• English
  • Login / Register

పోటీ పడనున్న గేమ్ చేంజర్స్: మారుతి ఎస్-క్రాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా జూలై 06, 2015 12:08 pm ప్రచురించబడింది

  • 15 Views
  • 9 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దేశంలో, అగ్రశ్రేణిలో ఉన్న రెండు అతిపెద్ద వాహన తయారీదారులు, అత్యంత ప్రాచుర్యం కలిగిన కాంపాక్ట్ క్రాస్ఓవర్ స్పేస్ లోకి ప్రవేశిస్తున్నారు. అయినప్పటికీ, ప్రస్తుతం ఉన్న పోటీ కంటే మెరుగైన వాహనాలను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనాలు ఒకదానికొకటి ఏ విధంగా పోటీ పడుతున్నాయో చూద్దాం.

జైపూర్: భారతదేశంలో, కాంపాక్ట్ క్రాస్ ఓవర్లు పెరుగుతున్నాయి మరియు ఇది భారతదేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆధరణ పొందుతున్నాయి. ఈ కాంపాక్ట్ 5-సీటర్ మంచి ఆహరణ పొందుతున్న విభాగం. ఎలా అంటే, గతం లో ఉన్న మెస్సెంజర్ లు మెస్సేజ్ లు అన్ని పోయి ప్రస్తుతం వాట్సప్ ఎంత వాడుతున్నారో అలాగే అన్ని విభాగాలలో ఉన్న కార్లు కూడా పోయి ఈ విభాగంలో ఉన్న కార్లను అలా వాడే అవకాశాలు ఉన్నాయి అని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని విభాగాల కార్లతో పోలిస్తే, ప్రస్తుతం రాబోయే ఈ క్రాస్ ఓవర్ విభాగం ముందంజలో ఉండబోతుందని ఆశిస్తున్నారు.   

ఇప్పుడు భారతదేశంలో, మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ సంస్థలు కొత్త క్రాస్ ఓవర్లను ప్రవేశపెట్టబోతున్నారు. రాబోయే ఈ వాహనాలౌ, ప్రస్తుతం ఉన్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనాల్ట్ డస్టర్ మరియు నిస్సాన్ టెర్రినో వాహనాలకు గట్టి పోటీను ఇవ్వడానికి రాబోతున్నాయి. మొత్తం ఈ విభాగంలోనే గట్టి పోటీను ఇవ్వడానికి త్వరలోనే రాబోతున్నాము. కానీ, ఒకదానికొకటి ఏ విధంగా పోటీ పడుతున్నాయో చూద్దాం  

స్పెక్ పోలిక

మారుతి ఎస్-క్రాస్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా: ఒకదానికొకటి పోటీ పడుతున్న ఐదు అంశాలు

ఈ వాహనాలు విడుదలయ్యే చివరికి, అనేక అంశాలతో మరియు తక్కువ ధరలతో రావచ్చు. ఈ మారుతీ సుజుకి మరియు హ్యుందాయ్ క్రెటా వాహనాలు అందమినవి మరియు గట్టి పోటీనిచ్చే అతి తక్కువ ధరలతో రాబోతున్నాయన్న విషయం మనకు తెలిసిందే. అంతేకాక, ఈ రెండూ కూడా ఈ విభాగంలోకి కొత్తగా ప్రవేశపేట్టబోయే వాహనాలు మరియు ఒకదానికొకటి గట్టి పోటీ తో రాబోతున్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience