హ్యుందాయ్ వెర్నా 2017-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు
- anti lock braking system
- power windows front
- పవర్ స్టీరింగ్
- air conditioner
- +7 మరిన్ని
Second Hand హ్యుందాయ్ వెర్నా 2017-2020 కార్లు in
వెర్నా 2017-2020 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

హ్యుందాయ్ వెర్నా 2017-2020 ధర జాబితా (వైవిధ్యాలు)
విటివిటి 1.6 ఈ1591 cc, మాన్యువల్, పెట్రోల్, 17.7 kmpl EXPIRED | Rs.7.99 లక్షలు* | ||
విటివిటి 1.4 ఈ1368 cc, మాన్యువల్, పెట్రోల్, 19.1 kmplEXPIRED | Rs.8.17 లక్షలు * | ||
విటివిటి 1.6 ఈఎక్స్1591 cc, మాన్యువల్, పెట్రోల్, 17.7 kmpl EXPIRED | Rs.9.06 లక్షలు* | ||
సిఆర్డిఐ 1.6 ఈ1582 cc, మాన్యువల్, డీజిల్, 22.0 kmplEXPIRED | Rs.9.19 లక్షలు* | ||
విటివిటి 1.4 ఈఎక్స్1368 cc, మాన్యువల్, పెట్రోల్, 19.1 kmplEXPIRED | Rs.9.33 లక్షలు * | ||
సిఆర్డిఐ 1.4 ఈ1396 cc, మాన్యువల్, డీజిల్, 24.0 kmplEXPIRED | Rs.9.42 లక్షలు* | ||
సిఆర్డిఐ 1.4 ఈఎక్స్1396 cc, మాన్యువల్, డీజిల్, 24.0 kmplEXPIRED | Rs.9.99 లక్షలు* | ||
సిఆర్డిఐ 1.6 ఈఎక్స్1582 cc, మాన్యువల్, డీజిల్, 22.0 kmplEXPIRED | Rs.9.99 లక్షలు* | ||
విటివిటి 1.6 ఎస్ఎక్స్1591 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplEXPIRED | Rs.9.99 లక్షలు* | ||
సిఆర్డిఐ 1.6 ఎటి ఈఎక్స్1582 cc, ఆటోమేటిక్, డీజిల్, 18.0 kmplEXPIRED | Rs.11.39 లక్షలు* | ||
విటివిటి 1.6 ఎటి ఈఎక్స్1591 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmplEXPIRED | Rs.11.51 లక్షలు* | ||
విటివిటి 1.6 ఎటి ఎస్ఎక్స్ ప్లస్1591 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmplEXPIRED | Rs.11.62 లక్షలు* | ||
సిఆర్డిఐ 1.6 ఎస్ఎక్స్1582 cc, మాన్యువల్, డీజిల్, 22.0 kmplEXPIRED | Rs.11.72 లక్షలు* | ||
విటివిటి 1.6 ఎస్ఎక్స్ ఆప్షన్1591 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplEXPIRED | Rs.11.72 లక్షలు* | ||
యానివర్సరీ ఎడిషన్ పెట్రోల్1591 cc, మాన్యువల్, పెట్రోల్, 17.7 kmpl EXPIRED | Rs.11.78 లక్షలు* | ||
యానివర్సరీ ఎడిషన్ పెట్రోల్ ఎటి1591 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 15.92 kmplEXPIRED | Rs.12.83 లక్షలు * | ||
విటివిటి 1.6 ఎటి ఎస్ఎక్స్ ఆప్షన్1591 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 kmplEXPIRED | Rs.12.87 లక్షలు * | ||
సిఆర్డిఐ 1.6 ఎస్ఎక్స్ ఆప్షన్1582 cc, మాన్యువల్, డీజిల్, 22.0 kmplEXPIRED | Rs.13.01 లక్షలు* | ||
యానివర్సరీ ఎడిషన్ డీజిల్1582 cc, మాన్యువల్, డీజిల్, 24.75 kmplEXPIRED | Rs.13.03 లక్షలు * | ||
సిఆర్డిఐ 1.6 ఎటి ఎస్ఎక్స్ ప్లస్1582 cc, ఆటోమేటిక్, డీజిల్, 22.0 kmplEXPIRED | Rs.13.28 లక్షలు* | ||
సిఆర్డిఐ 1.6 ఎటి ఎస్ఎక్స్ ఆప్షన్1582 cc, ఆటోమేటిక్, డీజిల్, 22.0 kmplEXPIRED | Rs.14.07 లక్షలు * |
హ్యుందాయ్ వెర్నా 2017-2020 సమీక్ష
"ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము"
ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా చాలా పోటీగా ధరలను కలిగి ఉంది ఎంతా అనుకుంటున్నారా, రూ .7.99 లక్షల నుండి - రూ 12.39 లక్షల మధ్య కలిగి ఉంది, మారుతి సియాజ్ డీజిల్ ధరకు పూర్తిగా సరిపోతుంది మరియు పూర్తిగా హోండా సిటీ ధర తో పోలిస్తే తగ్గించబడింది. ఈ వాహనం కలిగి ఉన్న లక్షణాల విషయానికి వస్తే, దీని అంశాలు మరింత మందిని ఆకర్షించే విధంగా ఉన్నాయి, అవి ఏమిటంటే, విద్యుత్ సన్ రూఫ్, కొత్త విభాగంలో -హ్యాండ్స్ ఫ్రీ బూట్ విడుదల మరియు వెంటిలేటెడ్ ఎయిర్ కూల్డ్ ముందు సీట్లు వంటి అంశాలు కొనుగోలుదారులను ఆకర్షితులను చేస్తున్నాయి. ఈ నూతన అవతార్, హ్యుందాయ్ 2017 వెర్నా డిజైన్ కు రిఫ్రెష్ మెచ్యూరిటీని తెచ్చి పెట్టింది.
"ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము" దీని డైనమిక్స్ గురించి చెప్పాలంటే ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, ఈ పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము. ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా, మూడు సంవత్సరాల / అపరిమిత కిలోమీటర్ వారంటీ తో చాలా తెలివైన కొనుగోలు కు సిద్దంగా ఉంది. కొత్త వెర్నా యొక్క ఒక తీవ్రమైన ప్రతికూలత ఏమిటంతే, వెనుక భాగంలో పుష్కలమైన రూం లేకపోవడం మరియు ఇది వెనుక సీటులో ఉండే వారు ఎక్కువ సమయం గడపడానికి వీలు లేకుండా అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఉంది. అందువల్ల ఇది ఈ వాహనానికి అతి పెద్ద ప్రతికూలత అని చెప్పవచ్చు. అయితే, 2017 హ్యుందాయ్ వెర్నా సరిగ్గా కొనుగోలుదారులు ఏ ఏ అంశాలు ఉండాలి అని ఆసక్తి చూపిస్తారో ఆయా అంశాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అందువల్ల కారు కొనుగోలుదారులు ఈ వాహనాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.డబుల్ లైన్ మీద సంతకం చేయడానికి ముందు హుండాయ్ ప్రదర్శనశాలల మధ్య-స్థాయి సెడాన్ కారు-కొనుగోలుదారులకుఅగ్రస్థాయివాహనంలాతయారవుతుంది.
బాహ్య
అంతర్గత
ప్రదర్శన
భద్రత
వేరియంట్లు
హ్యుందాయ్ వెర్నా 2017-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
మనకు నచ్చిన విషయాలు
- సౌకర్యవంతమైన రైడ్. 2017 వెర్నా అత్యధిక వేగాల వద్ద కూడా మంచి పికప్ ను మరియు మూలలలో గట్టి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.
- 2017 వెర్నా యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు సులభంగా డ్రైవర్ ఎబిలిటీ ను మరియు మంచి శుద్ధీకరణను అందిస్తున్నాయి. రెండు ఇంజిన్ లూ కూడా 6- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతో అందుబాటులో ఉన్నాయి.
- కొత్త వెర్నా యొక్క ప్రామాణిక భద్రతా కిట్ విషయానికి వస్తే, ద్వంద్వ ముందు ఎయిర్బాగ్స్, ఏ బి ఎస్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్ వంటి అంశాలు ఉన్నాయి. అగ్ర శ్రేణి వేరియంట్ అధనంగా 6 ఎయిర్ బాగ్ లను ప్రామాణికంగా కలిగి ఉంది.
- కొత్త వెర్నా, ప్రీమియం నిర్మాణ నాణ్యతను అందిస్తుంది. హ్యూందాయ్ యొక్క ప్లాస్టిక్స్ మరియు సామగ్రి, సంస్థ అంచనా వెసిన దాని లాగే బెంచ్ మార్కును దాటింది.
- హుందాయ్ వెర్నా అనేక లక్షణాల జాబితాతో వస్తుంది - యాండ్రయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే తో కూడిన టచ్స్క్రీన్, విధ్యుత్ సన్రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, హ్యాండ్స్- ఫ్రీ బూట్ విడుదల వంటి అంశాలను కలిగి ఉంది.
మనకు నచ్చని విషయాలు
- కొత్త వెర్నాలో వెనుక వరుస సీట్లు ఆకట్టుకునే విధంగా లేవు. పరిమాణానికి తగ్గట్టు కాకుండా సగటు వెనుక సీట్ హెడ్ రూమ్ మరియు లెగ్రూమ్ లు ఉన్నాయి.
- హ్యుందాయ్ వెర్నా డీజిల్ ఏటి వెర్షన్, ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ అందుబాటులో లేదు.
- కొత్త వెర్నా యొక్క అంతర్గత భాగం, ప్రీమియం లుక్ ను కలిగి ఉన్నప్పటికీ దాని కాబిన్ డిజైన్ ఒక బిట్ తక్కువగా మరియు ఉత్సాహం లేదు.
- 2017 వెర్నా యొక్క అద్భుతమైన లక్షణాలు అగ్ర శ్రేణి వేరియంట్స్ కు మాత్రమే పరిమితం. దిగువ శ్రేణి వేరియంట్ లో కూడా హెడ్- యూనిట్ లేదా స్పీకర్ లు కూడా అందించబడవు.
అత్యద్భుతమైన లక్షణాలను
ఎలెంట్రా వలే, 2017 హ్యుందాయ్ వెర్నా హ్యాండ్స్ ఫ్రీ బూట్ యాక్సెస్ ఫీచర్ పొందుతుంది, మీ చేతుల నిండా సామాన్లు పూర్తిగా ఉన్నప్పుడు సులభంగా బూట్ యాక్సెస్ అనుమతిస్తుంది.
2017 వెర్నా లో అందించబడిన విద్యుత్ సన్రూఫ్ సహజ గాలి అనుభూతిని ప్రసారం చేస్తుంది. వేసవిలో వేడిని వెదజల్లడంలో కూడా ఉపయోగపడుతుంది.
్రొజెక్టార్ హెడ్లైట్ లే కాకుండా, 2017 హ్యుందాయ్ వెర్నా ప్రొజెక్టార్ ఫాగ్ ల్యాంప్లు అందించబడతాయి. దీని వలన అధిక వర్షాల సమయంలో / పొగ మంచు / తక్కువ-స్థాయి దృగ్గోచరతను పెంచే ప్రొజెక్టార్ ఫాగ్ లైట్లను పొందుతుంది.
ేడి వాతావరణంలో మీ వెనుక సీటు భాగం చల్లగా ఉంచడానికి సహాయపడే వెంటిలేటెడ్ ముందు సీట్ లు, ఈ విభాగంలోని కొత్త వెర్నా కు మాత్రమే అందించబడ్డాయి. ఎక్కువ చెమటలు పట్టినప్పుడు సీటు పై మరకలు కూడా పడవు
2017 హ్యుందాయ్ వెర్నా వాహనంలో యాండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీతో లతో కూడిన 7.0 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ వాహనం యొక్క ఎస్ ఎక్స్, ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ లలో ఆప్షనల్ గా అందించబడుతుంది.
హ్యుందాయ్ వెర్నా 2017-2020 వినియోగదారు సమీక్షలు
- అన్ని (653)
- Looks (201)
- Comfort (188)
- Mileage (125)
- Engine (129)
- Interior (94)
- Space (43)
- Price (73)
- More ...
- తాజా
- ఉపయోగం
- VERIFIED
- CRITICAL
Very Good Car
Very good car and very stylish look, good all features and performance, and safety is too good and I have my own car Verna top model SX option.
Great Car
The car delivery experience was excellent. All the staff is very kind and generous. Talking about the car, it's just amazing. All the things I dreamt about my new car are...ఇంకా చదవండి
Best Car with Safety Features
I drive Verna SX(o) diesel 1.6, I forget all other cars. Verna is the best sedan, I ever drive, performance, the driving quality, road presence etc is very good, not...ఇంకా చదవండి
Dream Car
I love my car just because of it like a racing horse. I think about it all the time when driving car loves you, Verna.
Very Low Mileage
Jabardast performance and everything was good in Verna 1.6 SX(o) next-gen. Milage is very bad maintenance is depended on your usage.
- అన్ని వెర్నా 2017-2020 సమీక్షలు చూడండి
వెర్నా 2017-2020 తాజా నవీకరణ
తాజా నవీకరణ: హ్యుందాయ్ సంస్థ ఈ పండుగ సీజన్ లో వెర్నా యొక్క ఒక ప్రత్యేక వార్షిక ఎడిషన్ ను ప్రారంభించింది. ప్రస్తుతం విడుదల అయిన ఈ లిమిటెడ్ ఎడిషన్, ఒక కొత్త రంగును, అదనపు లక్షణాలను మరియు సూక్ష్మ సౌందర్య నవీకరణలతో అందుబాటులో కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
హ్యుందాయ్ వెర్నా నాలుగు వేరియంట్ లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా, ఈ, ఈ ఎక్స్, ఎస్ ఎక్స్ మరియు ఎస్ ఎక్స్ (ఓ). ఈ అనేది దిగువ శ్రేణి వేరియంట్, దీని యొక్క పెట్రోల్ ధర రూ 7.79 లక్షలు మరియు డీజిల్ రూ. 9.49 లక్షలు గా నిలచింది. మరోవైపు, ఎస్ఎక్స్ (ఓ) అగ్ర శ్రేణి వేరియంట్, దీని యొక్క పెట్రోల్ ధర రూ. 12.55 లక్షల రూపాయలు, డీజిల్ ధర రూ. 12.75 లక్షలు (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ) ధరకు అందుబాటులో ఉంది. మీ అవసరాలకు అనుగుణంగా ఉండే వేరియంట్ ను తెలుసుకోవడానికి, మా హ్యుందాయ్ వెర్నా వేరియంట్స్ గురించిన వీడియోయొక్క సమాచారం ఇక్కడ చూడండి.
హ్యుందాయ్ వెర్నా మూడు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది: అవి వరుసగా, 1.4 లీటర్ పెట్రోల్, 1.6 లీటర్ పెట్రోల్ మరియు 1.6 లీటర్ డీజిల్. ముందుగా 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 100 పిఎస్ పవర్ ను అలాగే 132 ఎన్ ఎం గల టార్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 123 పిఎస్ పవర్ ను అలాగే 151 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు 1.6 లీటరు డీజిల్ ఇంజిన్ విషయాఇకి వస్తే ఈ రెండింటి కన్నా అత్యధికంగా 128 పి ఎస్ పవర్ ను అలాగే 260 ఎన్ ఎం గల అధిక టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. రెండు 1.6 లీటర్ ఇంజన్ లూ 6- స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. అయితే 1.4- లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, 6- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో మాత్రమే జత చేయబడి ఉంటుంది.
ఈ వెర్నా కలిగి ఉన్న లక్షణాల విషయానికి వస్తే, వెర్నా ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు (డి ఆర్ ఎల్ ఎస్ లు) ల తో పాటు ఆటోమేటిక్ ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్లు, విద్యుత్ సన్రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్ప్లే, యాండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ లను కలిగిన 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ప్రొజెక్టార్ హెడ్ల్యాంప్స్, వెంటిలేటెడ్ ముందు సీట్లు, వెనుక పార్కింగ్ సెన్సార్ల తో కూడిన కెమెరా మరియు డైనమిక్ మార్గదర్శకాలు అలాగే క్రూజ్ నియంత్రణ వంటి అనేక అంశాలను కలిగి ఉంది.
భద్రత పరంగా వెర్నా వాహనం, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ఏ బి ఎస్, ప్రిటెన్షినార్లతో కూడిన ముందు సీటు బెల్ట్ లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్ వంటి అంశాలు అన్ని ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ శ్రేణిలో ప్రామాణికంగా అందించబడ్డాయి. ఏది ఏమయినప్పటికీ, అగ్ర శ్రేణి వేరియంట్ లో నాలుగు అదనపు ఎయిర్బాగ్ లు ప్రామాణికంగా అందించబడతాయి.
వెర్నా ప్రత్యర్ధుల విషయానికి వస్తే, ఈ వాహనం హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, వోక్స్వాగన్ వెంటో మరియు స్కొడా రాపిడ్ వంటి వాహనాలతో గట్టి పోటీను ఇస్తుంది.

హ్యుందాయ్ వెర్నా 2017-2020 వీడియోలు
- 8:12Hyundai Verna Variants Explainedఆగష్టు 25, 2017
- 10:23Hyundai Verna vs Honda City vs Maruti Suzuki Ciaz - Variants Comparedసెప్టెంబర్ 13, 2017
- 4:38Hyundai Verna Hits & Missesసెప్టెంబర్ 27, 2017
- 10:572017 Hyundai Verna | Petrol and Diesel | First Drive Review | ZigWheels.comఆగష్టు 31, 2017


హ్యుందాయ్ వెర్నా 2017-2020 వార్తలు
హ్యుందాయ్ వెర్నా 2017-2020 రహదారి పరీక్ష

Are you Confused?
Ask anything & get answer లో {0}
ప్రశ్నలు & సమాధానాలు
- తాజా ప్రశ్నలు
Can you help me to find BS4 Verna diesel వేరియంట్ లో {0}
For the availability, we would suggest you walk into the nearest dealership as t...
ఇంకా చదవండిWhere i can get వెర్నా BS4 SX(O) పెట్రోల్ manual?
For the availability, we would suggest you walk into the nearest dealership as t...
ఇంకా చదవండిWhere can i get వెర్నా ఎస్ఎక్స్ 1.6 డీజిల్ మాన్యువల్ BS6 లో {0}
As of now, Hyundai has not launched the BS6 version of Verna.
Where can i get వెర్నా ఎస్ఎక్స్ 1.6 డీజిల్ మాన్యువల్ BS4 లో {0}
For the availability, we would suggest you walk into the nearest dealership as t...
ఇంకా చదవండిఐఎస్ any facelift యొక్క వెర్నా about to come 2020?
As of now, the brand has not made any announcement but Hyundai is expected to la...
ఇంకా చదవండిWrite your Comment on హ్యుందాయ్ వెర్నా 2017-2020


ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు
- పాపులర్
- ఉపకమింగ్
- హ్యుందాయ్ ఐ20Rs.6.79 - 11.32 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.9.99 - 17.53 లక్షలు *
- హ్యుందాయ్ వేన్యూRs.6.86 - 11.66 లక్షలు*
- హ్యుందాయ్ వెర్నాRs.9.10 - 15.19 లక్షలు*
- హ్యుందాయ్ auraRs.5.92 - 9.34 లక్షలు*