టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ఫ్రంట్ left side imageటయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 రేర్ left వీక్షించండి image
  • + 5రంగులు
  • + 33చిత్రాలు

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300

4.688 సమీక్షలుrate & win ₹1000
Rs.2.31 - 2.41 సి ఆర్*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఫిబ్రవరి offer

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్3346 సిసి
పవర్304.41 బి హెచ్ పి
torque700 Nm
సీటింగ్ సామర్థ్యం5
డ్రైవ్ టైప్4డబ్ల్యూడి
మైలేజీ11 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ల్యాండ్ క్రూయిజర్ 300 తాజా నవీకరణ

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: టయోటా లాండ్ క్రూయిజర్ 300 SUV యొక్క 250 యూనిట్లకు పైగా రీకాల్ చేసింది.

ధర: కొత్త ల్యాండ్ క్రూయిజర్ ధర రూ. 2.1 కోట్లు (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) గా ఉంది.

వేరియంట్: ఇది పూర్తిగా లోడ్ చేయబడిన ఒకే ఒక ZX వేరియంట్‌లో అందించబడుతుంది.

సీటింగ్ కెపాసిటీ: దీనిలో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

రంగులు: ఇది ఐదు బాహ్య షేడ్స్‌లో అందించబడుతుంది: అవి వరుసగా ప్రిషియస్ వైట్ పెర్ల్, సూపర్ వైట్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మరియు డార్క్ బ్లూ మైకా.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఈ వాహనానికి 3.3-లీటర్ V6 ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ (309PS మరియు 700Nm) అందించబడింది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ తో వస్తుంది. ఈ డీజిల్ యూనిట్ 10-స్పీడ్ ఆటోమేటిక్‌ ట్రాన్స్మిషన్ తో జత చేయబడింది.

ఫీచర్లు: టయోటా యొక్క ఫ్లాగ్‌షిప్ SUV లో 12.3-అంగుళాల ఫ్రీ-ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, నాలుగు-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు హీటింగ్ మరియు వెంటిలేషన్ ఫంక్షన్‌లతో పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు వంటి సౌకర్యాలతో వస్తుంది.

భద్రత: భద్రతా కిట్‌లో 10 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన మల్టీ-టెర్రైన్ ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు పార్కింగ్ సపోర్ట్ బ్రేక్ వంటి అంశాలు అందించబడ్డాయి. ఈ జాబితాలో అధునాతన డ్రైవర్-సహాయ వ్యవస్థలు (ADAS) కూడా ఉన్నాయి.

ప్రత్యర్థులు: టయోటా లాండ్ క్రూయిజర్- ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మరియు లెక్సెస్ LXతో పోటీపడుతుంది.

ఇంకా చదవండి
టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 brochure
brochure for detailed information of specs, features & prices. డౌన్లోడ్
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
  • అన్ని
  • డీజిల్
  • పెట్రోల్
TOP SELLING
ల్యాండ్ క్రూయిజర్ 300 జెడ్ఎక్స్(బేస్ మోడల్)3346 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 11 kmplmore than 2 months waiting
Rs.2.31 సి ఆర్*వీక్షించండి ఫిబ్రవరి offer
TOP SELLING
RECENTLY LAUNCHED
ల్యాండ్ క్రూయిజర్ 300 gr-s(టాప్ మోడల్)ఆటోమేటిక్, పెట్రోల్, 11 kmpl
Rs.2.41 సి ఆర్*వీక్షించండి ఫిబ్రవరి offer
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.6,17,125Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్లు

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 సమీక్ష

CarDekho Experts
"ల్యాండ్ క్రూయిజర్ గురించి చెప్పాలంటే అతి ముఖ్యమైనది పవర్. ఇది పెద్దది, గంభీరమైనది, సౌకర్యవంతమైనది మరియు భారీ డీజిల్ ఇంజిన్‌తో ఆధారితమైనది. కానీ, దీని యొక్క వెయిటింగ్ పీరియడ్‌- 2 నుండి 3 సంవత్సరాలకు పైగా విస్తరించవచ్చు!"

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు
  • మనకు నచ్చని విషయాలు
  • ఈ పెద్ద SUV పవర్ కి ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు మరియు చాలా కొత్తగా, దృడంగా కనిపిస్తుంది.
  • కొత్త ఇంటీరియర్‌లు ప్రీమియం మరియు క్లాస్సిగా అనిపిస్తాయి, ఇతర SUVల వలె కాకుండా చాలా అధునాతనంగా మరియు విచిత్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది.
  • ట్విన్-టర్బో 3.3-లీటర్ V6 డీజిల్ 700Nm టార్క్‌ను కలిగి ఉంది, మీరు ఏ ఉపయోగానికి అయినా సరిపోతుంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కార్ వార్తలు

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్
2.41 కోట్ల రూపాయలకు 2025 Toyota Land Cruiser 300 GR-S విడుదల

SUV యొక్క కొత్త GR-S వేరియంట్, సాధారణ ZX వేరియంట్ కంటే మెరుగైన ఆఫ్-రోడింగ్ నైపుణ్యం కోసం ఆఫ్-రోడ్ ట్యూన్ చేయబడిన సస్పెన్షన్ మరియు షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది

By shreyash Feb 19, 2025
భారతదేశంలో 250 యూనిట్లకు పైగా Land Cruiser 300 వాహనాలను రీకాల్ చేసి పిలిపించిన Toyota

ప్రభావిత SUVల కోసం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యొక్క ECU సాఫ్ట్‌వేర్‌ను రీప్రోగ్రామ్ చేయడానికి స్వచ్ఛంద రీకాల్ ఆఫర్ చేస్తుంది

By rohit Feb 23, 2024

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 వినియోగదారు సమీక్షలు

సమీక్ష వ్రాయండి సమీక్ష & win ₹ 1000
జనాదరణ పొందిన Mentions
  • All (88)
  • Looks (29)
  • Comfort (40)
  • Mileage (8)
  • Engine (10)
  • Interior (18)
  • Space (4)
  • Price (9)
  • మరిన్ని...
  • తాజా
  • ఉపయోగం

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: .

ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
డీజిల్ఆటోమేటిక్11 kmpl
పెట్రోల్ఆటోమేటిక్11 kmpl

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 రంగులు

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 చిత్రాలు

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 బాహ్య

ట్రెండింగ్ టయోటా కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎస్యూవి cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్

Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.48.90 - 54.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
Are you confused?

Ask anythin g & get answer లో {0}

Ask Question

ప్రశ్నలు & సమాధానాలు

Abhijeet asked on 28 Mar 2023
Q ) How much discount can I get on Toyota Land Cruiser 300?
Abhijeet asked on 25 Feb 2023
Q ) What features are offered in Toyota Land Cruiser 300?
Abhijeet asked on 14 Feb 2023
Q ) How many colours are available in Toyota Land Cruiser 300?
SyedZeeshanMehdi asked on 7 Dec 2022
Q ) What is the mileage?
Sayed asked on 29 Jul 2022
Q ) What is required air pressure?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
వీక్షించండి ఫిబ్రవరి offer