మెర్సిడెస్ ఎస్-క్లాస్

కారు మార్చండి
Rs.1.77 - 1.86 సి ఆర్*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
ఈ నెలలో అత్యుత్తమ ఆఫర్‌లను కోల్పోకండి

మెర్సిడెస్ ఎస్-క్లాస్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్2925 సిసి - 2999 సిసి
పవర్281.61 - 362.07 బి హెచ్ పి
torque600 Nm - 500 Nm
ట్రాన్స్ మిషన్ఆటోమేటిక్
top స్పీడ్250 కెఎంపిహెచ్
డ్రైవ్ టైప్ఏడబ్ల్యూడి
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఎస్-క్లాస్ తాజా నవీకరణ

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేయబడిన ఏడవ-తరం ఎస్-క్లాస్‌ను విడుదల చేసింది.

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ధర: ఈ సెడాన్ ధర రూ. 1.57 కోట్ల నుండి రూ. 1.62 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంది.

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ వేరియంట్‌లు: ఇది రెండు వేరియంట్లలో విక్రయించబడుతుంది: అవి వరుసగా S350d మరియు S450.

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: మెర్సిడెస్-బెంజ్ ఏడవ-తరం ఎస్-క్లాస్‌ను పెట్రోల్ (48V మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో) మరియు డీజిల్ ఇంజిన్‌లతో అందిస్తుంది. ఈ రెండు ఇంజన్లు 3-లీటర్ ఇన్‌లైన్ ఆరు-సిలిండర్ టర్బోచార్జ్డ్ యూనిట్లు. పెట్రోల్ ఇంజన్ 367PS మరియు 500Nm పవర్, టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది, డీజిల్ విషయానికి వస్తే 330PS మరియు 700Nm పవర్, టార్క్ లను విడుదల చేస్తుంది. ఈ రెండూ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జత చేయబడి పవర్ ను నాలుగు చక్రాలకు అందిస్తుంది.

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ఫీచర్లు: ఎస్-క్లాస్ లో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్ మరియు రెండు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌లను పొందుతుంది. అంతేకాకుండా ఇది 64- కలర్ ఆంబియాంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 20-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ వంటి అంశాలు కూడా అందించబడతాయి.

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ భద్రత: దీనిలో పది ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, EBDతో కూడిన ABS మరియు ముందు అలాగే వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా అంశాలు అందించబడ్డాయి.

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ప్రత్యర్థులు: ఎస్-క్లాస్ భారతదేశంలోని ఆడి A8 మరియు బిఎండబ్ల్యూ 7 సిరీస్  వంటి వాటితో పోటీపడుతుంది.

ఇంకా చదవండి
మెర్సిడెస్ ఎస్-క్లాస్ Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
  • all వెర్షన్
  • పెట్రోల్ వెర్షన్
  • డీజిల్ వెర్షన్
ఎస్-క్లాస్ ఎస్ 350డి2925 సిసి, ఆటోమేటిక్, డీజిల్Rs.1.77 సి ఆర్*డీలర్ సంప్రదించండి
ఎస్-క్లాస్ ఎస్450 4మాటిక్2999 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్Rs.1.86 సి ఆర్*డీలర్ సంప్రదించండి
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.4,72,876Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్

Recommended used Mercedes-Benz S-Class cars in New Delhi

ఇంధన రకంపెట్రోల్
ఇంజిన్ స్థానభ్రంశం2999 సిసి
no. of cylinders6
గరిష్ట శక్తి362.07bhp@5500-6100rpm
గరిష్ట టార్క్500nm@1600-4500rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
బూట్ స్పేస్550 litres
ఇంధన ట్యాంక్ సామర్థ్యం76 litres
శరీర తత్వంసెడాన్

    ఇలాంటి కార్లతో ఎస్-క్లాస్ సరిపోల్చండి

    Car Nameమెర్సిడెస్ ఎస్-క్లాస్బిఎండబ్ల్యూ 7 సిరీస్టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300బిఎండబ్ల్యూ ఐ7పోర్స్చే కయేన్ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్బిఎండబ్ల్యూ ఐఎక్స్మెర్సిడెస్ ఈక్యూఎస్బిఎండబ్ల్యూ ఎం4 కాంపిటిషన్లెక్సస్ ఎల్ఎస్
    ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్
    Rating
    కాదు సమీక్ష
    ఇంజిన్2925 cc - 2999 cc2993 cc - 2998 cc 3346 cc-2894 cc2997 cc - 4395 cc ---3456 cc
    ఇంధనడీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ఎలక్ట్రిక్పెట్రోల్డీజిల్ / పెట్రోల్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్పెట్రోల్పెట్రోల్
    ఎక్స్-షోరూమ్ ధర1.77 - 1.86 కోటి1.81 - 1.84 కోటి2.10 కోటి2.03 - 2.50 కోటి1.36 కోటి1.69 - 2.80 కోటి1.40 కోటి1.62 కోటి1.53 కోటి1.96 - 2.27 కోటి
    బాగ్స్10710106689-14
    Power281.61 - 362.07 బి హెచ్ పి375.48 బి హెచ్ పి304.41 బి హెచ్ పి536.4 - 650.39 బి హెచ్ పి-345.98 - 626.25 బి హెచ్ పి516.29 బి హెచ్ పి750.97 బి హెచ్ పి-292.34 బి హెచ్ పి
    మైలేజ్--11 kmpl625 km10.8 kmpl-575 km857 km -15.4 kmpl

    మెర్సిడెస్ ఎస్-క్లాస్ వినియోగదారు సమీక్షలు

    మెర్సిడెస్ ఎస్-క్లాస్ వీడియోలు

    • 6:05
      🚗 Mercedes-Benz S-Class 2020 First Look | Luxury Excess! | ZigFF
      3 years ago | 2.7K Views
    • 12:32
      Mercedes-Benz S-Class vs Mercedes-Maybach GLS | Here Comes The Money!
      2 years ago | 19.4K Views

    మెర్సిడెస్ ఎస్-క్లాస్ రంగులు

    మెర్సిడెస్ ఎస్-క్లాస్ చిత్రాలు

    మెర్సిడెస్ ఎస్-క్లాస్ Road Test

    2024 మెర్సిడెస్ బెంజ్ GLS: ఇక్కడ పెద్దది ఖచ్చితంగా మంచి ఎంపిక...

    మెర్సిడెస్-బెంజ్ ఇండియా యొక్క పోర్ట్‌ఫోలియోలో అతిపెద్ద SUVకి ఇటీవల మిడ్‌లైఫ్ అప్‌డేట్ అందించబడిం...

    By rohitApr 22, 2024
    2024 మెర్సిడెస్ బెంజ్ GLA ఫేస్‌లిఫ్ట్: ఎంట్రీ లెవల్ ఎవరు?

    GLA సమయానుకూలంగా ఉండటంలో సహాయపడటానికి చిన్న నవీకరణను పొందుతుంది. ఈ చిన్న నవీకరణ పెద్ద ప్రభావాన్ని చూపగలదా?...

    By nabeelMar 19, 2024
    మెర్సిడెస్ బెంజ్ EQE 500: మొదటి డ్రైవ్ సమీక్ష

    మెర్సిడెస్ EQE లగ్జరీ, సాంకేతికత మరియు తక్షణ పనితీరును ఒక ఆచరణాత్మక ప్యాకేజీల...

    By arunDec 15, 2023

    ఎస్-క్లాస్ భారతదేశం లో ధర

    ట్రెండింగ్ మెర్సిడెస్ కార్లు

    • పాపులర్
    • రాబోయేవి

    పాపులర్ లగ్జరీ కార్స్

    • ట్రెండింగ్‌లో ఉంది
    • లేటెస్ట్
    • రాబోయేవి
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    Similar Electric కార్లు

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    Do Mercedes-Benz S-class have ventilated seats?

    What is the Global NCAP Safety Rating of Mercedes-Benz S-Class?

    How much waiting period for Mercedes-Benz S-class?

    What is the transmission Type of Mercedes-Benz S-class?

    What is the body type of Mercedes-Benz S-class?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర