ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
టోక్యో మోటార్ షోలో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మస్డా
మస్డా వాహన తయరీసంస్థ తన 14 రకాల కార్లతో టోక్యో మోటర్ షోలో 2015 అక్టోబర్ 29 నుండి ప్రదర్శన చేసేందుకు సంసిద్ధమవుతుంది. ఈ ప్రదర్శన నవంబర్ 8 వరకూ 10 రోజుల పాటూ జరగనున్నది. దీనిలో ఎంతగానో ఎదురుచూస్తున్న మస