• English
  • Login / Register

భారతదేశానికి రావడం మూలాన తగ్గిన బిఎండబ్ల్యూ ధరలు

జూలై 13, 2015 09:36 am konark ద్వారా సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: బిఎండబ్ల్యూ సంస్థ యొక్క స్థానికీకరణ స్థాయి 50 శాతం వరకు పెరగడం వలన భారతదేశం లో స్థానికీకరణ యొక్క ఉత్పత్తుల కొత్త ధరలను ప్రకటించింది. ఈ ప్రతిపాదనను బీఎండబ్ల్యూ అలాగే వినియోగదారుల కోసం పరస్పరం లాభదాయకంగా ఉంటుంది. బీఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్, రెండు అసెంబ్లీ లైన్ల లో ఎనిమిది మోడళ్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

 బి ఎం డబ్లూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు ఫిలిఫ్ వోన్ సహర్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. " భవిష్యత్తు భారత్దేశానికి చెందినది . మీరు భారత మార్కెట్ డైనమిక్స్ నుండి లాభం పొందాలనుకుంటే, మీరు నేడు కష్టపడాల్సి ఉంటుంది. మేము మిమ్మల్ని చేరుకోడానికి 'ప్రొడక్షన్ ఫాలోస్ ది మార్కెట్' ద్వారా మేము భారతదేశం లో మా స్థానికీకరణ కార్యక్రమం వేగవంతం చేశాము. మేము వినియోగదారులకు విస్తృత మైన ప్రామాణిక లగ్జరీ ఉత్పత్తుల కోసం విన్-విన్ పరిస్థితి కల్పించాము అని పేర్కున్నారు".

 బి ఎండబ్లూ యొక్క ప్రస్తుత పోర్ట్ఫోలియో భారతదేశం లో స్థానికంగా ఉత్పత్తి చేసే వాటిలో ఒక ప్లాంట్ చెన్నై . వాటిలో బిఎం డబ్లూ 1 సిరీస్, 3 సిరీస్, 3 సిరీస్ గ్రాన్ టురిస్మో, 5 సిరీస్, 7 సిరీస్, బిఎం డబ్లూ ఎక్స్1, ఎక్స్3 మరియు ఎక్స్5 ఉత్పత్తులు ఉన్నాయి.

జూలై 2015 నాటికి ధరలు:

బీఎండబ్ల్యూ 1 సిరీస్

బీఎండబ్ల్యూ 118డి (స్పోర్ట్ లైన్) - ఐఎన్ఆర్ 29,50,000

బీఎండబ్ల్యూ 3 సిరీస్

బీఎండబ్ల్యూ 320డి (ప్రెస్టీజ్ ఎడిషన్) - ఐఎన్ఆర్ 34,90,000

బీఎండబ్ల్యూ 320డి (లగ్జరీ లైన్ ఎడిషన్) - ఐఎన్ఆర్ 38,90,000

బీఎండబ్ల్యూ 320డి (స్పోర్ట్ లైన్ ఎడిషన్) - ఐఎన్ఆర్ 38,90,000

బీఎండబ్ల్యూ గ్రాన్ టురిస్మో

బీఎండబ్ల్యూ గ్రాన్ టురిస్మో (స్పోర్ట్ లైన్) - ఐఎన్ఆర్ 39,90,000

బీఎండబ్ల్యూ గ్రాన్ టురిస్మో (లగ్జరీ లైన్) - ఐఎన్ఆర్ 42,90,000

బీఎండబ్ల్యూ 5 సీరీస్

బీఎండబ్ల్యూ 520డి (ప్రెస్టీజ్ ఎడిషన్) - ఐఎన్ఆర్ 44,90,000

బీఎండబ్ల్యూ 520డి (ప్రెస్టీజ్ ప్లస్ ఎడిషన్) - ఐఎన్ఆర్ 47,90,000

బీఎండబ్ల్యూ 520డి (లగ్జరీ లైన్ ఎడిషన్) - ఐఎన్ఆర్ 49,90,000

బీఎండబ్ల్యూ 530డి (ఎం స్పోర్ట్) - ఐఎన్ఆర్ 59,90,000

బీఎండబ్ల్యూ 7 సిరీస్

బీఎండబ్ల్యూ 730ఎల్ డి (ప్రెస్టీజ్) - ఐఎన్ఆర్ 92,50,000

బీఎండబ్ల్యూ 730ఎల్ డి (ఎమినెంట్) - ఐఎన్ఆర్ 1,06,50,000

బీఎండబ్ల్యూ 730ఎల్ డి (సిగ్నేచర్) - ఐఎన్ఆర్ 1,25,20,000

బీఎండబ్ల్యూ ఎక్స్ 1

బీఎండబ్ల్యూ ఎక్స్ 1 ఎస్ డ్రైవ్20డి (ఎక్స్లైన్) - ఐఎన్ఆర్ 37,90,000

బీఎండబ్ల్యూ ఎక్స్3

బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్డ్రైవ్20డి (ఎక్స్పెడిషన్) - ఐఎన్ఆర్ 46,90,000

బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్ డ్రైవ్20డి (ఎక్స్ లైన్) - ఐఎన్ఆర్ 51,90,000

బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్ డ్రైవ్30డి (ఎం స్పోర్ట్) - ఐఎన్ఆర్ 59,90,000

బీఎండబ్ల్యూ ఎక్స్5

బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్30డి (ఎక్స్పెడిషన్) - ఐఎన్ఆర్ 65,90,000

బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్30డి (డిజైన్ ప్యూర్ ఎక్పీరియన్స్) - ఐఎన్ఆర్ 69,90,000

బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్30ది (డిజైన్ ప్యూర్ ఎక్స్పీరియన్స్ 7 సీటర్) - ఐఎన్ఆర్ 72,90,000

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience