Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కొత్త హ్యుండాయ్ వెర్నా 4S: ఫస్ట్ డ్రైవ్

  • 1 View

ప్రముఖ సెడాన్ కేవలం దాని మొదటి నవీకరణను పొందింది. వ్యత్యాసం చెప్పడానికి మేము ఈ కారులో కొంత దూరం చుట్టి వచ్చాము.

ప్రస్తుత తరం వెర్నాతో హ్యుందాయ్ బాగా ఆకట్టుక్కుంది అని చెప్పాలి. ఇది అద్భుతంగా ఉంది, సంభ్రమాన్నికలిగించే అంతర్గత భాగాలు కలిగి మరియు మంచి డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంది. కానీ నూతన పోటీని ముఖ్యంగా కొత్త హోండా సిటీతో, హ్యుందాయ్ కి దాని ప్రసిద్ధ సెడాన్ ని మెరుగుపర్చడానికి సమయం ఆసన్నమైంది. కాబట్టి మనకు ఇక్కడ ఉన్న కొత్త వెర్నా 4S (ఇది శైలి, భద్రత, ఆడంబరం మరియు స్పీడ్ కోసం ఉంటుంది), ఇది అన్ని-కొత్త కారు కాదు, మిడ్ లైఫ్ నవీకరణ వంటిది. ఇప్పుడు హుండాయ్ మనకి ఏం చెబుతుంది అంటే దీనిలో కావలిసినన్ని కొత్త చేరికలు కలిగి ఉంటూ మనం అనుభూతి చెందే విధంగా ఉన్నాయని చెబుతుంది, కాబట్టి వాటిని తనిఖీ చేయడానికి మనోహరమైన ఉదయపూర్ చుట్టూ దీనిని తీసుకొని తిరిగాము.

బాహ్య భాగాలు

ఇప్పుడు దాని ఫ్లుయిడిక్ రూపకల్పనతో వెర్నా ఇప్పటికే అద్భుతమైన కారుగా ఉంది, కాబట్టి హ్యుందాయ్ ఈ మార్పులను సూక్ష్మంగా చేయడం మంచిదని భావించింది. దీని యొక్క ముఖ భాగం ముందు దాని కంటే ఆనందంగా ఉంది, దీనికి గానూ దాని కొత్త యాంగులర్ హెడ్‌లైట్స్ కి కృతజ్ఞతలు చెప్పాలి. చిన్న గ్రిల్ ఇప్పుడు సెంటర్ లో ఒక పెద్ద ‘H' లోగో తో ఒక విస్తృతమైన ట్విన్ స్లాటెడ్ క్రోం గ్రిల్ తో భర్తీ చేయబడింది. ముందు బంపర్ కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్స్ తో తిరిగి వర్క్ చేయబడింది.

ప్రక్క భాగానికి వస్తే మీరు కొత్త 16 అంగుళాల అలాయ్ వీల్స్ ని కలిగి ఉంటారు మరియు చివరకు వెనుక భాగానికి వస్తే, కొద్దిగా పునఃరూపకల్పన చేసిన టైల్ లాంప్స్ తో పాటు పునర్వినియోగ బంపర్ ని రెండు చివరల రిఫ్లెక్టర్స్ తో పొందుతారు. ఈ డిజైన్ మార్పులు అనేవి ఇక్కడతో ముగిసాయి. ఇప్పుడు ఈ డిజైన్ అనేది చాలా మంచి టాపిక్, దీనిలో కొన్ని ఒప్పుకున్నవి మరియు కొన్ని ఒప్పుకోనివి ఉన్నాయి. ఇది మీరు చూడగానే అబ్బా ఏంటీ మార్పు బాగుంది అనుకొనేలా కొన్ని చేస్తాయి, కొన్ని పర్వాలేదు అనిపిస్తాయి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీకు గానీ నచ్చకపోతే కొంత సమయం ఇవ్వండి మరియు అవి మీకు అర్ధం అయ్యి నచ్చేలా చేస్తాయి.

లోపల భాగాలు

వెర్నాలోని అంతర్భాగాలు దాని జనాదరణకు మరొక కారణం అని చెప్పాలి మరియు ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. దాని టూ- టోన్ డాష్బోర్డ్ మారలేదు అలాగే ఉంది, పైగా మరియు ఫిట్ మరియు ఫినిష్ కూడా అంతే క్వాలిటీ తో ప్రస్తుతం అందించడం జరిగింది. ప్లాస్టిక్స్ నుండి లెథర్ సీట్ల వరకూ అంతా గొప్పగా భావాన్ని కలిగిస్తాయి మరియు మంచి అనుభూతి కారకాన్ని కలిగి ఉంటాయి.

ఇక్కడ నవీకరణలు ఆడియో ప్లేయర్ లో 1 Gb స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉంటాయి, ఇది ఇప్పటికీ పాటలను నిల్వ చేయడానికి టచ్ స్క్రీన్ ని పొందదు, స్టీరింగ్ వీల్ కోసం కొత్త సర్దుబాటు ఫంక్షన్ మరియు కో-ప్రయాణీకుల సీటు లోపల ఉన్న "ఎర్గో లివర్" వెనుక ప్యాసింజర్ కొరకు ముందు సీటును ముందుకు తీసుకెళ్లడం వలన మరింత లెగ్ రూం ని వెనుక వారు పొందడడానికి బాగుంటుంది. వెనుకవైపు, ఆర్మెస్ట్ ట్విన్ హోల్డర్స్ ని పొందుతుంది మరియు అదనపు తొడ మద్దతు కోసం సీట్లు పొడవైన బేస్ ని పొందుతాయి, ఇది లాంగ్ డ్రైవ్లకు చాలా బాగుంటుంది.

దీనిలో ఏమిటి చాలా చక్కగా కనిపిస్తోంది అంటే ఎయిర్-కాన్ ఇది చాలా లక్షణాలను చుట్టూ మరీ ఎక్కువ బటన్లు తో లేకుండా ఉంటుంది. దాని లేఅవుట్ చక్కగా ఉంటుంది మరియు ఆపరేట్ అందంగా సులభంగా ఉంటుంది. ఈ ఎయిర్ కాన్ క్లస్టర్ ఐయానిజర్ ని పొందుతుంది, దీని వలన క్యాబిన్ లో గాలి నాణ్యత తాజాగా ఉంటుందని నిర్ధారిస్తుంది.

కారు లో ఉండే పుష్కలంగా ఉండే నిల్వా స్థలం కాకుండా మరియు మీరు చక్కగా అదనంగా ఒక కూలెడ్ గ్లోవ్ బాక్స్ ని పొందుతున్నారు. మీరు సన్-గ్లాస్ హోల్డర్, ట్విన్ కప్ హోల్డర్లను ముందు మరియు ఇంకా కొన్ని లభిస్తున్నాయి.

తగినంత అయితే స్పేస్ ఉన్నప్పటికీ, వెర్నా ఏదో కొత్త మారుతి సియాజ్ లేదా హోండా సిటీని ఖచ్చితంగా అయితే దాటలేదు అని చెప్పవచ్చు. దీనికి కావలసినంత లెగ్‌రూం అయితే ఉంది మరియు మీరు బాగా పొడవుగా ఉంటే గనుక ముందు కూర్చుంటే గనుక, కాదు అని వెనకాతల కూర్చోడానికి అంత లెగ్ రూం అనేది ఉండదు. సీట్లు మోకాళ్ళను తాకవు గానీ, ఇంకా కొంచెం ఎక్కువ స్థలం ఉంటే గనుక ప్రశంసించబడుతుంది.

బూట్ 490 లీటర్ల సామానుకు సరిపోయే విధంగా ఉంది, కానీ దాని తరగతిలో ఉత్తమమైనది అయితే కాదు, కాని పెద్ద సూట్కేస్ మరియు కొన్ని షాపింగ్ బ్యాగ్లకు సరిపోతుంది.

ఇంజిన్ మరియు ప్రదర్శన

ఇక్కడ పెద్ద నవీకరణలు అయితే ఏమీ లేవు మరియు వెర్నా 4S అదే ఇంజిన్లు మరియు గేర్బాక్స్ ని పొందుతుంది. ఈ 1.04 లీటర్ ఇంజన్ ఒక 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో 105PS శక్తిని అందిస్తుంది, దీని తరువాత 1.6 లీటర్ పెట్రోల్ 121PS శక్తిని అందిస్తుంది మరియు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ AT యొక్క ఎంపికను పొందింది. 1.4 మరియు 1.6 లీటరు డీజిల్ శుద్ధి, ఉద్గారాలు మరియు సమర్థత మెరుగుపరచడానికి వారి కొత్త, తక్కువ ఘర్షణ పూత రూపంలో ఒక తేలికపాటి నవీకరణను పొందుతాయి.

పెట్రోల్ ఇప్పటికీ సరిగ్గా మెరుగుపరుచుకుంటుంది మరియు 1.6 పెట్రోల్ కి కావలసినంత పవర్ ఉంటుంది కానీ 121PS కార్ల లాగా అంత దూకుడు అయితే ఖచ్చితంగా లేదు. కానీ దాని పనితీరు పరిగణలోనికి తీసుకుంటే గనుక, మీరు ఖచ్చితంగా 1.6 డీజిల్ వైపు మొగ్గు చూపాలి. దీనిలో హైవే మీద తిరిగే వారికి కావలసినంత పవర్ మరియు టార్క్ అనేది ఖచ్చితంగా ఉంది. ఓవర్ టేకింగ్ అనేది అస్తమానూ డౌన్ షిఫ్ట్స్ చేయాల్సిన అవసరం లేదు మరియు రైడింగ్ అనేది ట్రక్స్ ని అవీ ఓవర్‌టేక్ చేయడానికి ఈ టార్క్ ఖచ్చితంగా సరిపోతుందని చెప్పవచ్చు.

రైడ్ మరియు నిర్వహణ

రైడ్ అనేది హుండాయ్ ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకుంది, కానీ అయినప్పటికీ హ్యుందాయ్ కి హ్యాండిలింగ్ అనేది ఎప్పుడూ ఒక సమస్య గా ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి, హ్యుందాయి తన రేర్ సస్పెన్షన్ లో కొన్ని మార్పులు చేసింది. దీనికి మార్చిన కాయిల్ స్ప్రింగ్స్ ని పెట్టడం వలన మంచి తేమని అందిస్తూ తద్వారా మరింత మెత్తటి రైడ్ ని అందిస్తుంది. ఒక తక్కువ వెలాసిటీ వాల్వ్ డాంపర్స్ మీద ఉండడం వలన ఏమైనా బంప్స్ అలాంటివి వచ్చినా సరే లోపలకి తెలియకుండా ఉండేలా చూసుకుంటుంది.

రోడ్డు మీద గనుక ఈ కారుని తీసుకొని వెళ్ళినట్లు అయితే ఈ మార్పులు అనేవి ఖచ్చితంగా మనకి తెలుస్తాయి. ఈ కారు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, రైడ్ నాణ్యత దాదాపు ఒక జర్మనిక్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు చాలా స్థిరంగా ఉంటూ మరియు సరళ రేఖ స్థిరత్వం కూడా బకెట్ లోడ్లు ఉన్నప్పటికీ చాలా అభివృద్ధి చెందింది. స్టీరింగ్ కూడా తక్కువ వేగాలలో చాలా తేలికగా ఉంటూ మరియు స్థిరమైన దిద్దుబాట్లు చేసుకుంటూ వేగం పెరిగినప్పుడు మెరుగైనదిగా చేసింది.

కార్నర్స్ లో బాడీ రోల్ ఉంటుంది, కానీ కంట్రోల్ గా ఉంటుంది. రైడ్ నాణ్యత మేము ఏం అనుకుంటున్నాము అంటే దాని గట్టిదనం వలన తగ్గినదనే చెప్పవచ్చు ఒక రఫ్ గా ఉండే రోడ్లపై టెస్ట్ చేసి చూస్తే మనకి ఈ కొత్త సెటప్ ఎంత బాగుంది అనేదాని గురించి మనకి ఒక మంచి ఐడియా వస్తుందని భావిస్తున్నాము. కానీ ఇది ఖచ్చితంగా సరైన దిశలో ఒక అడుగు వేస్తుందని అనుకుంటున్నాము.

సగటు పరిస్థితుల్లో, బ్రేకింగ్ సరిపోతుంది. అలాగే దీనిలో కావలసిన బైట్ అలాగే కారుని ఆపేందుకు కావలసినంత పవర్ ఉందని మేము భావిస్తున్నాము. అయితే దీనిలో వెనుక డిస్క్ లు లేవు అనేది మేము గమనించాము. ఈ వెర్నా ఇప్పుడు వెనుక భాగంలో డ్రమ్స్ కలిగి ఉంది.

ఇది సరిపోతుందా?

పెరుగుతున్న పోటీ నేపథ్యంలో, హ్యుందాయ్ కొంత ముఖ్యమైన నవీకరణలతో వెర్నాని నవీకరించడానికి బాగా చేసింది. హ్యుందాయ్ దాని ఇప్పటికే ఉన్న బలమైన లక్షణాలను ఇంకా మెరుగు పరచి నిర్మించడానికి ప్రయత్నిస్తుంది, అయితే కొత్త స్టైలింగ్ మిశ్రమ అభిప్రాయాలను కలిగి ఉండవచ్చు. ఇతర లక్షణాలు అలాగే ఉంచి మరియు అద్భుతమైన అంతర్గత భాగాలు,మంచి పరికరాలు జాబితా, మంచి ఆయిల్ బర్నర్ తో మంచి నిర్వహణ చెక్కుచెదరకుండా ఉంటాయి. వెర్నా ఇప్పటికే మంచి ఆల్ రౌండర్ మరియు కొత్త నవీకరణలు అనేవి దీనిని ఇంకా మెరుగు పరుస్తున్నాయని భావిస్తున్నాము. ఈ ప్రారంభం అనేది దగ్గర పడుతుండం వలన వెర్నా 4S అనేది ఖచ్చితంగా మంచి కారుగా నిలుస్తుంది అని మేము అనుకుంటున్నాము. త్వరలో వచ్చే పూర్తిస్థాయిలో రహదారి పరీక్ష కోసం చూడండి.

హ్యుందాయ్ వెర్నా 2017-2020

హ్యుందాయ్ వెర్నా 2017-2020 ఐఎస్ discontinued మరియు కాదు longer produced.
పెట్రోల్17 kmpl
డీజిల్22 kmpl
a
Published by

abhishek

తాజా సెడాన్ కార్లు

ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*

రాబోయే కార్లు

Write your Comment on హ్యుందాయ్ వెర్నా 2017-2020

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర