• English
  • Login / Register

జూలై 23 నుండి 25 వరకు ఉచిత వర్షాకాల క్యాంప్ నిర్వహించనున్న ఫియట్ ఇండియా

జూలై 21, 2015 06:11 pm sourabh ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:   వర్షాకాలం జూలై  నెలలో ,  ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా జూలై  23 నుంచి 25 వరకూ ఉచిత మాన్సూన్ చెక్ అప్ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ  మాన్సూన్ శిబిరాలు ఫియట్ యొక్క అధీకృత సర్వీస్ సెంటర్లలో దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. శిబిరం వద్ద, ఫియట్ యొక్క శిక్షణ ఇంజనీర్లు 60 పాయింట్లతో  కూడిన చెకప్ ఉచిత వాష్ మరియు 10 శాతం డిస్కౌంట్ వంటి అనేక ఇతర ఆసక్తికరమైన ఒప్పందాలుచేయబోతున్నది. 

సామాజిక మీడియా నెట్వర్క్ల  ద్వారా మాన్సూన్ చెక్ అప్ శిబిరం యొక్క సమాచారాన్ని పంచుకోవడమే కాకుండా,ఎఫ్ సి ఎ  డీలర్స్ కూడా శిబిరం గురించి తెలియజేయడానికి సందేశాలు మరియు ఇమెయిల్స్ ద్వారా వినియోగదారులని సంప్రదించనున్నారు. డీలర్షిప్ వద్ద  మీరు కూడా జిపిఎస్ యూనిట్ యొక్క రూ 4,000 డిస్కౌంట్ ని కనుగొనవచ్చు.  

ఎఫ్ సి ఎ యొక్క అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన కెవిన్ ఫ్లిన్ మట్లాడుతూ"  ఎఫ్ సి ఎ ఇండియా  వేగంగా చెక్ అప్ శిబిరాలు ద్వారా దాని ప్రస్తుత మరియు భావి వినియోగదారులను చేరుకోవడానికి ప్రయత్నాలు తీసుకుంటోంది మరియు మాన్సూన్ చెక్ అప్ శిబిరం  ఈ సీజన్ సమయంలో వాహనాల భద్రత కొరకు వినియోగదారులకు హామీ ఇచ్చేందుకు ఏర్పాటు చేసే అమ్మకాల తరువాత, మా ద్వారా నిర్వహించబడే సేవ  కార్యాకలాపాలలో ఇది చాలా ముఖ్యమైనదని తెలిపారు. అలానే, మేము గతంలో అన్ని చెక్-అప్ శిబిరాలు  యొక్క సానుకూల స్పందన చూసిన తరువాత  భారతదేశం అంతటా మాన్సూన్ చెక్ అప్ శిబిరాలు నిర్వహించాలని తద్వారా  వినియోగదారులకు మనస్సులో మారుతున్న వాతావరణాన్ని పెంపొందించాలని నిర్ణయించుకున్నాం  అని పేర్కున్నారు". 

తయారీ సంస్థ భారతదేశంలో  మోడల్ లైనప్ విస్తరించే క్రమంలో  అబర్త్  బ్రాండ్ ను ఆగస్టు 4 2015 న  భారతదేశంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఫియట్ 500 అబర్త్ 595 లకి పోటీ పడడానికి రాబోతున్న మొట్టమొదటి మోడల్  ఇది అని భావిస్తున్నారు. కార్యకలాపాల యొక్క తదుపరి ఫేజ్ విషయమై ఎఫ్ సిఏ (ఫియట్-క్రిస్లర్ ఆటోమొబైల్స్) కూడా తమ అభిప్రాయాన్ని ఇలా తెలిపారు. మేము 280 మిలియన్ డాలర్ల పెట్టుబడితో రాంజంగాన్ వద్ద ఫియట్ యొక్క విస్తరణ కొరకు స్థానికంగా 2017 నుండి కొత్తగా ఎస్యువి జీప్ లను తయారు చేయడానికి సంస్థను ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు.   

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience