• English
  • Login / Register

రూ. 24.75 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన 2016 ఫోర్డ్ ఎండీవర్

ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం arun ద్వారా జనవరి 20, 2016 03:34 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫోర్డ్ సంస్థ దాని ప్రధమ  శ్రేణి ఎస్యువి ఎండీవర్ ని రూ. 24.75 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)ధర వద్ద ప్రారంభించింది. ఎండీవర్ వాహనం ఫోర్డ్ సంస్థ దేశానికి తెచ్చిన మొదటి కొన్ని ఉత్పత్తులు మధ్య ఉంది మరియు అది ఇప్పటికీ అపారమైన బ్రాండ్ విలువ మరియు పునశ్చరణ కలిగి ఉంది. అయితే ఎండీవర్ వాహనం ప్రారంభించబడిన దగ్గర నుండి అనేక నవీకరణలను పొందినా సరే ఇది చాలా ఆధునికమైనది మరియు కొత్త ప్లాట్ఫార్మ్ మీద వస్తుంది. 

ఈ ఎస్యువి 2.2 లీటర్ 4 సిలిండర్ యూనిట్ మరియు పెద్ద 3.2 లీటర్ ఇన్లైన్ 5 అనే రెండు ఇంజిన్ల ఎంపికలతో వస్తుంది. అయితే 2.2 లీటర్ ఇంజన్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ రెండు ట్రాన్స్మిషన్ లలో అందించబడుతుంది మరియు పెద్ద 3.2 వెర్షన్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే వస్తుంది. అదేవిధంగా, 2.2 లీటర్ 4x2 వేరియంట్ ని పొంది ఉండగా, 3.2 లీటర్ 4x4 మాత్రమే ఉంటుంది. శక్తి అవుట్పుట్ చిన్న ఇంజిన్ కి 160Ps శక్తిని మరియు 385Nm టార్క్ ని అందిస్తుంది మరియు పెద్ద ఇంజిన్ కి 200Psశక్తిని 470Nm టార్క్ ని అందిస్తుంది. 

ఉన్నతమైన 3.2 లీటర్ టెర్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా ల్యాండ్ రోవర్ టెర్రైన్ రెస్పాన్స్ సిస్టం ని పోలి ఉంటుంది. ఫోర్డ్ 4x4 స్పందనకు మంచు, ఇసుక, గడ్డి, మడ్ మరియు రాక్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇది విస్తృత సన్రూఫ్, 10 స్పీకర్లతో ఉన్న 8 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోదవ్యవస్థ మరియు చురుకైన శబ్ద కాన్సిలేషన్ మొదలైనవి కలిగి ఉంది. 

ఇక్కడ మొదటి డ్రైవ్ రివ్యూ చూడండి! 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Ford ఎండీవర్ 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience