• English
  • Login / Register

వరల్డ్స్ ఫస్ట్ గొరిల్లా హైబ్రిడ్ విండ్షీల్డ్ ను ఉపయోగించిన ఫోర్డ్ జిటి

డిసెంబర్ 21, 2015 09:36 am raunak ద్వారా ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఈ ఫోర్డ్ జిటి వాహనం, ఫోర్డ్ మరియు కార్నింగ్ ద్వారా అభివృద్ధి చేయబడిన గొరిల్లా గ్లాస్ హైబ్రిడ్ విండ్షీల్డ్ తో ప్రపంచంలో మొదటి సారిగా ఉత్పత్తి అయ్యింది. అంతేకాకుండా ఇది, స్మార్ట్ ఫోన్ వలే గొరిల్లా గ్లాస్ స్క్రీన్, కఠినమైన, డ్యూరాబుల్, స్క్రాచ్ నిరోదక విండో అలాగే సాదారణ గాజు కంటే 30 శాతం తేలికగా వస్తుంది.

ఫోర్డ్ మరియు కార్నరింగ్ లు, కొత్త హైబ్రిడ్ విండ్ షీల్డ్ తో వస్తున్నాయి మరియు స్పెక్స్ వాహనాల ఉత్పత్తి లో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇది, గొరిల్లా గ్లాస్ హైబ్రిడ్ విండ్ షీల్డ్ అను పేరుతో వస్తుంది. ఈ కొత్త జిటి వాహనం, హైబ్రిడ్ విండ్ షీల్డ్ తో వచ్చే మొదటి వాహనం అని చెప్పవచ్చు. ఈ కొత్త విండ్ షీల్డ్, 12 పౌండ్ల కంటే ఎక్కువగా రక్షింపబడుతుంది. అంతేకాకుండా ఇది, త్వరణం, ఇంధన సామర్ధ్యం మరియు బ్రేకింగ్ సామర్ధ్యాలపై ప్రభావం చూపిస్తుంది అని ఫోర్డ్ సంస్థ చెప్పింది. ఈ గొరిల్లా గ్లాస్ హైబ్రిడ్ విండ్ షీల్డ్, సాదారణ లామినేట్ గ్లాస్ కంటే పలుచగా ఉంటుంది మరియు వాహనం యొక్క గురుత్వాకర్షణ ను తగ్గించి ఫోర్డ్ జిటి యొక్క హ్యాండ్లింగ్ ను మెరుగుపరచవలసిన అవసరం ఉంది. ఈ గొరిల్లా గ్లాస్ హైబ్రిడ్ విండో ను, కొత్త ఫోర్డ్ జిటి వాహనం యొక్క విండ్ షీల్డ్ అలాగే వెనుక ఇంజన్ కవర్ ల వద్ద గమనించవచ్చు.

ఫోర్డ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ పర్చేజింగ్ అయిన హౌ థాయ్ -టంగ్ మాట్లాడుతూ, "గొరిల్లా గ్లాస్ హైబ్రిడ్ అనేది, తమ యొక్క వ్యాపారంలో ప్రతిసారి ఒక వినూత్నతను అందించడానికి ఒక గొప్ప ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఫోర్డ్ జిటి అనేది, పనితీరు మరియు తేలిక బరువు లలో వినూత్నతను అందించడం లో కొత్త ప్రామాణాలను తెచ్చిపెట్టింది అలాగే మేము గొప్ప నూతన టెక్నాలజీ ఇతర అప్లికేషన్న్లను అన్వేషించడం గురించి సంతోషిస్తున్నాము" అని అన్నారు.

కొత్త గొరిల్లా గ్లాస్ హైబ్రిడ్ విండో లామినేట్, సుమారు 25 శాతం నుండి 50 శాతం సన్నగా, మరియు సంప్రదాయ లామినేట్ కంటే దాదాపు సమానంగా లేదా కొంత శాతం ఎక్కువ బలాన్ని కలిగి ఉంటుంది. సాంప్రదాయ లామినేట్ గ్లాస్, నాలుగు మిల్లీ మీటర్ల నుండి ఆరు మిల్లీ మీటర్లవరకు మందాన్ని కలిగి ఉంటుంది. అదే గొరిల్లా గ్లాస్ హైబ్రిడ్ విండో అయితే, మూడు మిల్లీ మీటర్ల నుండి నాలుగు మిల్లీ మీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. ఈ మందం తగ్గింపు, ప్రతి ప్యానల్ యొక్క బరువు ను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఈ గాజు కలుషిత తగ్గింపు, రసాయన బలపరిచేటటువంటి, ఏకైక ఎడ్జ్ ట్రీట్మెంట్ మరియు లామినేట్ నిర్మాణం కోసం ఆధునిక విధానాలు కారణంగా మరింత బలపడుతుంది.

"మేము కొత్త ఆవిష్కరణలు అభివృద్ధి మరియు కఠినమైన సమస్యలను పరిష్కరించడానికి ఆర్ & డి వనరులను ఖర్చు లకు విజయవంతమైన సహకారమే ఒక కారణం అని," కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన వెండెల్ వీక్స్, చెప్పారు. "ఫోర్డ్ సంస్థ, వినూత్న లైట్ వైట్ టెక్నాలజీ లలో ముఖ్యమైన విలువలను గుర్తించింది మరియు త్వరిత ఉత్పత్తి అప్లికేషన్ల అర్హత సాధించిన దానిని పొందడానికి గుర్తించదగిన వనరుల కోసం పాల్పడింది. మేము ఫోర్డ్ సంస్థ తో పనిచేసి, ఒక గ్లాస్ ను అబివృద్ది చేశాము మరియు అది, వేల గంటల కొలది తట్టుకొని మన్ని పరీక్ష లో విజయం సాదించింది. అంతేకాకుండా మన్నిక పరీక్ష ద్వారా వచ్చిన గ్లాస్ తో ఫోర్డ్ వాహనం ఉత్పత్తి అవుతుంది. మేము, గేం చేంజింగ్ టెక్నాలజీ పరిచయానికి సంతోషిస్తున్నాము అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience