Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

భారతదేశం యొక్క అమ్మకాలలో అగ్ర స్థానంలో ఉండే కార్లు, బాలెనో మరియు క్విడ్

మారుతి బాలెనో 2015-2022 కోసం manish ద్వారా డిసెంబర్ 08, 2015 04:35 pm ప్రచురించబడింది

జైపూర్:

Maruti Suzuki Baleno

ముఖ్యాంశాలు:

  • బాలెనో వాహనం, నవంబర్ 2015 నెలలో భారతదేశం లో టాప్ టెన్ బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో 6 వ స్థానం వద్ద నిలచింది.
  • మారుతి యొక్క ప్రీమియం హాచ్బాక్ అయిన ఈ వాహనం పోలిస్తే, దాని పోటీదారుడైన హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 వాహనం అమ్మకాలలో 22% తగ్గుదలను కలిగి ఉంది.
  • మారుతి బాలెనో వాహన పరిచయంతో, స్విఫ్ట్ హాచ్బాక్ యొక్క అమ్మకాలను 34 శాతానికి తగ్గించింది.
  • మారుతి ఆల్టో, ఇప్పటికీ అగ్ర స్థానంలో ఉంది, తరువాత రెనాల్ట్ క్విడ్ పరిచయంతో అమ్మకాలలో 9% క్షీణత ను చెవి చూసింది.

మారుతి సుజుకి బాలెనో, మాత్రమే ఇటీవల ప్రారంభించబడింది. అయినప్పటికీ, నవంబర్ నెలలో పది అత్యుత్తమ విక్రయ కార్ల జాబితాను నిర్వహించింది. భారతదేశంలో అతి పెద్ద తయారీదారుడైనటువంటి మారుతి సుజుకి, హాచ్బాక్ విభాగంలో మారుతి స్విఫ్ట్ అనేక విజయాలను సాధించడమే కాకుండా మొదటి స్థానంలో ఉండేది. అంతేకాకుండా, దీనికి పోటీగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 వాహనం కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కొత్త వాహనాల ప్రారంభ ప్రభావం, ఈ వాహనాల యొక్క నవంబర్ నెల అమ్మకాలలో చూడవచ్చు.

గత ఏడాది ఇదే నెలలో, దాని అమ్మకాలు పోలిస్తే ఈ నెల అమ్మకాలలో చాలా క్షీణత కనిపించింది మరియు ఈ ఫ్రెంచ్ వాహన తయారీదారుడు, ఒకటవ స్థానం సంపాదించుటకు రెనాల్ట్ క్విడ్ వాహనాన్ని పరిచయం చేసి విజయాన్ని సాదించాడు. ఈ వాహన పరిచయంతో మారుతి ఆల్టో, దాని మొత్తం అమ్మకాలలో 9% తగ్గిపోయింది మరియు టాప్ టెన్ జాబితాలో కూడా తీసివేయబడింది.

మారుతి, తన యొక్క ప్రీమియం హాచ్బాక్ పరిచయంతో అంచనాలను నిజం చేసుకోగలిగింది. ఈ ప్రీమియం హాచ్బాక్, ఆరవ స్లాట్ ను నిర్వహించడం తో పాటు నవంబర్ 2015 లో, 9,074 యూనిట్లను అమ్మగలిగింది. దీని యొక్క మొదటి పోటీదారుడైన ఎలైట్ ఐ20 వాహనం, కేవలం 8,264 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. ఈ ఫలితాలు కారణంగా, గత ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలైట్ ఐ20 వాహనం, అమ్మకాలలో 22% క్షీణత ను చూసింది మరియు దీనికి గల కారణం మారుతి స్విఫ్ట్ వాహనం. సాధారణంగా ఈ వాహనం, భారతదేశం యొక్క ఉత్తమ మూడు వాహనాలలో ఒకటిగా నిలచింది. కానీ, ప్రస్తుతం ఈ వాహనం, 11,859 యూనిట్ల అమ్మకాలను మాత్రమే చేసి 34% క్షీణతను పొంది ఐదవ స్థానానికి దిగజారుకుంది.

ఇది కూడా చదవండి:

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర