కాకుండా, నెక్సాన్ క్యాబిన్ ఉప- 4 మీటర్ల వాహన విభాగంలో అత్యంత సౌకర్యవంతమైన క్యాబిన్లలో ఒకటిగా కనిపిస్తుంది. డ్రైవర్ సౌకర్యార్ధం టాటా సంస్థ, స్టీరింగ్ వీల్ కుర్యాక్ సర్దుబాటు సౌకర్యాన్ని అందించాడు, డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు మరియు అద్భుతమైన తక్కువ తిరిగి మద్దతు అందిస్తుంది. కాబట్టి, మంచి డ్రైవింగ్ స్థానానికి చేరుకోవడం సులభం. బకెట్ సీట్లు వేర్వేరు ఆకారాలు మరియు పరిమాణాల్లోని వ్యక్తులకు అనుగుణంగా సరిపోతాయి, అంతేకాక అదనపు తొడ మద్దతు కేవలం మరింత సౌకర్యవంతంగా ఉండటం కోసం అందించబడింది. అదే వెనుక సీట్లకు కూడా అందించబడ్డాయి. వెనుక భాగంలో అందించబడ్డ కెప్టెన్ సీట్ల విషయానికి వస్తే (అవును, అవి వాటి డిజైన్ పరంగా బాగా నిర్వచించబడ్డాయి), మరియు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఇటువంటి కెప్టెన్ సీట్లు అందించబడ్డాయి. సీటు వెనుక కోణం అది అప్రమేయంగా సౌలభ్యం మోడ్ లోకి అమర్చబడుతుంది. ఇతర ప్రదేశాలతో పోల్చినప్పుడు సీట్లలో ఉండే ప్రయాణికులకు లుంబార్ మద్దతు మరియు దిగువ తొడ మద్దతు వంటి సౌకర్య అంశాలు మరింత అద్భుతంగామరియుమృదువుగా ఇవ్వబడ్డాయి, మరియు సీట్లు ప్రయాణికుల సౌకర్యార్ధం అందించబడ్డాయి.

ప్రదర్శన

ఈ నెక్సాన్ వాహనం యొక్క ఇంజన్ పనితీరు విషయానికి వస్తే ముందుగా ఈ వాహనానికి అందించబడిన ఇంజన్ల గురించి మాట్లాడుకోవల్సి ఉంటుంది. ఈ వాహనానికి 1.2 లీటర్ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్ బో జార్జెడ్ డీజిల్ ఇంజన్ లు అందించబడ్డాయి. ఈ ఇంజిన్లు రెండూ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడతాయి మరియు ప్రతి ఒక్కటి అత్యధికంగా 110 పిఎస్ గరిష్ట శక్తిని బయటకు విడుదల చేస్తుంది. టాటా అంతర్గత నిర్మాణం ద్వారా రెండూ అభివృద్ధి చేయబడ్డాయి, పెట్రోల్ ఇంజన్ సరిగ్గా టిగార్ ఇంజిన్ యొక్క టర్బోచార్జెడ్ వెర్షన్ అయితే, డీజిల్ ఇంజన్ పూర్తిగా నవీకరించబడింది.

డీజిల్ ఇంజన్

ముందుగా ఈ వాహనం యొక్క డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది ఉత్తమ డీజిల్ ఇంజిన్గా ఉంటుంది, ఇది కాంపాక్ట్ కార్ స్పేస్ లో బాగా అబివృద్ది చెందిన డీజిల్ ఇంజిన్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే, అత్యధికంగా 3750 ఆర్ పి ఎం వద్ద 110 పిఎస్ పవర్ ను అలాగే 1500- 2700 ఆర్ పి ఎం వద్ద 260 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఈ తరగతిలోని అధిక టార్క్ విడుదల చేసే యూనిట్ గా ఉండి మరియు గరిష్ట టార్క్ శ్రేణికి పూర్తిగా అద్భుతమైనది కాదు, అది మరింత ప్రత్యేకమైనదిగా చేస్తుంది అంతే. పెట్రోల్ లో అందించబడిన దాని కంటే తక్కువ గేరింగ్ వద్ద డౌన్ షిఫ్ట్ అవసరం లేకుండా 30- 40 కె ఎం పి హెచ్ వేగంతో 3 వ గేర్ లో అది నడపడం వల్ల స్థిరత్వం అందించబదుతుంది. పనితీరు పరీక్షలలో డీజిల్ ఇంజన్ 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరడానికి 13.25 సెకన్ల సమయం పడుతుంది. ఇది చాలా సమర్థవంతంగా ఉంది, మైలేజ్ విషయానికి వస్తే, రహదారిపై 23.97 కి.మీ. మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది అదే నగరాలలో, తక్కువ గేరింగ్ తో, అది 16.8 కె ఎం పి ఎల్ తక్కువ మైలేజ్ కు పడిపోతుంది.

డీజిల్ ఏ ఎం టి

మరోవైపు ఈ డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత పరచబడినప్పుడు దీని పనితీరు గురించి తెలుసుకుందాం. ఈ వాహనానికి ప్రయాణికుడు క్రొత్త డ్రైవర్ అయ్యి ఉంటే, లేదా బంపర్ నుండి బంపర్ కు ట్రాఫిక్ సమయంలో అస్తమాను గేర్లు మార్చడం లో అలసిపోయినట్లయితే, మీరు ఏ ఎం టి ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇతర ఏ ఎం టి ల వలె కాకుండా, ట్రాన్స్మిషన్ చాలా తరచుగా గేర్లు మార్చవలసిన అవసరం లేదు. ఇది 1500 ఆర్ పి ఎం వద్ద 260 ఎన్ ఎం గల ఉన్నతమైన టార్క్ సాధ్యమవుతుంది. షిఫ్ట్లు త్వరితంగా లేనందున, ఎస్ యువి విసిరివేయకుండా సిటీలో అధిగమించటానికి వీలు కల్పిస్తుంది. మొదటి గేర్ లో వాహనం కొద్దిగా జెర్కీగా ఉంటుంది, ఇది కాలక్రమేణా కొద్దిగా మారుతూ ఉంటుంది, ముఖ్యంగా స్టాప్ మరియు గో ట్రాఫిక్లో కానీ, ఇది నెమ్మదిగా కదిలే ట్రాఫిక్లో రెండవ గేర్ మార్చాల్సి ఉంటుంది. గేర్బాక్స్ లాజిక్ మీరు ఒక ప్రవణతపై వెళ్ళేటప్పుడు సమయాల్లో గందరగోళం అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ట్రాన్స్మిషన్ డౌన్ షిఫ్ట్ లో ఉందో లేదా అనేది నిర్ణయించలేము మరియు ఇది చాలా పరిమిత సందర్భాలలో జరుగుతుంది. అలాగే, దీనిలో మూడు డ్రైవ్ మోడ్ లు అందించబడ్డాయి - ఎకో, సిటీ మరియు స్పోర్ట్ ఇవన్నీ ఏ ఎం టి లో కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంమీద, ఏ ఎం టి ట్రాఫిక్ ను అధిగమించడానికి మంచి ఎంపిక, అయితే మీరు గేర్లను బదిలీ చేయడానికి పూర్తిగా అలసిపోయినట్లయితే, రూ .70,200 అధిక ధరను చెల్లించి ప్రీమియం ను పొందగలరు.

పెట్రోల్ ఇంజన్

టాటా నెక్సాన్ వాహనం యొక్క 1.2 లీటర్ టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ టాటా టిగార్ నుంది తీసుకోబడింది. ఈ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 3- సిలిండర్ తో పాటు పన్నెండు వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ పెట్రోల్ టర్బోచార్జర్ ఇంజిన్ అత్యధికంగా టిగార్ కన్నా 25 పిఎస్ గల ఎక్కువ పవర్ ను అందిస్తుంది. వాస్తవానికి ఈ ఇంజన్ 5000 ఆర్ పి ఎం వద్ద 110 పిఎస్ పవర్ ను అలాగే 1750- 4000 ఆర్ పి ఎం వద్ద 170 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

డీజిల్ యూనిట్ గా ఉత్తేజకరమైనదిగా శుద్ధి చేయబడినట్లుగా ఉండదు. డీజిల్ ఇంజిన్ తక్కువ ఆర్ పి ఎం వద్ద కూడా మంచి పనితీరును అందిస్తుంది, అదే పెట్రోల్ ఇంజిన్ చాలా నిదానమైనదిగా భావించబడుతుంది మరియు మీరు పూర్తి ఇంటితో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, పురోగతి కూడా నెమ్మదిగానే ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ దాని పవర్ బ్యాండ్ కూడా సుమారు 3000 ఆర్ పి ఎం మరియు 1750 ఆర్ పి ఎం లు మించి ఉండదు, ఇక్కడ కిక్ స్టార్ట్ తో గరిష్ట టార్క్ విడుదల చేయబడతాయి.

పెట్రోల్ ఇంజిన్ దాని పొడవైన గేరింగ్ తో స్వభావం లో ఉచిత- రివర్స్ లేదు మరియు పేస్ తీయటానికి టార్క్ పై ఆధారపడుతుంది. టార్క్ బ్యాండ్ వెడల్పుగా ఉన్నట్లైతే నెక్సాన్ 4000 ఆర్ పి ఎం ల పైన అత్యధిక వేగం నిర్మించడానికి కొనసాగుతుంది మరియు పుంజుకుంటుంది. ఈ ఇంజిన్ కూడా దాని 5500 ఆర్ పి ఎం రెడ్లైన్ చుట్టూ కఠినమైన లేదా అసౌకర్యకరమైన అనుభూతిని అందించదు, దీనిలో ఎటువంటి ఆశ్చర్యకరం లేదు. పెట్రోల్ పొడవైన గేరింగ్ అయినప్పటికీ, 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 11.64 సెకన్ల సమయం పడుతుంది. డీజిల్ కార్ల కన్నా పెట్రోలులో దీనిని చేరుకోవటానికి ఒక గేర్ ను తక్కువ మార్పు అవసరం ఉందనగుర్తుచేసుకోవల్సి ఉంది వాస్తవానికి ఇది చాలా తక్కువ. ఇంధనం సామర్ధ్యం విషయానికి వస్తే ఈ పెట్రోల్ ఇంజన్, రహదారిపై 17.88 కిలోమీటర్లు మరియు నగరాలలో 14.02 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది.

ట్రాన్స్మిషన్ మరియు డ్రైవ్ మోడ

ఈ నెక్సాన్ వాహనం విషయానికి వస్తే, దీనిలో ఉండే పెట్రోల్ మరియు డీజిల్ రెండూ ఇంజన్లూ ప్రస్తుతం 6- స్పీడ్ గేర్బాక్సు లతో జత చేయబడ్డాయి, డీజిల్ కారు కొంచెం తక్కువ నిష్పత్తిని పొందుతోంది. డీజిల్ వాహనాలు అద్భుతమైన డ్రైవరబిలిటీ ని కలిగి ఉంటాయి కానీ 100 కె ఎం పి హెచ్ చేరుకోవడానికి చాలా గేర్లు మార్చవలసి ఉంది అని అర్థం చేసుకోండి. ఇది ఎక్కువ గేర్ బాక్స్ లతో కూడిన తక్కువ పనితీరును అందించడం అని అర్ధం. గేర్లు సుదీర్ఘమైనవి మరియు మార్పులు అనుకూలమైనవి కావు. నిజానికి, కొన్ని అడ్డంకులతో కూడిన రోడ్లు మరియు మా పనితీరు పరీక్షల ద్వారా ఉత్సాహభరితమైన డ్రైవింగ్ సమయంలో, మూడవ గేర్ గాని కారులో స్లాట్ చేయడం చాలా కష్టం మరియు అనేక గేర్లను కలిగి ఉన్నప్పటికీ మూడవ గేర్ వద్ద కష్టబరితంగా ఉంటుంది.

నెక్సాన్ మూడు డ్రైవ్ మోడ్లు పొందుతుంది - అవి వరుసగా స్పోర్ట్, ఎకో మరియు సిటీ. ఈ మూడు ఇంజిన్ మోడ్లు తరచుగా మారుతూ ఉంటాయి, కాబట్టి మీరు వాటిని నిజంగా తెలివిగా ఉపయోగించుకోవచ్చు. స్పోర్ట్ మోడ్ అన్ని రకాలుగా కదిలించేటప్పుడు, అలాగే 2000 ఆర్ పి ఎం లో టర్బో కిక్స్లో ఉన్నప్పుడు నగర మోడ్ టార్క్ డెలివరీని ఆకట్టుకుంటుంది, ఇది నగరంలో నడపడానికి చాలా మటుకు సిటీ ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఎకో మోడ్లో ప్రతిస్పందన మరింతగా తగ్గిపోతుంది మరియు మీరు దీనిని వాడినట్లైతే నిరుత్సాహపడటం తప్పనిసరి అందుకే వీలైనంత తక్కువ వాడటం మంచిది. నిజంగా ఈ దృష్టికోణంలో డీజిల్లోని ప్రతి మోడ్లలో 0- 100 స్ప్రింట్ను మరియు స్పోర్ట్ (వేగవంతమైన సమయాలలో) మరియు ఎకో మోడ్ (నెమ్మదిగా ఉన్న సమయాలలో) వీటి మధ్య వ్యత్యాసం 8 సెకన్ల తో ముగిసింది.

రైడ్, నిర్వహణ మరియు బ్రేకింగ్

నెక్సాన్ వాహనం యొక్క రైడ్, నిర్వహణ మరియు బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ వాహనం అద్భుతంగా దృడంగా నిర్మించబడింది. ముందుగా వాహనం యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో మక్ ఫెర్సొన్ స్ట్రోట్స్ మరియు వెనుక ఒక ట్విస్ట్ బీం సెటప్ అందించబడ్డాయి. రైడ్ అందంగా ఉంటుంది మరియు మృదుత్వానికి అలాగే దృడత్వానికి మధ్య ఉండి రాజీ పడింది మరియు దీనికి శరీర రోల్ లేదు. లోపలి భాగం అంత దృడంగా లేదు అని అనిపిస్తుంది. ఇది పెద్ద ఎస్ యువి ల యొక్క పద్ధతిలో వ్యవహరిస్తుంది. లోపల అందించబడిన డ్యూయల్ టోన్ విషయానికి వస్తే అంత ఆకర్షణీయంగా లేదు మరియు అందం సరళంగా ఉంది. నెక్సాన్ డీజిల్ వాహనం, పెట్రోల్ వాహనం కంటే 68 కిలోల బరువుగా ఉంది మరియు బరువు పెరగడం వలన క్యాబిన్ను మరింత కఠినంగా ఉంటుంది లేదా ఎక్కువ వేగంతో వెళ్ళినప్పుడు వాహనం స్థిరంగా ఉంటుంది

నెక్సాన్ డీజిల్ వాహనం ఎక్కువ బరువు ను కలిగి ఉండటం వలన అధిక ధరను నిర్వహిస్తుంది దీని వలన సంస్థకు అధిక ధరను చెల్లించాలి, కానీ పెద్ద తేడాతో కాదు. పెట్రోల్ నెక్సన్ పోల్చి చూస్తే, డీజిల్ నెక్సన్ కొంచెం తక్కువస్థాయిలో ఉంటుంది. మొత్తంమీద, నెక్సన్ రహదారిపై చాలా గట్టి నమ్మక అనుభూతిని కలిగి ఉంది మరియు రహదారి వేగం వద్ద స్థిరత్వం అనేది ప్రామాణికంగా అందించబడుతుంది.

ఈ వాహనం యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు రిం లకు డిస్క్ లను అలాగే వెనుక రిం లకు డ్రం లను అందించడం జరిగింది. బ్రేకింగ్ సమయంలో నమ్మకం అధికంగా అనిపిస్తుంది. కానీ బ్రేక్లు తక్షణ స్పందనను అందించవు, అందువల్ల మీరు పరిస్థితిని బట్టి బ్రేకింగ్ ఒత్తిడిని మార్చాల్సిఉంటుంది.

వెర్డిక్ట్

నెక్సాన్ వాహనం సరైన నిష్పత్తులలో నిర్మించబదింది మరియు మరియు ఈ విభాగంలో ఒక ముందడుగు తో కాస్మెటిక్ పరంగా నవీకరించబడి మన ముందుకు వచ్చింది. ఈ వాహనం లో ఉండే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ చాలా సరళమైనది, తక్కువ రివర్స్ వద్ద అద్భుతమైన పనితీరును మరియు బాగా శుద్ధి చేయబడి అందించబడింది. ఈ వాహనం మూలల్లో పార్క్ చేయడానికి కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వ్యవస్థను కలిగి ఉంది అంతేకాకుండా, ఈ వాహనం, సరిగా లేని రహదారులపై సౌకర్యవంతంగా నిర్వహించబడుతుంది. వీటికి అందించబడిన అన్ని అంశాలతో ఈ వాహనం ఆల్ రౌండర్ గా నిలుస్తుంది.

"పవర్ మోడ్లు నిజానికి తేడాను కలిగి ఉంటాయి, సిటీ మోడ్ అయితే, నగరంలో అద్భుతమైన డ్రైవింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది".

దురదృష్టవశాత్తు ఎన్ క్యాప్ పరీక్ష ద్వారా నిర్వహించబడిన క్రాష్ టెస్ట్ లో ఈ కార్లలో కొన్ని విద్యుత్ నగ్గల్స్ లేవు, అందుచేత నెక్సాన్ నిర్మాణ నాణ్యత మరియు విశ్వసనీయతపై ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలిపోయింది.  

టాటా నెక్సన్ 2017-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • ఈ తరగతిలో అందించబడిన క్లాస్ లీడింగ్ హర్మాన్ ధ్వని పెద్దగా మరియు స్ఫుటమైన ధ్వనిని అందిస్తుంది
  • టాటా నెక్సాన్ వాహనం, 209 మీ మీ గ్రౌండ్ క్లియరెన్స్, సెగ్మెంట్లో ఉత్తమమైనది ఇది ఒకటే కాదు, రెనాల్ట్ క్యాప్చర్ / డస్టర్ ఏ డబ్ల్యూ డి (210 మీ మీ) రెండూ కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉన్నాయి, రెండూ కూడా పెద్ద ఎస్ యూవిలు
  • చాలా మంచి ధర కలిగిన సబ్ -4 మీటర్ ఎస్యువి. వాస్తవానికి, టాటా నెక్సన్ ప్రీమియం హ్యాచ్బ్యాక్లతో సమానంగా ఉంది
  • రహదారిపై చూడటానికి అంతగా ఏమీ లేదు, కూపే లో అందించబడిన రూఫ్ రైల్స్ ఈ విభాగం మొత్తం మీద ఈ వాహనం కొద్దిగా ప్రత్యేకంగా కనబడేలా చేస్తాయి మరియు దాని మొత్తం అప్పీల్కు ఒక పాత్రను జోడిస్తుంది
  • 10 లక్షల తక్కువ బ్రాకెట్లలో అత్యంత విశాలమైన వాహనాలలో ఇది ఒకటి, టాటా నెక్సన్ సెగ్మెంట్లో ఈ వాహనం చాలా విశాలంగా ఉంటుంది

మనకు నచ్చని విషయాలు

  • ఈ వాహనం దృడత్వం మరియు ఫినిషింగ్ పరంగా మెరుగుపడవలసిన అవసరం ఉంది.
  • ఆపిల్ కార్ప్లే కోసం కనెక్టివిటీ ఇప్పటికీ లేదు, ఇది ఎకోస్పోర్ట్ మరియు విటారా బ్రెజా వాహనాలలో అందించబడింది
  • 6.5-అంగుళాల టచ్స్క్రీన్ అసౌకర్యకరంగా ఉంది మరియు ఎకోస్పోర్ట్ అందించబడినది సౌకర్యవంతంగా అద్భుతంగా ఉంటుంది.
  • ప్రీమియం లక్షణాలు లేవు : ఆటో హెడ్ల్యాంప్స్, రైన్ -సెన్సింగ్ వైపర్స్, క్రూజ్ కంట్రోల్, విటారా బ్రెజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఈ రెండింటిని అందిస్తాయి

అత్యద్భుతమైన లక్షణాలను

  • టాటా నెక్సన్ 2017-2020 నెక్సన్ మూడు డ్రైవింగ్ రీతులతో వస్తుంది - ఎకో, సిటీ మరియు స్పోర్ట్. ఈ రీతులు మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి కారు యొక్క టార్క్ మరియు థొరెటల్ ప్రతిస్పందనను స్వయంచాలకంగా మారతాయి.

    నెక్సన్ మూడు డ్రైవింగ్ రీతులతో వస్తుంది - ఎకో, సిటీ మరియు స్పోర్ట్. ఈ రీతులు మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి కారు యొక్క టార్క్ మరియు థొరెటల్ ప్రతిస్పందనను స్వయంచాలకంగా మారతాయి.

  • టాటా నెక్సన్ 2017-2020  నెక్సన్ అనేది వెనుక ఎయిర్ వెంట్లతో కూడిన సబ్- 4 మీటర్ల ఎస్యువి మాత్రమే. ఏదేమైనా, అవి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థకు అనుసంధానించబడవు, బదులుగా, ప్రయాణికులు ఎయిర్ వెంట్స్ ద్వారా గాలి పీల్చాల్సి ఉంది, ప్రయాణీకులకు దగ్గరలో ఉంటాయి

     నెక్సన్ అనేది వెనుక ఎయిర్ వెంట్లతో కూడిన సబ్- 4 మీటర్ల ఎస్యువి మాత్రమే. ఏదేమైనా, అవి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థకు అనుసంధానించబడవు, బదులుగా, ప్రయాణికులు ఎయిర్ వెంట్స్ ద్వారా గాలి పీల్చాల్సి ఉంది, ప్రయాణీకులకు దగ్గరలో ఉంటాయి

  • టాటా నెక్సన్ 2017-2020 నెక్సాన్ యొక్క 6.5- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వీడియో మరియు చిత్ర ప్లేబ్యాక్కుమద్దతు ఇస్తుంది. అంటే ప్రయాణీకుల దీర్ఘ ప్రయాణాలపై సినిమాలు చూడవచ

    నెక్సాన్ యొక్క 6.5- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వీడియో మరియు చిత్ర ప్లేబ్యాక్కుమద్దతు ఇస్తుంది. అంటే ప్రయాణీకుల దీర్ఘ ప్రయాణాలపై సినిమాలు చూడవచ

arai mileage21.5 kmpl
సిటీ mileage18.5 kmpl
fuel typeడీజిల్
engine displacement (cc)1497
సిలిండర్ సంఖ్య4
max power (bhp@rpm)108.5bhp@3750rpm
max torque (nm@rpm)260nm@1500-2750rpm
seating capacity5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
fuel tank capacity (litres)44
శరీర తత్వంఎస్యూవి

టాటా నెక్సన్ 2017-2020 Car News & Updates

  • తాజా వార్తలు
  • Must Read Articles

టాటా నెక్సన్ 2017-2020 వినియోగదారు సమీక్షలు

4.7/5
ఆధారంగా1667 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (1668)
  • Looks (349)
  • Comfort (355)
  • Mileage (286)
  • Engine (202)
  • Interior (215)
  • Space (149)
  • Price (212)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • VERIFIED
  • CRITICAL
  • Perfect Car.

    Extraordinary performance and good mileage with good features for the amount which I spent on the Ca...ఇంకా చదవండి

    ద్వారా vikram tallapalliverified Verified Buyer
    On: Jan 23, 2020 | 118 Views
  • Safest car ever.

    Nice build quality worth buying Xt and XZ models. It also has eco, city, sport modes just u drive it...ఇంకా చదవండి

    ద్వారా prajyot thakur
    On: Jan 23, 2020 | 63 Views
  • Reliable vehicle for Indian roads .

    The best thing in this SUV is the ride quality and magically a significant one in all Indian road co...ఇంకా చదవండి

    ద్వారా dr ramiz mondal
    On: Jan 22, 2020 | 106 Views
  • Best in Segment.

    I've been using this car for almost two years now, and it is the best in its segment. Power, Safety,...ఇంకా చదవండి

    ద్వారా palak berry
    On: Jan 20, 2020 | 207 Views
  • for 1.2 Revotron XZ Plus

    Great in performance

    The car performance was good, but I face some problems with the touchscreen and gearbox issue. ...ఇంకా చదవండి

    ద్వారా ganesh naik
    On: Jan 20, 2020 | 93 Views
  • అన్ని నెక్సన్ 2017-2020 సమీక్షలు చూడండి

నెక్సన్ 2017-2020 తాజా నవీకరణ

తాజా నవీకరణ: టాటా సంస్థ ఇటీవల కాలంలో నెక్సాన్ లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేసింది ఇది, నెక్సాన్ క్రాజ్ గా జాబితాలో విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా క్రాజ్ మరియు క్రాజ్ +. లిమిటెడ్ ఎడిషన్ నెక్సాన్ క్రాజ్ ప్రారంభ ధర రూ. 7.14 లక్షల నుంచి రూ. 8.64 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కి వెళ్తుంది. ఇక్కడ మరింత సమాచారం కోసం చదవండి.

టాటా నెక్సాన్, వేరియంట్స్ మరియు ధర: టాటా నెక్సాన్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి వరుసగా - ఎక్స్ ఈ, ఎక్స్ ఎం, ఎక్స్ టి, ఎక్స్ జెడ్ మరియు ఎక్స్ జెడ్ +, వీటితో పాటు - ద్వంద్వ టోన్ రూఫ్ మరియు / లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కోసం మరిన్ని వేరియంట్లు. వీటి ధర రూ .6.22 లక్షల నుంచి రూ .10.66 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధర ఉంటుంది.

టాటా నెక్సాన్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ మరియు మైలేజ్: టాటా నెక్సాన్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది అవి వరుసగా, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ముందుగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 110 పిఎస్ పవర్ ను అలాగే 170 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. మరోవైపు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 110 పిఎస్ పవర్ ను అలాగే 260 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఇతర వాహనాలలో పోలిస్తే, నెక్సాన్ యొక్క ఇంజిన్లు అత్యధిక టార్క్ను అందిస్తాయి మరియు అత్యంత శక్తివంతమైన ఎంపికలలో అగ్ర స్థానాలలో ఉన్నాయి. రెండు ఇంజిన్లను 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6 స్పీడ్ ఏ ఎం టి ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. ఇప్పుడు ఇంధన సామర్ధ్యం విషయానిక్ వస్తే, పెట్రోల్- ఆధారిత నెక్సన్ 17 కె ఎం పి ఎల్ ఇంధన సామర్ధ్యం యొక్క మైలేజ్ని కలిగి ఉంది, డీజిల్- ఆధారిత సబ్ -4 మీటర్ ఎస్యువి డీజిల్ వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ రెండూ 21.5 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

టాటా నెక్సాన్ లక్షణాలు: ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, ఎక్స్ జెడ్ + లో, అందించబడిన అంశాలు ఏవి కూడా దిగువ శ్రేణి నెక్సాన్ ఎక్స్ ఈ లో అందించబడవు. అదే అగ్ర శ్రేణి వేరియంట్ లోఅ అందించబడిన అంశాల విషయానికి వస్తే,  కనెక్ట్ నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో కూడిన యాండ్రాయిడ్ ఆటోకు మద్దతు ఇచ్చే హర్మన్-కార్డాన్ 6.5 అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు (డి ఆర్ ఎల్ ఎస్), వెనుక ఏసి వెంట్స్ మరియు బహుళ డ్రైవ్ మోడ్స్ (ఎకో, సిటీ మరియు స్పోర్ట్) తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో కూడిన ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ కూడా అందించబడతాయి. ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, ఏ బి ఎస్ మరియు కార్నర్ స్టెబిలిటీ నియంత్రణ వంటి భద్రతా లక్షణాలు ప్రామాణికంగా అందించబడతాయి. ఈ సబ్-4 మీటర్ ఎస్యూవి ఇటీవలే యూరో ఎన్ క్యాప్ నుండి భద్రత అంశాల పరంగా 4 స్టార్ రేటింగ్ను పొందింది. ఇది 209 మీ మీ గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది, 350 లీటర్ల వద్ద అద్భుతమైన బూట్ స్పేస్ అందించబడింది.

టాటా నెక్సన్ పోటీ: ఈ నెక్సాన్ వాహనం, మారుతి సుజుకి విటారా బ్రెజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఫోర్డ్ ఫ్రీస్టైల్, హోండా డబ్ల్యూ ఆర్- వి మరియు మహీంద్రా టి యు వి300 వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.

ఇంకా చదవండి

టాటా నెక్సన్ 2017-2020 వీడియోలు

  • Tata Nexon Variants Explained | Which One To Buy
    7:1
    Tata Nexon Variants Explained | Which One To Buy
    సెప్టెంబర్ 24, 2017 | 22178 Views
  • Tata Nexon Hits & Misses
    5:34
    Tata Nexon Hits & Misses
    జనవరి 12, 2018 | 8497 Views
  • Tata Nexon vs Maruti Suzuki Brezza | Comparison | ZigWheels.com
    15:38
    Tata Nexon vs Maruti Suzuki Brezza | Comparison | ZigWheels.com
    అక్టోబర్ 24, 2017 | 23081 Views

టాటా నెక్సన్ 2017-2020 చిత్రాలు

  • Tata Nexon 2017-2020 Front Left Side Image
  • Tata Nexon 2017-2020 Side View (Left)  Image
  • Tata Nexon 2017-2020 Rear Left View Image
  • Tata Nexon 2017-2020 Front View Image
  • Tata Nexon 2017-2020 Grille Image
  • Tata Nexon 2017-2020 Front Fog Lamp Image
  • Tata Nexon 2017-2020 Headlight Image
  • Tata Nexon 2017-2020 Taillight Image
space Image

టాటా నెక్సన్ 2017-2020 మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: టాటా నెక్సన్ 2017-2020 dieselఐఎస్ 21.5 kmpl . టాటా నెక్సన్ 2017-2020 petrolvariant has ఏ mileage of 17.0 kmpl.தானியங்கி వేరియంట్ల కోసం క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: టాటా నెక్సన్ 2017-2020 dieselఐఎస్ 21.5 kmpl . టాటా నెక్సన్ 2017-2020 petrolvariant has ఏ mileage of 17.0 kmpl.

ఇంధన రకంట్రాన్స్ మిషన్arai మైలేజ్
డీజిల్మాన్యువల్21.5 kmpl
డీజిల్ఆటోమేటిక్21.5 kmpl
పెట్రోల్మాన్యువల్17.0 kmpl
పెట్రోల్ఆటోమేటిక్17.0 kmpl
Found what you were looking for?

టాటా నెక్సన్ 2017-2020 Road Test

Ask QuestionAre you Confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

ఐఎస్ టాటా నెక్సన్ సిఎన్జి provided ద్వారా company?

Aslam asked on 10 Jan 2020

Tata Nexon is offered with either a 1.2-litre turbocharged petrol engine or a 1....

ఇంకా చదవండి
By Cardekho experts on 10 Jan 2020

ఐఎస్ టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ vehicle?

udaya asked on 9 Jan 2020

Tata has unveiled the Nexon EV and will be available for the Indian market in th...

ఇంకా చదవండి
By Cardekho experts on 9 Jan 2020

I'm using a టాటా నెక్సన్ diesal బేస్ model. ఐఎస్ it possible to convert the same లో {0}

Jose asked on 6 Jan 2020

For this, For the availability of spare parts, we would suggest you walk into th...

ఇంకా చదవండి
By Cardekho experts on 6 Jan 2020

What is difference between Kraz and Kraz+ edition???

Aryan asked on 3 Jan 2020

The difference between Tata Nexon KRAZ and Tata Nexon KRAZ Plus is that, The KRA...

ఇంకా చదవండి
By Cardekho experts on 3 Jan 2020

i need a ఆటోమేటిక్ సన్రూఫ్ లో {0}

saurav asked on 2 Jan 2020

For any add on feature in the car, we would suggest you walk into the nearest se...

ఇంకా చదవండి
By Cardekho experts on 2 Jan 2020

ట్రెండింగ్ టాటా కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
  • టాటా punch ev
    టాటా punch ev
    Rs.12 లక్షలుఅంచనా ధర
    ఆశించిన ప్రారంభం: జనవరి 15, 2024
  • టాటా curvv ev
    టాటా curvv ev
    Rs.20 లక్షలుఅంచనా ధర
    ఆశించిన ప్రారంభం: మార్చి 15, 2024
  • టాటా altroz racer
    టాటా altroz racer
    Rs.10 లక్షలుఅంచనా ధర
    ఆశించిన ప్రారంభం: మార్చి 20, 2024
  • టాటా curvv
    టాటా curvv
    Rs.10.50 లక్షలుఅంచనా ధర
    ఆశించిన ప్రారంభం: ఏప్రిల్ 02, 2024
  • టాటా avinya
    టాటా avinya
    Rs.30 లక్షలుఅంచనా ధర
    ఆశించిన ప్రారంభం: జనవరి 02, 2025
వీక్షించండి డిసెంబర్ offer
వీక్షించండి డిసెంబర్ offer
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience