
కొనుగోలుదారుల కోసం ఈరోజు నుండే Tata Punch EV డెలివరీ ప్రారంభం
ఇది చాలా ప్రీమియం సౌకర్యాలను అందిస్తుంది మరియు పెద్ద బ్యాటరీ వేరియంట్లు 421 కిమీల పరిధిని క్లెయిమ్ చేస్తాయి

Tata Punch EV vs Citroen eC3: స్పెసిఫికేషన్ల పోలిక
సిట్రోయెన్ eC3 కంటే పంచ్ EV లో అధిక ఫీచర్లను అందించడమే కాకుండా, లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికతో కూడా అందించబడుతుంది.

Tata Punch EV vs Citroen eC3 vs టాటా టియాగో EV vs MG కామెట్ EV: ధర పోలిక
పంచ్ EV అత్యంత ఫీచర్ లోడెడ్ కారు, ఇది అత్యధికంగా 400 కిలోమీటర్లకు పైగా పరిధిని అందిస్తుంది.

Tata Punch EV vs Tata Tiago EV vs టాటా టిగోర్ EV vs టాటా నెక్సాన్ EV: స్పెసిఫికేషన్ పోలిక
పంచ్ EV టాటా యొక్క ఆల్-ఎలక్ట్రిక్ లైనప్ లో టియాగో EV మరియు నెక్సాన్ EV మధ్య నిలుస్తుంది. ఇది రెండింటికీ ప్రత్యామ్నాయంగా తగినన్ని ఎలక్ట్రిక్ ఫీచర్లతో ప్యాక్ చేయబడిందా?

రూ. 10.99 లక్షల ధర వద్ద విడుదలైన Tata Punch EV
పంచ్ EV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది: 25kWh మరియు 35kWh, మరియు 421 కిమీల పరిధిని పొందుతుంది.

రేపే అమ్మకానికి రానున్న Tata Punch EV, ఇక్కడ ఏమి ఆశించవచ్చు
టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందించబడుతుంది, అంచనా వేయబడిన పరిధి 400 క ిమీ వరకు ఉంటుంది

విడుదలకు ముందే వెల్లడైన Tata Punch EV బ్యాటరీ మరియు పనితీరు వివరాలు
టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ప్యాక్లలో అందించబడుతుంది: 25 కిలోవాట్ మరియు 35 కిలోవాట్, అయితే పరిధికి సంబంధించిన సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

సమీపిస్తున్న Tata Punch EV విడుదల తేదీ, డీలర్ؚషిప్ؚలకు చేరుకుంటున్న యూనిట్ؚలు
పంచ్ EV బ్యాటరీ ప్యాక్ మరియు పరిధి వివరాలను టాటా వెల్లడించలేదు, కానీ క్లెయిమ్ చేసిన పరిధి 500 కిమీ కంటే ఎక్కువ ఉంటుందని అంచనా

జనవరి 17న విడుదలకానున్న Tata Punch EV
డిజైన్ మరియు హైలైట్ ఫీచర్లు వెల్లడించబడినప్పటికీ, పంచ్ EV యొక్క బ్యాటరీ, పనితీరు మరియు పరిధి గురించి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

10.25 అంగుళాల డ్యూయల్ డిస్ప్లేలు మరియు అప్డేటెడ్ సెంటర్ కన్సోల్ను పొందనున్న Tata Punch EV
నెక్సాన్ EV నుండి కొన్ని ఫీచర్లను పొందిన పంచ్ EV

ప్రారంభమైన Tata Punch EV బుకింగ్స్! డిజైన్ మరియు ఫీచర్ల వెల్లడి
మీరు పంచ్ EVని ఆన్లైన్లో మరియు టాటా డీలర్షిప్లలో రూ. 21,000కి రిజర్వ్ చేసుకోవచ్చు, జనవరిలో విడుదలవుతుందని భావిస్తున్నారు.

రేపు Punch EVని పరిచయం చేయనున్న Tata, నెల చివరిలో విడుదల
పంచ్ EV అనేకసార్లు టెస్ట్ చేయబడుతూ కనిపించింది, ఇది 500కిమీ వరకు పరిధిని అందిస్తుందని అంచనా