• English
  • Login / Register

2015 మహీంద్రా థార్: ఆశించే అంశాలు ఏమిటి

మహీంద్రా థార్ 2015-2019 కోసం raunak ద్వారా జూలై 22, 2015 12:00 pm సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మహీంద్రా భారతదేశంలో రేపు నవీకరించబడిన థార్ ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఇది 2010 డిసెంబర్ లో వచ్చిన థార్ ని తలదన్నేలాగా విస్తృతమైన నవీకరణతో రాబోతున్నది. థార్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక జీవన సముచిత ఉత్పత్తి మరియు అత్యధికంగా షోరూమ్ లలో కనిపించే ఉత్పత్తి. 2015 థార్ నుండి ఎదురుచూసే అంశాలేమిటో చూద్దాం! 

ఆశించేవి ఏమిటి 

  •  ఈ సంవత్సరం ప్రారంభంలో, థార్ ఫేస్లిఫ్ట్ మొదటి సూక్ష్మమైన బాహ్య మార్పులతో దర్శనమిచ్చింది. అంచనా మార్పులు, కొత్త బంపర్ బహుశా ప్లాస్టిక్ మెటల్ అయ్యుండవచ్చు మరియు వెనుక కానోపీ కొద్దిపాటి మార్పు చేయబడి కర్వీ లుక్ తో రాబోతున్నది. 
  • అయితే, రాబోతున్న థార్ దీని ముందరి దానికి ఉన్నటువంటి టెయిల్ ల్యాంప్స్ తోనే రాబోతున్నవి. కానీ దీని హెడ్ మరియు టెయిల్లైట్స్, దీని ముందరిముఖభాగంతో పాటూ సూక్ష్మమైన మార్పులతో రాబోతున్నదని అంచనా. 

  • రహస్య చిత్రాల ప్రకారం, మీరు క్యాబిన్ మార్పు చేయబడి ఆకర్షణీయంగా ఉండడం గమనించే ఉంటారు. మహీంద్రా మునుపటి వాహనంలో బొలేరా లో ఉన్నటువంటి డాష్బోర్డ్ నే అందించింది. 
  • ఈ కొత్త థార్ లో ఉండే కొత్త డాష్బోర్డ్ క్రోమ్ హైలైట్స్ తో డ్యూయల్ టోన్ నలుపు -లేత గోధుమరంగు ఫినిషింగ్ ని ఇచ్చింది. 

  • ఈ రాబోయే థార్ లో డాష్బోర్డ్ జీప్ వ్రాంగ్లర్ యొక్క కాబిన్ నుండి ప్రేరణ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. స్పష్టముగా కనిపించే ఏ.సి వెంట్లు, హెచ్ వి ఎ సి నియంత్రణలు మరియు సెంటర్ కన్సోల్ డిజైన్ లు మార్పు చేయబడినవి. 
  •  వీటితో పాటు, ఒక కొత్త 3-పాయింట్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ మరియు కొత్త బొలేరో స్టీరింగ్ వీల్ అందిస్తున్నారు.

యాంత్రికంగా ఎస్ యు వి ఏమాత్రం మార్పులేకుండా ఉంటుందని భావిస్తున్నారు, 2015 థార్, 2.5 లీటర్ సి ఆర్ డి ఇ మరియు 2.6 లీటర్ డీజిల్ ఇంజన్ల ఆప్షన్లతో రాబోతున్నది. స్కార్పియో మరియు ఎక్స్ యు వి 500లో ఉండే 
ఎం హాక్ ఇంజిన్ ఈ థార్ లో వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra థార్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience