Sorry there are no సేవా కేంద్రాలు లో {0}
- డీలర్స్
- సర్వీస్ center
ఆస్టన్ మార్టిన్
ఆస్టన్ మార్టిన్ వార్తలు & సమీక్షలు
ఆస్టన్ మార్టిన్, బుధవారం నాడు ఒక ప్రకటన చేసింది. దానిలో సారాంశం ఏమిటంటే చైనీస్ కన్సుమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లీకో(గతంలో Letv అని పిలిచేవారు) తో కలిసి బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ యొక్క మొదటి విద్యుత్ వాహనం అభివృద్ధి చేయనుంది. ఆస్టన్ మార్టిన్ రాపిడే యొక్క ఎలక్ట్రిక్ వెహికెల్ కాన్సెప్ట్, లీకో మరియు ఫారడే ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కారు ప్రతిపాదనకి ముందుగానే ఇది వారు సమ్యుక్తంగా చేసిన మొదటి ప్రోజెక్ట్ ముందు గా రాబోతున్న ప్రోజెక్ట్.
By akshitఫిబ్రవరి 19, 2016ఒక వేల మీరు కూడా జేమ్స్ బాండ్ తాగినటువంటి "వోడ్కా మార్టిని" తాగి మీ మొహాల్లో సంతోషాన్ని కలిగించుకునే వారు గనుక అయితే మీకొక శుభవార్త. మీరు రోడ్ పైన బాండ్ నడిపిన ఆస్టన్ మార్టిన్ DB10 కారుకి యజమాని అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఆ కారుని డ్రైవ్ చేయవచ్చును. స్పెక్టర్ 24 విడతలో నిర్మించబడిన పది ఆస్టన్ మార్టిన్ DB10s వాహనాలలో ఒకటయిన జేమ్స్ బాండ్ నడిపిన వాహనం ఇప్పుడు వేలం వేయబడుతుంది. చూడండి.
By manishజనవరి 28, 2016బ్రిటిష్ స్పోర్ట్స్ కారు తయారీదారుడు అయిన ఆస్టన్ మార్టిన్, డిబి 11 జిటి కారు యొక్క వీడియో ను అధికారికంగా బహిర్గతం చేశాడు. ఈ వీడియో, స్టార్ట్ / స్టాప్ బటన్ తో పాటు ఎర్రనిప్రకాశం తో మొదలవుతుంది. ఆస్టన్ మార్టిన్ యొక్క్క ప్రత్యేక వాహనం అయిన డిబి11 వాహనం హుడ్ క్రింది భాగంలో బై టర్బో చార్జెడ్ వి12 ఇంజన్ తో వస్తుంది. ఈ వాహనం ఎరుపు ప్రకాశం తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
By manishజనవరి 18, 2016జైపూర్: ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ, ఒక బేజింగ్ ఆధారిత మల్టీ న్యాషనల్ కంపెనీ వారితో భాగస్వామ్యం అయ్యి తరువాతి తరం ఎలక్ట్రికల్ వాహనాలను నిర్మించనున్నారు. ఈ చైనీస్ కంపెనీ సంస్థాపకుడు అయిన మిస్టర్. జియా యూటింగ్ గారు వారు డిసెంబర్ 9, 2014 లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తాము అని మరియూ ఈ ప్రాజెక్టు పేరు SEE (సూపర్ ఎలక్ట్రిక్ ఈకో-సిస్టం) అని పిలవబడుతుంది అని ప్రకటించారు. లేటీవీ వారు వారి మొదటి ఎలక్ట్రిక్ వాహనం కొరకు ఆస్ట న్ మార్టిన్ మరియూ BAIC మోటర్ కార్పొరేషన్ తో పనిచేస్తున్నారు మరియూ ఆటో చైనా 2016 లో ఆరంగ్రేటం చేస్తుంది అని తెలిపారు.
By bala subramaniamఅక్టోబర్ 07, 2015జైపూర్: ఆస్టన్ మార్టిన్ వారు దీర్ఘకాలికంగా బ్రిటీషు గూడచారి అయిన జేంస్ బాండ్ తో అనుసం ధానం అయ్యారు. ఇకపై, ఈ బంధాన్ని బలపరుస్తూ, ఈ బ్రిటీషు తయారీదారి ఇప్పుడు కస్టమర్లకు ఏజెంట్ 007 యొక్క అనుభవాన్ని అందించేందుకు కేవలం 150 యూనిట్లు మాత్రమే లభించే 'డీబీ9 జీటీ బాండ్ ఎడిషణ్ ని అందిస్తున్నారు. డీబీ9 క్యాప్ లో ఇది ఆఖరిది అవుతుంది ఎందుకంటే, ఈ కారుని ఇప్పుడు 2016లో రాబోయే డీబీ11 భర్తీ చేయనుంది.
By nabeelసెప్టెంబర్ 04, 2015