బెక్‌హాం ఉపయోగించిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ని వేలానికి పెట్టారు

published on nov 19, 2015 03:44 pm by sumit కోసం ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మీరు డేవిడ్ బెక్‌హ్యాం అభిమాని అయితే, ఆయన వాడిన ఏదైఅన వస్తువు పొందాలి అనుకుంటూ ఉంటే, ఇది మీకొక సదవకాశం. బెక్‌హ్యాం వాడినటువంటి రేంజ్ రోవర్ స్పోర్ట్ ని వచ్చే నెల వేలానికి పెట్టనున్నారు. ఈ వేలం యూకే లోని వార్విక్‌షైర్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించి, క్లాసిక్ కార్ ఆక్షన్స్ అనే యూకే సంస్థ ద్వారా అమ్మబడుతుంది. ఈ వేలం 5,డిసెంబర్ 2015 న జరిగి, దాదాపుగా రూ. 24,000 లక్షల పౌండ్లు  పలకవచ్చును.   

ఖాన్ డిజైన్ వారు ఈ కారు గురించి ప్రత్యేక వవరాలు అందించారు. అందులో భాగంగా, దాని బాడీ కిట్ మరియూ బ్లాక్ 5-+స్పోక్ అల్లోయ్ వీల్స్ వంటి వివరాలు తెలిపారు.

ఈ ఎస్‌యూవీ కి ఒక 4.2-లీటర్ సూపర్ చార్జడ్ వీ8 పెట్రోల్ ఇంజిను ఉండి, ఇది 389 శక్తి మరియూ 550 టార్క్ ని విడుదల చేస్తుంది. చేతి కుట్టూ గల లెదర్ సీట్లు, ట్విన్ రేర్ స్క్రీన్స్ మరియూ ఒక బెస్పోక్ జెనెసిస్ సౌండ్ సిస్టము అంతర్ఘతాలకు ఒక ప్రత్యేక ఆకర్షణని అందిస్తాయి.  బెక్‌హ్యాం అనే పేరు రావడం మినహా, ఫ్లోర్ మ్యాట్స్ రేంజ్ రోవర్ స్పోర్ట్ కి ఒక ప్లాక్ ఉండి దానిపై డిజైనడ్ ఫర్ బెక్‌హ్యాం అనే రాత కనపడుతుంది. ఈ వాహనం 62 కిలోమీటర్లు నడిచి మొట్టమొదట బెక్‌హ్యాం ఈ మొదట కొనుగోలు చేశారు. ఈ నంబర్ ప్లేట్ (డీబీ 1001) ఉండి తరువాత సిస్టర్ జోయాన్ కి బహుకరించబడింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన Land Rover Range Rover Sport

Read Full News
ఎక్కువ మొత్తంలో పొదుపు!!
% ! find best deals on used ల్యాండ్ రోవర్ cars వరకు సేవ్ చేయండి
వీక్షించండి ఉపయోగించిన <modelname> లో {0}

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience