మారుతి స్విఫ్ట్ 2021-2024

కారు మార్చండి
Rs.5.99 - 9.28 లక్షలు*
Th ఐఎస్ model has been discontinued
check the లేటెస్ట్ వెర్షన్ of మారుతి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ 2021-2024 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1197 సిసి
పవర్76.43 - 88.5 బి హెచ్ పి
torque98.5 Nm - 113 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
మైలేజీ22.38 నుండి 22.56 kmpl
ఫ్యూయల్పెట్రోల్ / సిఎన్జి
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

మారుతి స్విఫ్ట్ 2021-2024 ధర జాబితా (వైవిధ్యాలు)

స్విఫ్ట్ 2021-2024 ఎల్ఎక్స్ఐ bsvi(Base Model)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22.38 kmplDISCONTINUEDRs.5.99 లక్షలు*
స్విఫ్ట్ 2021-2024 ఎల్ఎక్స్ఐ1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22.38 kmplDISCONTINUEDRs.6.24 లక్షలు*
స్విఫ్ట్ 2021-2024 విఎక్స్ఐ bsvi1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22.38 kmplDISCONTINUEDRs.6.95 లక్షలు*
స్విఫ్ట్ 2021-2024 విఎక్స్ఐ1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 22.38 kmplDISCONTINUEDRs.7.15 లక్షలు*
స్విఫ్ట్ 2021-2024 విఎక్స్ఐ ఏఎంటి bsvi1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22.56 kmplDISCONTINUEDRs.7.50 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

మారుతి స్విఫ్ట్ 2021-2024 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు
  • మనకు నచ్చని విషయాలు
  • ఫంకీ స్టైలింగ్ ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చాలా సవరణ సంభావ్యత కూడా!
  • అద్భుతమైన చాసిస్ మరియు స్టీరింగ్ తో డ్రైవింగ్ చేయడానికి చాలా ఉత్సాహాన్నిస్తుంది.
  • క్రూజ్ కంట్రోల్ మరియు కలర్డ్ MID వంటి కొత్త ఫీచర్లు దీనిని మెరుగైన ప్యాకేజీగా చేస్తాయి.

మారుతి స్విఫ్ట్ 2021-2024 వినియోగదారు సమీక్షలు

స్విఫ్ట్ 2021-2024 తాజా నవీకరణ

మారుతి స్విఫ్ట్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: ఈ మార్చిలో మారుతి స్విఫ్ట్ రూ. 47,000  వరకు ప్రయోజనాలతో అందించబడుతుంది.

ధర: మధ్యతరహా హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 9.03 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

వేరియంట్‌లు: మారుతి సంస్థ, ఈ వాహనాన్ని నాలుగు ట్రిమ్‌లలో అందిస్తుంది: అవి వరుసగా LXi, VXi, ZXi మరియు ZXi+. VXi మరియు ZXi వేరియంట్‌లు కూడా CNG ఎంపికతో అందించబడతాయి.

రంగులు: ఇది మూడు డ్యూయల్-టోన్ మరియు ఏడు మోనోటోన్ బాహ్య షేడ్స్‌లో అందించబడుతుంది: అవి వరుసగా పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్ తో సాలిడ్ ఫైర్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ రూఫ్ తో పెర్ల్ మెటాలిక్ మిడ్‌నైట్ బ్లూ, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్ తో పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మెటాలిక్ మాగ్మా గ్రే, పెర్ల్ మిడ్నైట్ బ్లూ, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, సాలిడ్ ఫైర్ రెడ్, పెర్ల్ మెటాలిక్ మిడ్నైట్ బ్లూ మరియు పెర్ల్ మెటాలిక్ లూసెంట్ ఆరెంజ్.

బూట్ స్పేస్: మారుతి స్విఫ్ట్ 268 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: స్విఫ్ట్ వాహనం, 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ (90PS/113NM) తో అందించబడుతుంది. ఈ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఐదు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడుతుంది.CNG వేరియంట్‌లు అదే ఇంజన్‌ని ఉపయోగించి 77.5PS పవర్ మరియు 98.5Nm టార్క్ లను అందిస్తాయి. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే జత చేయబడుతుంది. అంతేకాకుండా ఈ హ్యాచ్‌బ్యాక్, ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి  ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో కూడా వస్తుంది.

స్విఫ్ట్ వాహనం యొక్క క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్య గణాంకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • 1.2-లీటర్ MT - 22.38kmpl
  • 1.2-లీటర్ AMT - 22.56kmpl
  • CNG MT - 30.90km/kg

ఫీచర్లు: స్విఫ్ట్ ఫీచర్ల జాబితాలో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, క్రూజ్ కంట్రోల్, ఆటో AC మరియు LED DRLలతో కూడిన LED హెడ్‌లైట్లు వంటి అంశాలు అందించబడ్డాయి.

భద్రత: భద్రత పరంగా ఈ వాహనంలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్-హోల్డ్ కంట్రోల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు వంటి భద్రతా అంశాలు అమర్చబడ్డాయి.

ప్రత్యర్థులు: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ తో మారుతి స్విఫ్ట్ పోటీపడుతుంది, అయితే రెనాల్ట్ ట్రైబర్ దీనికి ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడుతుంది. ఇది మారుతి వ్యాగన్ R మరియు మారుతి ఇగ్నిస్‌లకు స్పోర్టియర్ ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడుతుంది.

2024 మారుతి స్విఫ్ట్: 2024 మారుతి స్విఫ్ట్ పవర్ మరియు ఇంధన సామర్థ్యం గణాంకాలు వెల్లడి చేయబడ్డాయి. మేము దాని ఇంజిన్ స్పెసిఫికేషన్‌లను పాత స్విఫ్ట్ మరియు దాని ప్రత్యర్థులతో పోల్చాము.

ఇంకా చదవండి

మారుతి స్విఫ్ట్ 2021-2024 చిత్రాలు

Virtual Experience of మారుతి స్విఫ్ట్ 2021-2024

మారుతి స్విఫ్ట్ 2021-2024 అంతర్గత

మారుతి స్విఫ్ట్ 2021-2024 బాహ్య

మారుతి స్విఫ్ట్ 2021-2024 మైలేజ్

ఈ మారుతి స్విఫ్ట్ 2021-2024 మైలేజ్ లీటరుకు 22.38 నుండి 22.56 kmpl ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 22.56 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 22.38 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ సిఎన్జి వేరియంట్ 30.9 Km/Kg మైలేజ్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
పెట్రోల్ఆటోమేటిక్22.56 kmpl
పెట్రోల్మాన్యువల్22.38 kmpl
సిఎన్జిమాన్యువల్30.9 Km/Kg

ట్రెండింగ్ మారుతి కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Are you confused?

Ask anythin జి & get answer లో {0}

Ask Question

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు
Hussain asked on 3 Jan 2024
Q ) What is the price of Maruti Suzuki Super Carry?
Abhi asked on 20 Oct 2023
Q ) What are the safety features of the Maruti Swift?
Abhi asked on 8 Oct 2023
Q ) What is the mileage of Maruti Swift?
Prakash asked on 23 Sep 2023
Q ) What are the features of the Maruti Swift?
Abhi asked on 13 Sep 2023
Q ) What is the seating capacity of the Maruti Swift?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర