Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

బెంట్లీ బెంటయ్గా కి డీజిల్ ఇంజిను రాబోతోంది

బెంట్లీ బెంటెగా 2015-2021 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 23, 2015 11:29 am ప్రచురించబడింది

జైపూర్:

బెంట్లీ వారి ఎస్‌యూవీ అయిన బెంటయ్గా కి అధికారికంగా ఎలక్ట్రానిక్ టర్బో చార్జర్ ఉన్న డీజిల్ మోటరు రానుంది. కంపెనీ వారి లీడ్ ఇంజినీరు ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది రెండవ తరం ఆడీ క్యూ7 లో కూడా ఉంటుంది అని తెలిపారు.

డీజల్ మోటర్ గురించి మాట్లాడుతూ, ఇందులో 4.0-లీటర్ వీ8 ఇంజిను ఉండి ఇది 435bhp శక్తిని 1000Nm టార్క్ ని విడుదల చేయగలదు. ఈ సంఖ్య లో మార్పులు ఉండవచ్చును ఎందుకంటే ఇది ఎస్‌క్యూ7 నుండి పునికి తెచ్చుకున్నది.



ప్రస్తుతానికి ఈ కారు డబ్ల్యూ12.6-లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజినుతో విడుదల అవుతుంది. ఇది 608bhp శక్తి ఇంకా 900Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒక హైబ్రీడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది కానీ 2017 వరకే లభిస్తుంది.

భారతదేశంలో విడుదల అయితే, డీజిల్ తో వచ్చే అంచనా ఉంది. ఈ బెంటయ్గా ని ఫిబ్రవరీ 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శితమవుతుంది.

ద్వారా ప్రచురించబడినది

అభిజీత్

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన బెంట్లీ బెంటెగా 2015-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర