జలంధర్ లో మిత్సుబిషి కార్ సర్వీస్ సెంటర్లు
జలంధర్ లో మిత్సుబిషి సర్వీస్ కేంద్రాలు
సేవా కేంద్రాల పేరు | చిరునామా |
---|---|
నార్తర్న్ మోటార్స్ | జి.టి. రోడ్, గవర్నెమెంట్ నర్సరీ ఎదురుగా, జలంధర్, 144701 |
నార్తర్న్ మోటార్స్ | జి.టి . రహదారి (పడమర), బెస్ట్ ప్రైజ్ దగ్గర,, జలంధర్, 144001 |
- Maruti
- Tata
- Kia
- Toyota
- Hyundai
- Mahindra
- Honda
- MG
- Skoda
- Jeep
- Renault
- Nissan
- Volkswagen
- Citroen
- Ashok Leyland
- Aston Martin
- Audi
- BMW
- BYD
- Bajaj
- Bentley
- Chevrolet
- DC
- Daewoo
- Datsun
- Ferrari
- Fiat
- Force
- Ford
- Hindustan Motors
- ICML
- Isuzu
- Jaguar
- Koenigsegg
- Lamborghini
- Land Rover
- Mahindra Renault
- Mahindra Ssangyong
- Maserati
- Mclaren
- Mercedes-Benz
- Mini
- Mitsubishi
- OLA Electric
- Porsche
- Premier
- Reva
- Rolls-Royce
- San Motors
- Subaru
- Volvo
- Popular Cities
- All Cities
- డీలర్స్
- సర్వీస్ center
నార్తర్న్ మోటార్స్
జి.టి. రోడ్, గవర్నెమెంట్ నర్సరీ ఎదురుగా, జలంధర్, పంజాబ్ 144701nmlancer@vsnl.com0181-2225092నార్తర్న్ మోటార్స్
జి.టి . రహదారి (పడమర), Near ఉత్తమ ధర, జలంధర్, పంజాబ్ 144001northern.ldh.service@gmail.com0161-2801891
Other brand సేవా కేంద్రాలు
మిత్సుబిషి వార్తలు & సమీక్షలు
- ఇటీవలి వార్తలు
జపనీస్ బ్రాండ్ భారతదేశంలో అతిపెద్ద మల్టీ-బ్రాండ్ డీలర్లలో ఒకటైన TVS VMSతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
అన్ని-కొత్త ఎండీవర్ ప్రారంభ నేపథ్యంలో, మిత్సుబిషి ఇండియాదేశంలో దాని పజెరో స్పోర్ట్ SUVhttp://telugu.cardekho.com/new-car/mitsubishi/pajero యొక్క పరిమిత ఎడిషన్ ని ప్రారంభించింది. ఈ పరిమితమయిన ఎడిషన్ ప్రత్యేకమైన యాంత్రిక నవీకరణలు మరియు సౌందర్య నవీకరణలను కలిగి రాబోతుంది. ఈSUVలోపల ఎటువంటి అంతర్గత మార్పులు చేయబడలేదు. అంతేకాక, ఈ పరిమిత ఎడిషన్ మోడల్ కి తయారీదారుడు రెండు కొత్త రంగు షేడ్స్ ని జోడించాడు.
కొద్ది రోజులగా భారత మార్కెట్ లో పజేరో స్పోర్ట్ తప్ప మరే ఇతర వాహనాలతో మిత్సుబిషి తన ఉనికిని చాటుకోనప్పటికీ,ప్రపంచ మార్కెట్ లో మాత్రం తమ ఉనికిని బలంగానే చాటుకుంటోంది. సంస్థ 2016 ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ ని స్టైలింగ్ మరియు ఇతర నవీకరించబడిన లక్షణాలతో బహిర్గతం చేసింది. మిత్సుబిషి యొక్క ఉత్తమ అమ్మకాల CUV ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ ఇప్పుడు బోల్డ్ బాహ్య భాగాలను పొందింది. దీనికి గానూ బ్రాండ్ యొక్క "డైనమిక్ షీల్డ్" ఫ్రంట్ డిజైన్ కాన్సెప్ట్ కి కృతజ్ఞతలు చెప్పవచ్చు. అంతేకాకుండా, దీనిలో LED టర్న్ ఇండికేటర్స్ తో పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, వీల్ లిప్ మౌల్డింగ్స్, హోం లింక్ తో ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ మరియు కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్ డెజైన్ కూడా అందుబాటులో ఉంటాయి.
మిత్సుబిషి వారు వారి ప్రపంచ ప్రఖ్యాత చెందిన లాన్సర్ ఈవో ని భారతదేశం లో 2015 మిత్సుబిషి లాన్సర్ ఈవొల్యూషన్ ఫైనల్ ఎడిషన్ గా విడుదల చేయనున్నారు. ప్రస్తుత GSR మోడల్ ఆధారితంగా దీనిలోని లక్షణాలు ఉంటాయి.