హోండా గ్రేజ్: ఒక పునరుద్దరించిన హోండా సిటీ
జైపూర్:
చైనా వింతైన దేశం! కారణం ఏమిటంటే, హోండా వారికి అక్కడ రెండు కంపెనీలతో అనుసంధానం ఉంది. ఒకటి డాంగ్ ఫెంగ్, ఇది గ్రేజ్ పేరిట ఒక స్టైలిష్ హోండా సిటీ ని తీసుకు వచ్చారు. ఇతర కారు గ్వాంగ్జౌ వారు నిర్మించినది, ఇది భారతదేశం లో లభించే హోండా సిటీ వంటిది. ఈ రెండు కార్లు ఒకరితో ఒకటి పోటీ పడనున్నాయి.
తాజా హోండా సిటీ కి ఉన్నటువంటి హెడ్‌ల్యాంప్స్ మరియూ -అకారపు టెయిల్‌ల్యాంప్స్ వంటివి ముందు ఇంకా వెనుక వైపు అమర్చడం జరుగుతుంది. మిగితావి అన్నీ అలాగే ఉంటాయి. లోపల కూడా అదే డ్యాష్‌బోర్డ్ మరియూ స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా టచ్‌స్క్రీన్ సెంట్రల్ కన్సోల్ వంటివి అలాగే ఉంటాయి.
హోండా గ్రేజ్ కి 131bhp శక్తి అందించే 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ మోటర్ ఉంటుంది. ఇది చైనీస్ హోండా సిటీ నుండి పునికి తెచ్చుకుని సీవీటీ తో జత చేయబడుతుంది. ఈ కారు కొంచం ఖరీదైనది మరియూ స్పోర్టీగా ఉంటుంది.
ప్రస్తుతం భారతదేశంలో రాబోయే ఫేస్‌లిఫ్ట్ ఈ గ్రేజ్ నుండి ప్రేరణ పొందే అవకాశం ఉంది.